ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది తన పేరును మార్చుకున్నారు. ‘చౌకీదార్ నరేంద్ర మోది’ అనే కొత్త పేరుతో మోది ట్విట్టర్ అకౌంట్ కనిపిస్తోంది.
మోదీతో పాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, జేపీ నడ్డా, హర్ష వర్ధన్, ధర్మేంద్ర ప్రధాన్, ఇంకా పలువురు బిజెపి నేతలు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలకు చౌకీదార్ ట్యాగ్ తగిలించుకున్నారు.
మరోవైపు మోది చౌకీదార్‌గా పేరు మార్చుకోవడంపై రాహుల్ గాంధీ స్పందించారు. దొంగలంతా మోదీ ఇంటి పేరు(చౌకీదార్) పెట్టుకోవడం చూస్తుంటే తనకు చాలా ఆశ్చర్యం కలుగుతోందని బిజెపి నేతలను ఉద్దేశించి సెటైర్ వేశారు.
శనివారం ‘మై భీ చౌకీదార్’ క్యాంపెయిన్‌ను మోది ప్రారంభించారు. ఒక వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘మీ చౌకీదార్ ఇక్కడ నిలబడి దేశం కోసం సేవ చేస్తున్నారు. కానీ నేను ఒంటరి కాదు. అవినీతి, సామాజిక రుగ్మతలు, అపరిశుభ్రతపై పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరూ చౌకీదారే. దేశ అభివృద్ధి కోసం కష్టపడుతున్న వారంతా చౌకీదార్లే. ‘నేను కూడా కాపలాదారునే’ అని నేడు ప్రతి భారతీయుడు సగర్వంగా చెబుతున్నాడు’ అని మోది ట్వీట్ చేశారు.
రఫేల్ ఒప్పందం విషయంలో మోదీని, ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హై (కాపలాదారుడు దొంగ) అని పలుమార్లు విమర్శించారు. రాహుల్ విమర్శలను ఎదుర్కొనేందుకు బిజెపి ఈ వీడియోను విడుదల చేసింది.
ప్రస్తుతం #mainbhichowkidhar హాష్ టాగ్ ట్విట్టర్ లో వైరల్ అవుతున్నది.
May 24: Daily Horoscope in Telugu మే 24 – వైశాఖ మాసం – శుక్రవారం- రోజు వారి… Read More
IPS AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను రద్దు చేస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై… Read More
మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు ఈవీఎం ధ్వంసం కేసులో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. పోలింగ్ కేంద్రంలో… Read More
AP High Court: ఏపీ హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. అదే విధంగా పోటీ చేసిన… Read More
బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో మత్స్తకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. పశ్చిమ మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన… Read More
AP High Court: రీపోలింగ్ జరపాలని కోరుతూ మంత్రి అంబటి రాంబాబు, చంద్రగిరి వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వేర్వేరుగా… Read More
Bhuma Akhila Priya: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీ గార్డ్ పై హత్యాయత్నం కేసులో మరో ముగ్గురు నిందితులను… Read More
Prashant Kishor: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ… Read More
Pushpa 2: ఈ ఏడాది భారతీయ చలనచిత్ర రంగం మొత్తం ఎదురుచూస్తున్న సినిమా "పుష్ప 2". ప్రస్తుతం ఈ సినిమాకి… Read More
Satyabhama Movie: వివాహం అయిన తర్వాత కూడా హీరోయిన్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకటి.… Read More
Suryavamsam Child Artist: విక్టరీ వెంకటేష్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రాల్లో సూర్యవంశం ఒకటి. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ… Read More
Laya: నటి లయను తెలుగు సినీ ప్రియులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయవాడలోని బ్రాహ్మిన్ కుటుంబంలో లయ… Read More
Double iSmart: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన తొలి… Read More
Rakul Preet Singh: ఒకప్పుడు సౌత్ లో ప్రధానంగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగు… Read More
BRS: తెలంగాణలో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చి పదేళ్లు పాలన సాగించిన బీఆర్ఎస్ పార్టీ నేడు తీవ్ర గడ్డు పరిస్థితిని… Read More