ఇలాంటి పరిస్థితి ‘గంటా ‘కి ఫస్ట్ టైం ! ‘లోటస్ పాండ్’ కాకుంటే “లోటస్ ” నేనట !!

Published by
Yandamuri

అలవోకగా పార్టీలు మారే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కి టైం ఇప్పుడు అనుకూలంగా లేదు. ఆయన ఇప్పుడు వైసీపీలోకి వెళ్లాలనుకుంటున్నా అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయట.

Such a situation is the first time to ganta srinivas rao

ప్రకాశం జిల్లాకు చెందిన ముందుగా కాంగ్రెస్ పార్టీ లోక్ సభ టికెట్ కోసం ప్రయత్నాలు సాగించారు. అయితే అనూహ్యంగా టిడిపి ఆయనను ఆదరించి అనకాపల్లి లోక్‌సభ టికెట్ ఇవ్వడంతో తొలిసారిగా ఎంపీ అయ్యారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా టిడిపి తరఫున చోడవరం నుండి గెలుపొందారు. మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన గంటా శ్రీనివాసరావు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అందులోకి వెళ్లి అనకాపల్లి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యాక ఆయన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ పదవి కూడా పొందారు. 2014 ఎన్నికలకు ముందు ఆయన మళ్లీ టిడిపిలో చేరి భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మంత్రిగా చేశారు.

మొన్నటి ఎన్నికల్లో విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు.అయితే రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారిపోయేసరికి ఆయన మళ్లీ పార్టీ మారాలనుకుంటున్నప్పటికీ అందుకు అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదు .ఇలాంటి పరిస్థితి ఆయనకు ఎదురుకావడం ఇదే మొదటిసారి అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.ఆయన వైసీపీలో చేరడం దాదాపు ఖాయమని అనేకసార్లు వార్తలు వచ్చినప్పటికీ అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది .గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరికకు అతి పెద్ద బ్రేక్ ఎంపీ విజయసాయిరెడ్డి అని అందరికీ తెలిసిందే.

ఆయన జగన్ కి అత్యంత సన్నిహితుడు, అంతే కాదు, ఆయన కుటుంబ సభ్యుడి కంటే కూడా ఎక్కువ. ఆ సంగతి గంటా శ్రీనివాసరావు మరిచిపోయి సజ్జల రామక్రిష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణల ద్వారా జగన్ ని ప్రసన్నం చేసుకున్నారు. కానీ విజయసాయిరెడ్డికి మాత్రం మొత్తం సీన్ రివర్స్ చేశారు.ఇక గంటా శ్రీనివాసరావు రాజకీయ మంత్రాంగానికి మరో మారు పదును పెడుతున్నారట‌. ఆయన ఈసారి నేరుగా విజయసాయిరెడ్డినే ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారని టాక్. మొదట్లో ఈ ఇద్దరి మధ్యన రిలేషన్స్ బాగానే ఉండేవని అంటారు. గంటా శ్రీనివాసరావును పార్టీలోకి తీసుకువచ్చే పనిని విజయసాయిరెడ్డి తలకెత్తుకున్నారని చెబుతారు. అయితే గంటా సన్నిహితులు విజయసాయిరెడ్డి మీద సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టి ట్రోల్ చేశారని అంటారు.

పైగా కుల సమీకరణలు బయటకు తెచ్చి గంటా బొత్సతో దోస్తీ చేయడం వంటి పరిణామాల వల్ల తనకే చివరకు ఎసరు వస్తుందని భావించి సాయిరెడ్డి గంటా శ్రీనివాసరావును అడ్డుకున్నారని అంటారు. ఇపుడు గంటా విజయసాయిరెడ్డినే మంచి చేసుకోవాలనుకున్నా ఆయన ఇంత జరిగాక ఓకే అంటారా అన్న చర్చ కూడా ఉంది. ఈఏడాది చివరి వరకు చూసి వైసీపీ తలుపులు తెరుచుకోకపోతే గంటా శ్రీనివాసరావు బిజెపి వైపు వెళ్లిపోయే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

This post was last modified on September 8, 2020 8:32 pm

Yandamuri

Share
Published by
Yandamuri

Recent Posts

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More

May 19, 2024

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More

May 19, 2024

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More

May 19, 2024

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More

May 19, 2024

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన దెబ్బకు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పిఠాపురం… Read More

May 19, 2024

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

Anasuya Bharadwaj: స్టార్ యాంక‌ర్‌, న‌టి అనసూయ భరధ్వాజ్ రీసెంట్ గా తన 39వ బర్త్ డే ని సెల‌బ్రేట్… Read More

May 19, 2024

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

Fire In Flight: రెండు రోజుల క్రితం ఢిల్లీ – బెంగళూరు ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగడంతో ఢిల్లీ విమానాశ్రయంలో… Read More

May 19, 2024

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు. ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏకంగా 86.11 శాతం పోలింగ్ జ‌రిగింది.… Read More

May 19, 2024

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. ఇక‌, ఎవ‌రికి వారు అన్న‌ట్టుగా నాయ‌కులు, పార్టీలు ఉన్నాయి. నిన్న మొ న్నటి వ‌ర‌కు మార్మోగిన… Read More

May 19, 2024

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

రాష్ట్రంలో ఎన్నిక‌లు ఏరేంజ్‌లో జ‌రిగాయో అంద‌రికీ తెలిసిందే. పెను తుఫాను వ‌చ్చిందా? సునామీ క‌ది లి వ‌చ్చిందా? అన్న‌ట్టుగా ఈ… Read More

May 19, 2024

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల పోరు.. ఇత‌ర నియోజ‌కవ ర్గాల‌తో పోల్చుకుంటే భిన్నంగా సాగింది.… Read More

May 19, 2024

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడతలో భాగంగా ఈ నెల 13న 25 లోక్ సభ స్థనాలతో… Read More

May 19, 2024

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి పార్టీల మ‌ధ్య పోరు జోరుగా సాగిన విష‌యం తెలిసిం దే. ఒక‌రిపై… Read More

May 19, 2024

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

Santhosham Movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున సినీ ప్రయాణంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో సంతోషం ఒకటి.… Read More

May 19, 2024

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

Narendra Modi Biopic: సినీ ప్రియులకు బయోపిక్ చిత్రాలు కొత్తేమి కాదు. ఇప్పటికే ఎంతోమంది సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల… Read More

May 19, 2024