క‌ట్ట‌ప్ప‌గా మారిన కాజ‌ల్‌.. బుల్లి బాహుబ‌లితో క్రేజీ పిక్ వైర‌ల్‌!

Published by
kavya N

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ తాజాగా క‌ట్ట‌ప్ప‌గా మారిపోయింది. బుల్లి బాహుబ‌లితో ఓ క్రేజీ పిక్ ను తీసుకుంది. అయితే ఇక్క‌డ బుల్లి బాహుబ‌లి మ‌రెవ‌రో కాదు కాజ‌ల్ ముద్దుల త‌న‌యుడు నీల్ కిచ్లూ. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో స్టార్ హీరోయిన్‌గా ఎన్నో ఏళ్లు చ‌క్రం తిప్పిన కాజ‌ల్ అగ‌ర్వాల్ ముంబైలో స్థిర‌ప‌డ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని 2020లో పెళ్లాడింది.

వివాహం అనంత‌రం కూడా ప‌లు చిత్రాల్లో న‌టించిన కాజ‌ల్‌.. గ‌త ఏడాది గ‌ర్భం దాల్చ‌డంతో న‌ట‌న‌కు బ్రేక్ ఇచ్చింది. ఇక కాజ‌ల్ కు 2022 ఏప్రిల్ 19న పండంటి మ‌గ‌బిడ్డ జ‌న్మించాడు. అత‌డికి నీల్ కిచ్లూ అని నామ‌క‌ర‌ణం చేసిన కాజ‌ల్‌.. ప్ర‌స్తుతం ఇంట్లోనే ఉంటూ త‌న‌యుడితో టైమ్ స్పెండ్ చేస్తోంది.

అయితే తాజాగా నీల్ తో కాజల్ బాహుబలి మ్యాజిక్ రిపీట్ చేసింది. బాహుబలి చిత్రంలో చిన్ననాటి బాహుబలి కాలిని తన తలపై పెట్టుకుంటాడు కట్టప్ప. ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా తన కొడుకు నీల్ కాలిని తలపై పెట్టుకుని ఫొటోకు పోజు ఇచ్చింది. ఆపై అందుకు సంబంధించిన పిక్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తే.. నేను, నీల్ కలసి రాజమౌళి సర్ కి అంకితం ఇస్తున్నట్లు పోస్ట్ పెట్టింది.

దాంతో కాజ‌ల్ షేర్ చేసిన పిక్ క్ష‌ణాల్లో వైర‌ల్ అయింది. తల్లీబిడ్డల అనుబంధానికి అద్దం ప‌ట్టేలా ఉన్న ఈ పిక్ అభిమానులను, నెటిజ‌న్లు విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఇక‌పోతే కాజ‌ల్ ఇటీవ‌ల త‌న రీఎంట్రీ క‌న్ఫామ్ చేసిన సంగ‌తి తెలిసిందే. `ఇండియ‌న్ 2` మూవీతో తాను మ‌ళ్లీ తెర‌పై మెర‌వ‌బోతున్న‌ట్లు కాజ‌ల్ స్ప‌ష్టం చేసింది.

This post was last modified on August 12, 2022 8:16 am

kavya N

Recent Posts

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More

May 16, 2024

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More

May 16, 2024

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More

May 16, 2024

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More

May 16, 2024

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Weekend OTT Movies: ప్రతి వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ… Read More

May 16, 2024

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ… Read More

May 16, 2024

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

OTT: తమన్నా ప్రధాన పాత్ర పోషించిన అరాణ్మణై 4 తో పాటు విశాల్ రత్నం సినిమా లు ఒకేరోజు ఓటిటి… Read More

May 16, 2024