Kalyan ram : సక్సెస్‌ల కోసం రూటు మార్చిన కళ్యాణ్ రామ్

Published by
GRK

Kalyan ram : నందమూరి కళ్యాణ్ రామ్ కి వరుసగా భారీ హిట్స్ రావడం అనేది ఇప్పటివరకు జరగలేదు. ఒక బ్లాక్ బస్టర్ వస్తే ఆ తర్వాత రెండు మూడు సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోవడం లేదు. ఆయన నటించిన 118 లాంటి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ తర్వాత అదే ఫ్యామిలి కంటిన్యూ చేస్తూ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఎంత మంచివాడవురా సినిమా చేశాడు. సతీష్ వేగేశ్న దీనికి దర్శకత్వం వహించాడు. గత ఏడాది సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్. దాంతో కథల విషయంలో పూర్తిగా తన ఆలోచనా ధోరణిని మార్చేసుకున్నాడు.

kalyan-ram-changed his route to get success

జోనర్ సినిమాల మీద ఆసక్తి చూపిస్తున్న కళ్యాణ్ రామ్ అదే తరహాలో ఉండే పీరియాడికల్ సినిమాలను చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఆయన రాజేంద్ర అనే కొత్త డైరెక్టర్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కళ్యాణ్ రామ్ కి రాజేంద్ర ఇచ్చిన స్క్రిప్ట్ నరేషన్ బాగా నచ్చడంతో సింగిల్ సిట్టింగ్ లో ప్రాజెక్ట్‌ని ఫైనల్ చేశాడట. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు వెరైటీ పాత్రలలో కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకముందు కళ్యాణ్ రామ్ ద్విపాత్రభినయం చేసిన సంగతి తెలిసిందే.

Kalyan ram : కళ్యాణ్ రామ్ మొదటిసారి పీరియడిక్ స్టోరీలో నటిస్తున్నాడు.

ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా రెండు పాత్రల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. దాంతో ఈ సారి త్రిపాత్రభినయం ప్రయత్నిస్తున్నాడు. కాగా ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇదే క్రమంలో యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ తెరకెక్కిస్తున్న బింబిసార అనే సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు చిత్రీకరణ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. ఇక
కళ్యాణ్ రామ్ మొదటిసారి పీరియడిక్ స్టోరీతో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాదు లేటెస్ట్‌గా ఇంకో పీరియడిక్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. డెబ్యూ డైరెక్టర్ నవీన్ దర్శకత్వంలో ఇది తెరకెక్కనుందట. అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నారట. 1950 నాటి కాలంలో బ్రిటిష్ గూఢచారి బ్యాక్‌డ్రాప్‌లో కథ ఉంటుందని సమాచారం.

This post was last modified on June 30, 2021 2:26 pm

GRK

Recent Posts

May 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 20: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 20: Daily Horoscope in Telugu మే 20 – వైశాఖ మాసం – సోమవారం- రోజు వారి… Read More

May 20, 2024

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇబ్రహీం రైసీ… Read More

May 19, 2024

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

YSRCP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన… Read More

May 19, 2024

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More

May 19, 2024

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More

May 19, 2024

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

OTT:  ఓటిటిలో కామెడీ డ్రామా సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే… Read More

May 19, 2024

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ వారు కంటే సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా పాపులారిటీని… Read More

May 19, 2024

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Small Screen: ప్రజెంట్ జనరేషన్ లో చాలామంది సెలబ్రిటీస్ గృహప్రవేశాలు మరియు కారులో కొనుగోలు చేయడం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.… Read More

May 19, 2024

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Chandu: వాళ్ళిద్దరి బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో తమ మరణాలతో చాటి చెప్పిన నటీనటులు పవిత్ర జయరాం, చందు.… Read More

May 19, 2024

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Shobha Shetty: బిగ్బాస్ సీజన్ 7 షోలో పాల్గొన్న శోభా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ… Read More

May 19, 2024

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

JD Lakshminarayana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ… Read More

May 19, 2024

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More

May 19, 2024

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More

May 19, 2024

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More

May 19, 2024

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More

May 19, 2024