Categories: న్యూస్

92 మంది పోలీస్ ల సస్పెన్షన్; హైద్రాబాద్ కమిషనరేట్ లో సంచలనం

Published by
Vissu

 

 

కనిపించే మూడు సింహాలు న్యాయానికి, ధర్మానికి, చట్టానికి ప్రతిరూపాలు అయితే…. కనిపించని నాలుగో సింహమే పోలీస్ అనేది అందరి మాట. తమ ప్రాణాలని సైతం లేక చెయ్యక సరిహద్దులో కాపలా కాస్తూ దేశాన్ని కాపాడేవాళ్లు ఆర్మీ జవానులు అయితే జనసంద్రంలో ఉంటూ ప్రతి క్షణం బాధ్యత, నిజాయితలతో చట్టబద్దంగా వ్యవహిరించేది పోలీస్ వ్యవస్థ. అలంటి వ్యవస్థ లో ఉద్యోగం చేస్తూ ప్రజలకి రక్షణ కలిపించి, తప్పు చేసిన వారిని సరయిన దారిలో పెట్టాల్సిన పోలీస్ లే తప్పు ద్రోవ పడుతున్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా కొంత మంది పోలిసుల పని తీరు ఉండడం తో వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

 

telangana police

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ లో జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు పరోక్షముగా, ప్రత్యక్షంగా సహకరించారన్న ఆరోపణులతో 92 మంది పోలీసులను సస్పెండ్ చేసారు నగర సిపి అంజనీకుమార్. క్రమ శిక్షణ కలిగిన శాఖలో విధులు నిర్వహిస్తూ ఎన్నికల వేళ పోలీసులు అత్యుత్సాహం చూపించారని సిపికి పలువురు ఫిర్యాదు చేయడంతో 72మంది కానిస్టేబుళ్లు, 20మంది హెడ్‌ కానిస్టేబుళ్లపై 9 రోజుల పాటు విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. ఎన్నికల బరిలో నిలిచిన పార్టీలకు తమదైన శైలిలో సహకరించిన పోలీసులపై సిపి అంజనీకుమర్ విచారణ జరిపించారు. ఇందులో భాగంగా సదరు పోలీసులు రాజకీయ నాయకులతో కలిసి తిరుగుతున్న ఫోటోలను సైతం సిపి పరిశీలించారు. పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కల్గించిన వారిపై సిపి చర్యలు తీసుకున్నారు. అయితే ఎన్నికల పోలింగ్‌కు ముందే వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా, పోలింగ్ విధులు నిర్వహించిన అనంతరం వారిపై చర్యలు తీసుకున్నారు. ఒక్కసారిగా 92మంది పోలీసులపై సిపి అంజనీకుమార్ వేటు వేయడంతో నగర పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

బీహార్ లో సైతం ఇలాంటి చర్యలే తీసుకుంది బీహార్ ప్రభుత్వం. నిషేధ చట్టం అమలులో నిర్లక్ష్యం, అక్రమ మైనింగ్, ఇసుక రవాణా, భూ విషయాలు అవినీతి కేసులలో ఆరోపణలు ఎదురుకుంటున్న 644 మంది అధికారులపై బీహార్ ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. వీరిలో ముఖ్యంగా ఉన్న 85 మంది పోలీసులను విధుల నుండి తొలిగిస్తు నోటిఫికేషన్ విడుదల చేసింది. అవినీతికి వ్యతిరేకంగా జీరో-టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తూ , ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రకటించింది.

bihar police

ప్రభుత్వం విడుదల చేసిన క్రమశిక్షణా, డిపార్ట్‌మెంటల్ చర్యలకు సంబందించిన నోటిఫికేషన్ లో 38 గెజిటెడ్ పోలీసు అధికారులు, ఇద్దరు ఐపిఎస్ అధికారులు ఉన్నారు. ఈ 2 ఐపిఎస్ అధికారులకు డిపార్ట్‌మెంటల్ విచారణలో దోషులుగా తేలిన తరువాత వారికి ఆదర్శప్రాయమైన శిక్ష విధించినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. నాన్-గెజిటెడ్ పోలీసు అధికారులు 606 మంది ఉండగా వారిలో 85 మంది పోలీసులను విధుల నుండి తొలిగించారు. అనేక గెజిటెడ్ , నాన్-గెజిటెడ్ సిబ్బందిపై కేసులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయని, సత్వర చర్యలు తీసుకుంటామన్ని ప్రభుత్వం తెలిపింది.

