కీళ్లనొప్పుల కు ఈ నూనెను  వాడి చుడండి..  ఆశ్చర్య పోతారు!!

Published by
Kumar

లవంగం చెట్టు నుండి పూసినా పువ్వును బాగా ఎండబెట్టి, రుచికోసం వంటకాల లో వీటిని వాడుతుంటారు.. లవంగాలు.. కూరల్లో,బిర్యానీలో రుచి రావడం కోసమే కాదు..లవంగాల్లో ఉండే ఔషధ గుణాలు కొన్ని ఆరోగ్య సమస్యలకు మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. దంత సమస్యలు,జీర్ణ సమస్యలు, లవంగంతో అరికట్టవచ్చు.

చిగుళ్లు,దంతాలు,నొప్పి పెడుతుంటే.. లవంగాల పొడిని ఉపయోగించి  ఆ సమస్యను తగ్గించుకోవచ్చు.తిన్న ఆహారం జీర్ణం కాక అజీర్తి సమస్య తో బాధపడుతుంటే నోట్లో ఒక లవంగం వేసుకోవడం వలన  కొద్దిసేపటికే ఉపశమనం కలుగుతుంది.  వికారం,వాంతులు గా  ఉన్నప్పుడు లవంగం నోట్లో వేసుకుంటే ఫలితముంటుంది.

బీపీని అదుపు చేయడం లో,వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలోనూ లవంగాలు బాగా పనిచేస్తాయి. తలనొప్పిని తగ్గించడం, కాలేయ,చర్మ సమస్యలకు లవంగం ఒక మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల, తీసుకున్న ఆహారం వల్ల నోటి దుర్వాసన వస్తుంటే.. రెండు మూడు లవంగాలు నోట్లో వేసుకుని నములుతుంటే దుర్వాసన నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. కీళ్ళనొప్పుల ఉపశమనానికి కూడా లవంగ-నూనె బాగా ఉపయోగపడుతుంది.ఒక వేళా లవంగ-నూనె అందుబాటులో లేకపోతే, లవంగాల ను మెత్తని పేస్టులాగా నూరి కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్న ప్రాంతం లో రాయడం వలన వెంటనేనొప్పి తగ్గుతుంది . పాత  కాలం నుంచి కీళ్లనొప్పుల చికిత్సకు ఈ సహజసిద్ధమైన విధానాన్నే అందరూ పాటిస్తున్నారు. ఒకవేళ పంటినొప్పితో బాధపడుతున్నట్లయితే, దంత వైద్యుడిని సంప్రదించే లోపు కొన్ని లవంగం ముక్కలను నమలటం వల్ల నొప్పి తీవ్రతను తగ్గించుకోవచ్చు.

లవంగాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయని ఆయుర్వేదం పేర్కొంది. ఎండిన లవంగాలలో ఉండే  ప్రత్యేక పదార్ధం రక్తం లో తెల్ల రక్త కణాలను పెంచుతుంది. శరీరం పై దాడి చేసే అనేక సూక్ష్మక్రిములతో పోరాడటానికి మరియు అనేక వ్యాధుల ప్రభావాన్ని తగ్గించడానికి ఇది బాగా  పనిచేస్తుంది.  కాబట్టి  రోజువారీ ఆహారం లో క్రమం తప్పకుండా కొద్దిగా లవంగాన్నితీసుకోండి.

This post was last modified on December 25, 2020 11:07 am

Kumar

Share
Published by
Kumar

Recent Posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

Trivikram Ram: తెలుగు చలనచిత్ర రంగంలో టాప్ మోస్ట్ దర్శకులలో త్రివిక్రమ్ పేరు ఒకప్పుడు వినబడేది. కానీ "గుంటూరు కారం"… Read More

May 20, 2024

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

Lok Sabha Elections: ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోమవారం జరిగిన లోక్ సభ ఎన్నికల ఐదో… Read More

May 20, 2024

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం లభించింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి గా జయ… Read More

May 20, 2024

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

TS Cabinet Key Decisions: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకుపైగా కొనసాగిన… Read More

May 20, 2024

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Junior NTR: నేడు అనగా మే 20వ తారీకున జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మన సంగతి మన అందరికీ తెలిసిందే.… Read More

May 20, 2024

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

This Week OTT Movies: ఎప్పటిలాగానే ప్రతివారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. న్యూ వీక్ వచ్చిందంటే… Read More

May 20, 2024

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Jabardasth Faima: జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంది నటీనటులు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలా అడుగుపెట్టిన వారు… Read More

May 20, 2024

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

NTR: సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రాల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఒకటి. బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇది కూడా… Read More

May 20, 2024

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మ శోభా శెట్టి. అద్భుతమైన… Read More

May 20, 2024

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

Poll Violence: ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ తన ప్రాధమిక నివేదికను… Read More

May 20, 2024

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024