Manchu Family : మంచు ఫ్యామిలీ అంటే మరీ అంత చులకనా? ఏకంగా 100 మంది టార్గెట్ చేస్తున్నారు?

Published by
Deepak Rajula

Manchu Family : ఈమధ్య చూసుకుంటే మంచు ఫ్యామిలీ మీద సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్ చేసేస్తున్నారు. అంతేకాకుండా వారికి సంబంధించిన ఎలాంటి వీడియో బయటకి వచ్చినా ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. అయితే తాజాగా వీరిని దృష్టిలో పెట్టుకొని మోహన్ బాబు స్పందిస్తూ.. దీని కోసం యాభై నుంచి వంద మందిని నియమించుకుని నన్ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్నారని మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Manchu Family : ఇక్కడే మొదలైంది అసలు రచ్చ!

అసలు విషయంలోకి వెళితే, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొంత విరామం తరువాత హీరోగా నటిస్తున్న చిత్రం `సన్ ఆఫ్ ఇండియా` అన్న సంగతి తెలిసినదే. కాగా సమకాలీన రాజకీయాలపై వ్యంగ్యాస్త్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 18న అంటే రేపు విడుదల అవ్వబోతోంది. ఈ నేపథ్యంలో హీరో మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఇటీవల హీరో మంచు విష్ణు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసిన అనంతరం మీడియాలో మాట్లాడిన విషయం తెలిసిందే. అక్కడే మొదలైంది అసలు రచ్చ!

విషయం ఏమిటి?

AP మంత్రి పేర్నినాని ప్రత్యేకంగా ఇటీవల మోహన్ బాబు ఇంటికి వెళ్లడం.. తరువాత జరిగిన రచ్చగురుంచి మోహన్ బాబు విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ… “నామీద ముఖ్యంగా ఇద్దరు హీరోలు ట్రోలింగ్ చేయిస్తున్నారు. సుమారు 50 నుంచి 100 మంది టీమ్ ని పెట్టుకుని అదే పనిగా నాపై ట్రోల్స్ చేయిస్తున్నారు. వాళ్లెవరో నాకు బాగా తెలుసు. వారిని ప్రకృతి ఓ పక్కన గమనిస్తోంది. వారికి ఇప్పుడు బాగానే వుంటుంది కానీ ఏదో ఒకరోజు శిక్ష అనుభవించక తప్పదు.. అంటూ వాళ్ళ పేర్లు చెప్పకుండా వారిని శపించారు!

This post was last modified on February 17, 2022 5:38 pm

Deepak Rajula

Share
Published by
Deepak Rajula

Recent Posts

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

YS Sharmila: ఏలూరు జిల్లాలో ఏడో తరగతి బాలికపై తరగతి గదిలోనే అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది.… Read More

May 24, 2024

ఇంత‌కీ మాచ‌ర్ల‌లో ఎవరు గెలుస్తున్నారు… ఆ విజేత ఎవ‌రు…?

ఇల్లుకాలిపోయి.. ఒక‌ళ్లు ఏడుస్తుంటే.. మ‌రొక‌రు.. చుట్ట‌కి నిప్పు అంటించుకునే ప్ర‌య‌త్నం చేసిట్టుగా ఉంది.. మాచ‌ర్ల ప‌రిస్థితి. ఒక‌వైపు...ఇక్క‌డ అల్ల‌ర్లు జ‌రిగాయి.… Read More

May 24, 2024

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?

వ‌చ్చే ఎన్నిక‌ల ఫ‌లితం.. ఎలా ఉన్నా.. సాధార‌ణంగా ప్ర‌జ‌ల్లో ఉన్న ఆసక్తి వేరుగా ఉంటుంది. ఎవరు గెలు స్తారు? ఎవ‌రు… Read More

May 24, 2024

వైసీపీ నేత‌ల్లో జోష్ ఏదీ… జ‌గ‌న్ ను న‌మ్మ‌డం లేదా.. ?

ఔను.. వైసీపీ నాయ‌కులు జ‌గ‌న్‌ను న‌మ్మ‌డం లేదా? పార్టీ బాస్ చెప్పిన విష‌యంపైనే వారికి ఆశ‌లు లేవా? ఇదీ.. ఇప్పుడు… Read More

May 24, 2024

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ .. ఆ తేదీల వరకూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యం వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. గత… Read More

May 24, 2024

Cyclone Remal: ఏపీకి రేమాల్ తుఫాను ముప్పు తప్పింది .. భారీ వర్షాలు ఎక్కడ పడతాయంటే..?

Cyclone Remal: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 24 గంటల్లో తుఫాను గా మారే అవకాశం ఉందని విశాఖ… Read More

May 24, 2024

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Manam Movie: పదేళ్ల కిందట అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మనం చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.… Read More

May 24, 2024

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

X Movie Review: ఓటిటిలోకి అనేక సినిమాలు వచ్చి పడుతున్నాయి. మరీ ముఖ్యంగా క్రైమ్, హర్రర్ థ్రిల్లర్ సినిమాలను ఓటిటి… Read More

May 24, 2024

Prodapt targets $1b revenue, to superscale business growth & hiring

Prodapt, the largest and fastest growing specialized company focused on the Connectedness industry, has announced… Read More

May 24, 2024

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Punarnavi: ఉయ్యాల జంపాల సినిమాతో పలువురు కొత్త నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. రాజ్ తరుణ్, అవికా గోడ్ హీరో… Read More

May 24, 2024

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Keerthi Bhat: సీరియల్ నాటిగా మంచి గుర్తింపును సంపాదించుకునే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన బ్యూటీ కీర్తి. తెలుగులో… Read More

May 24, 2024

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Biggest Flop Movie: ప్రస్తుతం అంటే ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ మూవీ అంటే 1000 కోట్ల వరకు ఉంది.… Read More

May 24, 2024

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

Tollywood Actress: నాలుగు పదుల వయసులోనూ తన అందాలతో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? తెలుగు చిత్రంతో ఆమె… Read More

May 24, 2024

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

Laapataa Ladies: కంటెంట్ ఉంటే పెద్ద పెద్ద స్టార్లే నటించాల్సిన పని లేదు. ప్రమోషన్స్ అవసరం లేదు. కేవలం మౌత్… Read More

May 24, 2024

Road Accident: ట్రక్ ను మినీ బస్సు .. ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి

Road Accident: హరియాణలోని అంబాలాలో ఢిల్లీ – జమ్మూ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును మినీ… Read More

May 24, 2024