Categories: సినిమా

ఏప్రిల్ 18న ‘కాంచ‌న‌-3’

Published by
Siva Prasad

ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2 తో హ‌ర్ర‌ర్ కామెడి చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే హ్య‌జ్ స‌క్స‌స్ ని సాధించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా, ద‌ర్శ‌కుడిగా ముని ప్రాంచాయిస్ నుండి వ‌స్తున్న హ‌ర్ర‌ర్ కామెడి చిత్రం కాంచ‌న‌-3, రాఘ‌వ లారెన్స్ అందించిన హ‌ర్ర‌ర్ చిత్రాల‌న్ని బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలుగా బాక్సాఫీస్ ని షెక్ చేసిన‌వే.. ఈ కాంచ‌న‌-3 చిత్రం మాత్రం లారెన్స్ కి స్పెష‌ల్ చిత్రంగా తెర‌కెక్కుతుంది. త‌మిళ‌,తెలుగు బాష‌ల్లో ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావొస్తుంది. రాఘ‌వ లారెన్స్ ఏమి చేసినా స్పెష‌ల్ గా ఉంటుంది. ఇప్ప‌డు కాంచ‌న‌-3 కొసం ఆయ‌న ఓక మెష‌న్ పోస్ట‌ర్ ని తెలుగు వెర్ష‌న్ కొసం రిలీజ్ చేశారు. అయితే ఒక శ్లోఖం తో స్టార్ట‌య్యి స్ల‌మ్ ఎరియాని చూపిస్తూ క్లాత్ నుండి యాక్ష‌న్ సీన్ అక్క‌డి నుండి రుద్రాక్ష‌లు ధ‌రించి , తెల్ల‌టి పంచెక‌ట్టుకుని, వైట్ హెయిర్ స్టైయిల్ తో ద‌ర్జాగా కూర్చిని వున్న హీరో పోస్ట‌ర్ ని తెలుగులొ మెట్టమెద‌టి సారిగా డాల్బి అట్మాస్ సౌండ్ తో విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో లైట్ హౌస్ మూవీమేక‌ర్స్ LLP బ్యాన‌ర్ పై బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో రాఘ‌వేంద్ర ప్రోడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో రాఘ‌వ నిర్మాణం లో తెర‌కెక్కించారు. ఏప్రిల్ 18న విడుద‌ల కానున్న ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్‌ మెష‌న్ పోస్ట‌ర్ ని పాత్రికేయ మిత్రుల కొసం ప్ర‌త్యేఖంగా ప్ర‌ద‌ర్శించారు.
ఈ సంద‌ర్బంగా బి.మ‌ధు గారు మాట్లాడుతూ.. రాఘ‌వ లారెన్స్ స్వయంగా అందించిన హ‌ర్ర‌ర్ సినిమాలు అన్నీ సూపర్ హిట్లే. అందులో ముని సీక్వెల్స్  మరీ స్పెషల్. కాంచన్ పేరుతో స్టార్ట‌యిన త‌రువాత ఇప్పుడు కాంచ‌న‌-3 గా ప్రేక్ష‌కుల ముందుకు ఏప్రిల్ 18న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నాము. రాఘ‌వ లారెన్స్ కి ఈ చిత్రం చాలా ప్ర‌త్యేఖం అనే చెప్పాలి. ఈ సీరిస్ లో ఇది నాలుగో చిత్రం. ఆయ‌న ప్ర‌తి చిత్రం లో త‌న గెట‌ప్ ని సామాన్య ప్రేక్ష‌కుడికి ద‌గ్గ‌ర‌గా వుండేలా చూసుకున్నారు. ఇప్ప‌డు ఈ చిత్రంలో వైట్ హెయిర్ తో న్యూస్టైల్ కి నాంది ప‌లికారు. మెము విడుద‌ల చేసిన కాంచ‌న -3 మెష‌న్ పోస్ట‌ర్ విత్ సౌండ్ కి ఇప్ప‌టికే స్పంద‌న చాలా బాగుంది. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ కానుక‌గా మా బ్యాన‌ర్ లైట్‌హౌస్ మూవి మేకర్స్ LLP బ్యాన‌ర్ లో రాఘ‌వ నిర్మాణం లో తెర‌కెక్కించాము. ఆడియ‌న్స్ కూడా ఈచిత్రం కొసం చాలా ఆశ‌క్తిగా ఎదురు చూడ‌టం విశేషం. గ‌త మూడు చిత్రాల‌ని మించి కాంచ‌న‌-3 వుండ‌బోతుంద‌ని న‌మ్ముతున్నాము.. అని అన్నారు.
న‌టీన‌టులు.. రాఘ‌వ లారెన్స్‌, ఓవియా, వేదిక‌, కొవైస‌ర‌ళ‌, క‌భీర్ దుహ‌న్ సింగ్‌, శ్రీమ‌న్‌, దేవ‌ద‌ర్శిని, స‌త్య‌రాజ్‌, కిషోర్ త‌దిత‌రులు

This post was last modified on January 10, 2019 2:13 am

Siva Prasad

Recent Posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇబ్రహీం రైసీ… Read More

May 19, 2024

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

YSRCP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన… Read More

May 19, 2024

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More

May 19, 2024

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More

May 19, 2024

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

OTT:  ఓటిటిలో కామెడీ డ్రామా సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే… Read More

May 19, 2024

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ వారు కంటే సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా పాపులారిటీని… Read More

May 19, 2024

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Small Screen: ప్రజెంట్ జనరేషన్ లో చాలామంది సెలబ్రిటీస్ గృహప్రవేశాలు మరియు కారులో కొనుగోలు చేయడం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.… Read More

May 19, 2024

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Chandu: వాళ్ళిద్దరి బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో తమ మరణాలతో చాటి చెప్పిన నటీనటులు పవిత్ర జయరాం, చందు.… Read More

May 19, 2024

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Shobha Shetty: బిగ్బాస్ సీజన్ 7 షోలో పాల్గొన్న శోభా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ… Read More

May 19, 2024

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

JD Lakshminarayana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ… Read More

May 19, 2024

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More

May 19, 2024

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More

May 19, 2024

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More

May 19, 2024

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More

May 19, 2024

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన దెబ్బకు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పిఠాపురం… Read More

May 19, 2024