This post was last modified on December 3, 2020 5:34 pm

Vissu

Recent Posts

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

YS Sharmila: ఏలూరు జిల్లాలో ఏడో తరగతి బాలికపై తరగతి గదిలోనే అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది.… Read More

May 24, 2024

ఇంత‌కీ మాచ‌ర్ల‌లో ఎవరు గెలుస్తున్నారు… ఆ విజేత ఎవ‌రు…?

ఇల్లుకాలిపోయి.. ఒక‌ళ్లు ఏడుస్తుంటే.. మ‌రొక‌రు.. చుట్ట‌కి నిప్పు అంటించుకునే ప్ర‌య‌త్నం చేసిట్టుగా ఉంది.. మాచ‌ర్ల ప‌రిస్థితి. ఒక‌వైపు...ఇక్క‌డ అల్ల‌ర్లు జ‌రిగాయి.… Read More

May 24, 2024

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?

వ‌చ్చే ఎన్నిక‌ల ఫ‌లితం.. ఎలా ఉన్నా.. సాధార‌ణంగా ప్ర‌జ‌ల్లో ఉన్న ఆసక్తి వేరుగా ఉంటుంది. ఎవరు గెలు స్తారు? ఎవ‌రు… Read More

May 24, 2024

వైసీపీ నేత‌ల్లో జోష్ ఏదీ… జ‌గ‌న్ ను న‌మ్మ‌డం లేదా.. ?

ఔను.. వైసీపీ నాయ‌కులు జ‌గ‌న్‌ను న‌మ్మ‌డం లేదా? పార్టీ బాస్ చెప్పిన విష‌యంపైనే వారికి ఆశ‌లు లేవా? ఇదీ.. ఇప్పుడు… Read More

May 24, 2024

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ .. ఆ తేదీల వరకూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యం వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. గత… Read More

May 24, 2024

Cyclone Remal: ఏపీకి రేమాల్ తుఫాను ముప్పు తప్పింది .. భారీ వర్షాలు ఎక్కడ పడతాయంటే..?

Cyclone Remal: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 24 గంటల్లో తుఫాను గా మారే అవకాశం ఉందని విశాఖ… Read More

May 24, 2024

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Manam Movie: పదేళ్ల కిందట అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మనం చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.… Read More

May 24, 2024

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

X Movie Review: ఓటిటిలోకి అనేక సినిమాలు వచ్చి పడుతున్నాయి. మరీ ముఖ్యంగా క్రైమ్, హర్రర్ థ్రిల్లర్ సినిమాలను ఓటిటి… Read More

May 24, 2024

Prodapt targets $1b revenue, to superscale business growth & hiring

Prodapt, the largest and fastest growing specialized company focused on the Connectedness industry, has announced… Read More

May 24, 2024

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Punarnavi: ఉయ్యాల జంపాల సినిమాతో పలువురు కొత్త నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. రాజ్ తరుణ్, అవికా గోడ్ హీరో… Read More

May 24, 2024

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Keerthi Bhat: సీరియల్ నాటిగా మంచి గుర్తింపును సంపాదించుకునే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన బ్యూటీ కీర్తి. తెలుగులో… Read More

May 24, 2024

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Biggest Flop Movie: ప్రస్తుతం అంటే ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ మూవీ అంటే 1000 కోట్ల వరకు ఉంది.… Read More

May 24, 2024

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

Tollywood Actress: నాలుగు పదుల వయసులోనూ తన అందాలతో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? తెలుగు చిత్రంతో ఆమె… Read More

May 24, 2024

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

Laapataa Ladies: కంటెంట్ ఉంటే పెద్ద పెద్ద స్టార్లే నటించాల్సిన పని లేదు. ప్రమోషన్స్ అవసరం లేదు. కేవలం మౌత్… Read More

May 24, 2024

Road Accident: ట్రక్ ను మినీ బస్సు .. ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి

Road Accident: హరియాణలోని అంబాలాలో ఢిల్లీ – జమ్మూ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును మినీ… Read More

May 24, 2024