Categories: సినిమా

RRR: “ఆర్ఆర్ఆర్” ఓటిటికి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్..??

Published by
sekhar

RRR: “ఆర్ఆర్ఆర్” మార్చి 25వ తారీకు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకునీ రికార్డులు బ్రేక్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉంది. వరల్డ్ వైడ్ గా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రాజమౌళి టేకింగ్ విజువల్ మ్యాజిక్.. చరణ్, ఎన్టీఆర్ టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ చూస్తున్న ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది. సినిమా విడుదలైన ప్రతి చోటా ఊహించినదానికంటే భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. దాదాపు 400 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్టుతో నిర్మించిన ఈ సినిమా లో అల్లూరి సీతారామరాజుగా చరణ్… కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్.. స్క్రీన్ చించేశారు.

యాక్షన్ ఎపిసోడ్స్… హీరో ఇంట్రడక్షన్ సన్నివేశాలు… కొమరం భీమ్ సాంగ్… ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్ సీన్.. సినిమాకి హైలెట్ గా నిలిచాయి. ఇక కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్.. ఆలియా భట్.. శ్రేయ శరణ్, సముద్రఖని కనువిందు చేశారు. ప్రస్తుతం థియేటర్ లో “ఆర్ఆర్ఆర్”.. ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయి పెంచే రీతిలో దర్శకత్వ పరంగా రాజమౌళి.. సినిమా తీసిన విధానానికి చూసే ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.

సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు ఇది రాజమౌళి… కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే “ఆర్ఆర్ఆర్” ఓటిటిలో సందడి చేయనున్నట్లు ఫిలిం నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే 90 రోజుల తర్వాత నెట్ ఫ్లిక్స్, జీ5 ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల చేయటానికి మేకర్స్ డిసైడ్ అయినట్లు ఇప్పటికే భారీ ధరకు డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్లు లేటెస్ట్ టాక్ వినపడుతోంది. దక్షిణాదికి సంబంధించి జి ఫైవ్ లో… హిందీ కి మరియు ఇతర భాషలకు సంబంధించి నెట్ ఫ్లిక్స్ లో… 90 రోజుల తర్వాత స్ట్రీమింగ్ కానున్నట్లు.. త్వరలోనే దీనికి సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

sekhar

Share
Published by
sekhar

Recent Posts

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మ శోభా శెట్టి. అద్భుతమైన… Read More

May 20, 2024

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

Poll Violence: ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ తన ప్రాధమిక నివేదికను… Read More

May 20, 2024

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More

May 20, 2024

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024