హర్యానా: అడంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన టిక్‌టాక్ స్టార్ సోనాలి పొగట్ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఆమె ఓటమిని చవిచూశారు.… Read More