Categories: హెల్త్

ఆరోగ్యంగా ఉండేందుకు జామ ఆకు టీ తాగండి.. చాలా ఉపయోగాలు ఉన్నాయి తెలుసుకొండి

Published by
Teja

పేదవాడి ఆపిల్ అనగానే గుర్తుకు వచ్చేది జామపండు. జామపండు తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. పండు వల్లనే కాదు జమ ఆకులు తిన్న ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధి గ్రస్తులకు, పురుషులకి చాల ఉపయోగాలు ఉన్నాయి. కొందరు పురుషులకు సహజంగానే, పొగ తాగే వారిలో స్పెర్మ్ ఉత్పత్తి కాకుండా ఉంటాయి. ఈ లాంటి సమస్యలు ఉన్న వారికి జామ ఆకు రసం చాలా మేలు చేస్తుంది. అంతే కాదు జామ ఆకు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి అవి ఇప్పుడు తెలుసుకుందాం.

 


ప్రతి వివాహ అనంతరం దాంపత్య జీవితం, పిల్లపాపలతో సంతోషంగా ఉందాం అనుకుంటాడు ప్రతి పురుషుడు. కాని వీర్యకణాల కొరత వల్ల ఆ వ్యక్తి వివాహం చేసుకోలేక సంక్షోభం ఎదుర్కొంటాడు. ఈ బయటకి చెప్పుకోలేక లోలోపల బాధపడుతుంటారు కొందరు. దీనికి అతిక్రమించేందుకు సహజంగా లభించే ఒక ఔషధం ఉంది అదే జామ ఆకు రసం. ఈ జామ ఆకును నేరుగా నమిలి మింగడం లేదా పానీయంగా తీసుకోవడం వల్ల స్పెర్మ్ ఉత్పత్తి త్వరగాపెంచడమే కాకుండా స్పెర్మ్ నాణ్యతను పెంచుతుంది. అంతేకాదు ఈ ఆకులు తినడం ద్వారా శరీరానికి అనేక ప్రయోజనాలను కలుగుతాయి. జామ ఆకులలో వివిరివిగా యాంటీఆక్సిడెంట్లు కలిగిఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఈ ఆకులను టీ రూపంలో తయారు చేసి మూడు నుండి నాలుగు నెలలు రోజు తాగడం వల్ల శరీరంలో చెడు కొవ్వులను తొలగించి శరీర బరువు నియంత్రణకు కృషి చేస్తుంది.

జామ ఆకులను రసంగా తయారు చేసి వారానికి ఒకసారి తలకుప్యాక్ లాగా పెట్టుకోవడం వల్ల తలలోని ఇన్ఫెక్షన్, చుండ్రు, పేన్ల సమస్యలను తొలగిస్తుంది. జామ ఆకులను పొడి చేసి టీగా నీళ్లలో వేడిచేసి తీసుకుంటే జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. జామ ఆకు ‘టీ’ని ఈవిధంగా చేసుకోండి. శుభ్రంగా ఉన్న నాలుగు జామ ఆకులు తీసుకోండి. జామ ఆకులను ఎండలో ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు లేదా తాజా ఆకులను నీటితో ఉడకబెట్టాలి. ఆ రసంలో  తేనేను కలుపుకోవాలి లేకుంటే వగరుగా ఉండి తాగడానికి ఇష్టం కలగదు, వీటితోపాటు యాలకులు కూడా వేసుకోవచ్చు. రోజులో ఎప్పుడైనా తాగొచ్చు, ఉదయం పూట తాగితే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వైద్య చికిత్స తీసుకుంటూ వాటితో పాటు ఈ జామ ఆకు టీని రెగ్యులర్ గా తీసుకోండి వీర్య ఉత్పత్తి పెరుగుతుంది.

This post was last modified on December 18, 2020 5:44 pm

Teja

Share
Published by
Teja

Recent Posts

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More

May 16, 2024

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More

May 16, 2024

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More

May 16, 2024

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More

May 16, 2024