Nuvvu Nenu Prema March 7 2024 Episode 565: కన్నీళ్లు పెట్టించిన విక్కీ మాటలు.. అవార్డు ఫంక్షన్ చెడగొట్టడానికి కృష్ణ ప్లాన్.. రేపటికి సూపర్ ట్విస్ట్..

Published by
bharani jella

Nuvvu Nenu Prema March 7 2024 Episode 565: బెస్ట్ బిజినెస్ మాన్ అవార్డు అందుకోవడానికి విక్కీ ని ఆహ్వానిస్తారు. విక్కీ ఫోన్లో తప్పకుండా అందరం వస్తాము అని చెప్తాడు ఇక పద్మావతి విక్కీతో మీరు ది గ్రేట్ విక్రమాదిత్య అయితే నేను మీ భార్య ది గ్రేట్ పద్మావతిని మీ స్థాయికి తగ్గట్టు నేను రెడీ వస్తానని వెళుతుంది. ఇక అందరూ అప్పటికే అవార్డు ఫంక్షన్ కి చేరుకుంటారు విక్కీ పద్మావతి ఇద్దరు రెడీ అయ్యి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని అవార్డు ఫంక్షన్ స్టేజ్ దగ్గరికి వస్తూ ఉంటారు. పద్మావతి తో అక్కడ ఫంక్షన్ దగ్గర వాళ్ళందరూ మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు అని అంటారు. వెంటనే పద్మావతి అవును మమ్మల్ని ఆ దేవుడిని కలిపాడు. లేదంటే ఎక్కడో ఉన్న నేను ఈయనని పెళ్లి చేసుకొని వచ్చానంటే అదంతా శ్రీనివాసుడు దయ అంటుంది వెంటనే పక్కనే ఉన్న విక్కీ గాపుతావా అని అంటాడు లేదు సారు నా ప్రేమని చెప్తున్నాను అని అంటుంది. నాలోన కోపాన్ని బయటకు తీసుకురావాల్సి వస్తుంది అని అంటాడు సరే వద్దులే సైలెంట్ గా ఉంటాను అని అంటుంది ఈయన ఆయన మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టడు నా మనసులో ఉన్న ప్రేమ చెప్తానంటే వద్దు అని అంటాడు అని అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode March 7 2024 Episode 565 Highlights

ఇక రమేష్ చంద్ర ఒక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అక్కడికి వెళ్లి నారాయణ ఏంటన్నయ్య నువ్వా ఫంక్షన్ కి రావట్లేదా అని అడుగుతాడు అందుకు రమేష్ చంద్ర ఇప్పుడు కాదు అని అంటాడు ఇప్పుడు మీరు వెళ్ళండి అని అంటే లేదన్నయ్యా నువ్వు రావాలి విక్కి ఫంక్షన్ అవార్డు తీసుకోవడం నీకు ఇష్టం లేదా ఏంటి అని అంటే ముందు మీరు వెళ్ళండి అని అంటాడు. నారాయణ పట్టుబట్టి ఎలాగైనా సరే రమేష్ చంద్రుని అవార్డు ఫంక్షన్ కి తీసుకు వెళ్లేలా చేస్తాడు. ఇక తప్పేదేం లేక నారాయణ చెప్పినట్లుగా రమేష్ చంద్ర కూడా అవార్డు ఫంక్షన్ కి వెళ్తాడు.

