తాజాగా.. 150 మంది దంపతులపై ఓ సంస్థ చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు తెలిసాయి. తమ భాగస్వామి నుంచి వచ్చే చెమట వాసన తమకు హాయి కలిగిస్తోందని చెప్పడం విశేషం.అంతేకాదు.. దీనిని రియాల్టీలో కూడా చెక్ చేశారు. కొందరికి వారమంతా ఒకే షర్ట్ ధరించాలని చెప్పారట. వారం తర్వాత ఫ్రెష్ గా ఉతికిన టీ షర్ట్ వేసుకోవాల్సిందిగా చెప్పారట.చిత్రం ఏమిటంటే.. వారం రోజులపాటు కనీసం మార్చకుండా ఒకే షర్ట్ తో తమ పార్ట్ నర్ ఉన్నప్పుడు.. తమకు నిద్ర హాయిగా పట్టిందని.. ఆ చెమట వాసనకి శృంగార కోరికలు బలంగా కలిగాయని చెప్పారు. అవే కోరికలు మళ్లీ ఉతికిన టీ షర్ట్ వేసుకొని పడుకున్నప్పుడు కలగలేదని చెప్పడం గమనార్హం.అంతేకాదు.. పడకగదిలో ఎవరికి వారు ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరించేవారికంటే.. గట్టిగా హత్తుకొని పడుకునేవారి బంధం రోజు రోజుకీ బలపడుతుందని నిపుణులు చెప్పారు.
అయితే.. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తించుకోవాలి. చెమట వాసన అందరికీ నచ్చకపోవచ్చు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని.. మీ పార్ట్ నర్ కి నచ్చినట్టుగా వ్యవహరించాలి లేదంటే.. మరిన్ని సమస్యలు మిమ్మల్ని చుట్టేస్తాయి. ఇదిలా ఉండగా… మహిళలు లైంగికంగా ప్రేరణకు గురైతే ఆ విషయాన్ని పురుషులు పసిగట్టగలరని శాస్త్రవేత్తలు వెల్లడించారు.అంతేకాదు పురుషుల కంటే మహిళలకే లైంగిక కోరికలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. మగవాళ్లలో సెక్స్ ప్రేరణకు కేవలం రెండు మూడు కారణాలు ఉంటే.. ఆడవాళ్లలో ఏకంగా 237 కారణాలు ఉంటాయని గుర్తించారు.
మహిళల లైంగిక ప్రేరేపణ సంకేతాలు సున్నితంగా ఉంటాయని.. వాటిని మగవాళ్లు వెంటనే పసిగట్టగలరని వెల్లడించారు. లైంగిక ఆసక్తి అనేది కళ్ల ద్వారానే తెలుస్తుందని వారు చెబుతున్నారు.
This post was last modified on July 26, 2020 6:22 am
CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా నూతన పాలసీలు ఉండాలని సీఎం రేవంత్… Read More
AP Election 2024: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున కొత్తపేట నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ నగదు పంపిణీ చేసిందని, దీనిపై… Read More
ఏపీలో వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వినియోగదారుల సంస్థలు… Read More
Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవ్వడంతో ఓ వ్యక్తి… Read More
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) అనారోగ్యంతో మృతి చెందారు.… Read More
Kalki 2898 AD: గత ఏడాది సలార్ మూవీతో చాలా కాలం తర్వాత బిగ్ హిట్ ను అందుకుని సక్సెస్… Read More
Bengalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆదివారం సాయంత్రం నుండి నగరంలోని ఎలక్ట్రానిక్… Read More
Tollywood Young Heroes: తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దపెద్ద హీరోలు పాన్ ఇండియా ట్రెండ్ వెనుక పరుగులు పెడుతూ రెండేళ్లకో… Read More
Harom Hara Release Date: హరోం హర మూవీ సుదీర్ బాబు కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ గారు… Read More
Lavanya Tripathi: ప్రెసెంట్ మెగా ఫ్యామిలీ తీరు చూస్తుంటే ఓ రేంజ్ లో ఉంది. ఒకపక్క గొడవ పడుతూనే మరో… Read More
Srimukhi: ప్రజెంట్ తెలుగులో పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ సుమా అనంతరం అంతటిస్తాయి సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి.… Read More
Prabhas Kalki OTT: రిలీజ్ కి ముందే ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఫిక్స్… Read More
Dhe Promo: బుల్లితెరపై డి షో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదనే చెప్పుకోవాలి. తెలుగులో అత్యధిక సీజన్లో… Read More
South Actress: తల్లి ఒడిలో పడుకుని ఫోటోకు క్యూట్ గా పోజిస్తున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? సౌత్ ఫిల్మ్… Read More
Layam Group, a trusted partner for industries with a focus on cost, quality and productivity… Read More