Nuvvu Nenu Prema Today Episode March 7 2024 Episode 565 Highlights

ఇక కృష్ణ ఎలాగైనా సరే ఈ అవార్డ్ ఫంక్షన్ లో వీళ్ళందరికీ, అదిరిపోయే గిఫ్ట్ ఇస్తాను అని అందుకు తగిన ప్లాన్ ని ఆలోచిస్తూ ఉంటాడు. పద్మావతి విక్కీ కోసం అరవింద ఆర్య ఇద్దరు ఎదురుచూస్తూ ఉంటే అప్పుడే లోపలికి వస్తారు. ఇక అవార్డు ఫంక్షన్ దగ్గరికి వచ్చిన విక్కీ పద్మావతిని చూసి అరవింద్ చాలా సంతోషపడుతుంది. విక్కీ అరవింద్ దగ్గరికి వెళ్లి నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే కారణం నువ్వే అక్క అందుకే నీ ఆశీర్వాదం కావాలి అని అడుగుతాడు ఇక అరవింద విక్కిని ఆశీర్వదిస్తుంది. ఎప్పుడూ నువ్వు ఇలాంటి అవార్లను తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటుంది ఇక పద్మావతి విక్కీ అరవింద ఆర్య అందరూ నారాయణ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక నారాయణ, రమేష్ చంద్ర కలిసి అవార్డు ఫంక్షన్ దగ్గరికి వస్తారు. ఇక రమేష్ చంద్ర నేనిక్కడ దాకా వచ్చాను కదా ఇప్పుడు నన్ను చూస్తే విక్కీ గొడవ చేస్తాడు నేను అవార్డు ఫంక్షన్ కి వచ్చానని తెలిస్తే తన అవార్డు కూడా తీసుకోడు అందుకనే నేను ఇక్కడే కూర్చుంటాను నువ్వు లోపలికి వెళ్లి వాళ్ళతో పాటు కూర్చో అని అంటాడు ఇక అందుకు నారాయణ ఒప్పుకోడు కానీ రమేష్ చంద్ర బలవంతంగా నారాయణ ఒప్పించి నువ్వు వెళ్లి నేను చెప్పినట్టుగా చెయ్యి నేను అవార్డు తీసుకోవడం వికీ ఇక్కడి నుంచి చూస్తాను కదా అని నచ్చచెప్తాడు ఇక అందుకు నారాయణ సరే అన్నయ్య మీరు ఇక్కడే కూర్చోండి నేను లోపలికి వెళ్తాను అని రమేష్ చంద్రుని బయట చైర్స్ లో కూర్చోబెట్టి తను లోపలికి వెళ్తాడు. కుచుల నారాయణ రాగానే ఏంటి ఇంత ఆలస్యమైంది అని అడిగితే దారిలో పని ఉండి చూసుకోని వస్తునాన్ని అబద్ధం చెప్తాడు. ఇక కృష్ణ రమేష్ చంద్ర దూరంగా కూర్చోవడం గమనిస్తాడు ఎలాగైనా సరే ఈ అవార్డు ఫంక్షన్లో విక్కి అవార్డు తీసుకోకుండా చేయాలి అని మనసులో గట్టిగా ఫిక్స్ అవుతాడు ఇంట్లో వాళ్ళందరూ ఆనందాన్ని దూరం చేయాలి అని అనుకుంటాడు.

Nuvvu Nenu Prema Today Episode March 7 2024 Episode 565 Highlights

ఇక అవార్డు ఫంక్షన్లో విక్కీ నీ మాట్లాడమని అంటారు గెస్ట్లు ఇక విక్కీ అరవింద గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు. చిన్నతనంలోనే నా తల్లి దూరమైతే నన్ను మాకే అమ్మ లాగా పెంచింది నా చెయ్యి మా అమ్మ వదిలేసి వెళ్తే అదే చెయ్యి మా అక్క పట్టుకొని నన్ను ఇంతవాని చేసింది అందుకే ఇప్పుడు అవార్డు తీసుకుంటున్నానికి కారణం మాకే అక్కా నీకు అందరు ముందు థాంక్స్ చెప్తున్నాను అని అంటాడు.వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అవుతాడు ఇక అరవింద్ అని అందరిలో విక్కీ పొగుడుతూ ఈ వార్డు మా అక్కకే సొంతం అని అంటాడు. ఇక అరవింద్ కూడా చాలా సంతోషపడుతుంది. ఇదంతా గమనించిన కృష్ణ బాగా సంతోషంగా ఉన్నట్టున్నారు కదా ఇప్పుడే మీకు నేను ఒక అదిరిపోయే విసిరిస్తాను అని పక్కకు వెళ్తాడు. ఇక పక్కకు వెళ్లిన కృష్ణ అక్కడ ఒక మేనేజర్ తో కలిసి మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి అని ఆ మేనేజర్ అడుగుతాడు నేనిక్కడ ఫంక్షన్ కి వచ్చానండి వాటి తీసుకుంటుంది మా విక్కీ అని అంటాడు అవునా మేము ఈ ఆర్గనైజేషన్ అంతా మాదేనండి అని చెప్తాడు మేనేజర్ భలే దొరికాడు వీడు నాకు అని మనసులో కృష్ణ అనుకొని ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేయండి అని అంటాడు ఏంటో చెప్పండి అని అంటే బయట విక్రమాదిత్య వాళ్ళ నాన్నగారు ఉన్నారు ఆయన అందరిలో రావడానికి ఆలోచిస్తూ బయటే కూర్చున్నాడు. ఆయన మీరు స్టేజ్ మీదకి పిలిచి అందరి ముందు ఆయన విక్కీ వాళ్ళ నాన్న నీవే ప్రకటించి ఆయనతో అవార్డు ఇప్పించండి అని అంటాడు కృష్ణ. అందుకు ఆమెనే అదేంటండి ఆయనకి నాన్న కూడా ఉన్నట్టు మాకు అసలు తెలియదు ఆయన పరిచయం లేదు కదా అందుకని అక్కడ కూర్చున్నట్టున్నారు నేను తప్పకుండా పిలుస్తాను అని అంటే నేను చెప్పింది గుర్తుంది కదా అందరికన్నా చివర ఆయన్ని పిలిచి ఆయన చేతుల మీదుగా అవార్డు ఇప్పిస్తే విక్కీ సంతోషిస్తాడు మీకు మంచి పేరు వస్తుంది తల్లి కొడుకుల్ని కలిపిన ఘనత మీకు దక్కుతుంది అని ఆ మేనేజర్ తో చెప్తాడు కృష్ణ ఇక మేనేజర్ అంతా నిజమే అనుకొని సరే అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode March 7 2024 Episode 565 Highlights

ఇక అక్కడ స్టేజి మీద జడ్జిస్ వాళ్లతో కలిపి పొగుడుతూ ఇక పద్మావతిని వచ్చి మాట్లాడమని అడుగుతారు. పద్మావతి వికీ గురించి మాట్లాడుతూనాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా ఆయన ఇంత గొప్పవాడు తీసుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode March 7 2024 Episode 565 Highlights

రేపటి ఎపిసోడ్లో విక్రమాదిత్య గారి నాన్నగారు రమేష్ చంద్ర దూరంగా ఉన్నారు ఆయన స్టేజి మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఇంత ఘన విజయం విక్కి సాధించడానికి కారణం ఆయన కూడా అని అనౌన్స్ చేస్తారు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ విక్కీ నాన్నని స్టేజి మీదకి తీసుకువస్తూ ఉంటారు.విక్కీ కోపంగా రగిలిపోతూ ఉంటారు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ చూస్తూ ఉంటారు.స్టేజ్ మీదకి వచ్చి రమేష్ చంద్రుని మాట్లాడమని అడుగుతారు జడ్జిస్ రమేష్ చంద్ర మాట్లాడిన తర్వాత అవార్డుని మీ చేతులతో మీ అబ్బాయికి మీరే ఇవ్వండి అని అంటారు విక్కి మాత్రం అవార్డు అందుకోవడానికి ఆలోచిస్తూ ఉంటాడు ఏం జరుగుతుందో రేపు చూద్దాం..

bharani jella

Recent Posts

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పుష్ప 2" సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు… Read More

May 29, 2024

Arvind Kejriwal: కాంగ్రెస్ తో పొత్తు, మోడీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్

Arvind Kejriwal: కాంగ్రెస్ తో పొత్తు, ప్రధాని మోడీ సర్కార్ తీరుపై అమ్ అద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ… Read More

May 29, 2024

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

YSRCP: ఏపీలో ఎన్నికల కమిషన్‌ రూల్స్‌ ప్రకారం కౌంటింగ్‌ సమయంలో వైఎస్ఆర్ సీపీ కౌంటింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని వైసీపీ… Read More

May 29, 2024

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Karthika Deepam 2 May 29th 2024: స్కూల్ కి టైం అవుతుందని శౌర్య రావడంతో దీప బయటకు వస్తుంది.… Read More

May 29, 2024

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

NTR-Kalyan Ram: జూనియ‌ర్ ఎన్టీఆర్‌, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌.. ఈ అన్న‌ద‌మ్ముల అనుబంధం గురించి మాట‌ల్లో వ‌ర్ణించ‌లేము. మూడో త‌రం… Read More

May 29, 2024

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

Bigg Boss 8 Telugu: తెలుగు బుల్లితెరపై విజయవంతమైన మరియు అత్యంత ప్రజాదారణ పొందిన రియాలిటీ షోస్ లో బిగ్… Read More

May 29, 2024

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

Dhanush: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోల్లో ధనుష్ ఒకరు. తమిళ నటుడు అయినప్పటికీ ధనుష్… Read More

May 29, 2024

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

Janhvi Kapoor: దేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన నటీమణుల్లో జాన్వీ కపూర్ ఒకరు. దివంగత నటి శ్రీదేవి కుమార్తె అయిన… Read More

May 29, 2024

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

Mokshagna Teja: నరసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ ఫిల్మ్ ఎంట్రీ కోసం అభిమానులు ఎంత ఆత్రంగా… Read More

May 29, 2024

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

Varalaxmi Sarathkumar: దక్షిణాది చ‌ల‌న చిత్ర‌ పరిశ్రమలో విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో ఓ… Read More

May 29, 2024

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

Brahmamudi May 29 Episode 422: రాహుల్ రుద్రాణి మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు మాయతో రాజ్ పెళ్లి జరగడానికి ఎందుకు ఇంత… Read More

May 29, 2024

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు విదేసీ పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల… Read More

May 29, 2024

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

Nuvvu Nenu Prema May 29 Episode 636: పద్మావతి ఉద్యోగానికి వెళ్లిన ఆఫీసులో అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు… Read More

May 29, 2024

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

Krishna Mukunda Murari: ప్రభాకర్ తన ఊరిలో ఉత్సవానికి భవానీ దేవిని కృష్ణుని తీసుకొని వెళ్తాడు అక్కడ జరుగుతున్న జాతరలో… Read More

May 29, 2024

May 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 29: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 29: Daily Horoscope in Telugu మే 29 – వైశాఖ మాసం – బుధవారం- రోజు వారి… Read More

May 29, 2024