Bigg Boss: ప్రపంచవ్యాప్తంగా రియాలిటీ షోలకు ప్రేక్షకుల నుంచి విపరీత స్పందన వస్తోంది. ముఖ్యంగా తెలుగులో బిగ్ బాస్ వంటి కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ ఉంది. రోజంతా ఒకే చోట గడిపే కంటెస్టంట్ల గురించిన ఆసక్తికర విషయాలను ఒక గంట వ్యవధిలో రూపొందించి ప్రసారం చేస్తుంటారు. ఇక ఓటింగ్‌లు, ఎలిమినేషన్లు వంటివి వారం వారం ఉత్కంఠ రేకెత్తిస్తుంటాయి. ఈ క్రమంలో పాత విధానానికి స్వస్తి పలికి సరికొత్తగా బిగ్ బాస్ ప్రేక్షకులను అలరించనుంది. 24 x 7 ప్రసారం చేసేందుకు కొత్తగా యాప్‌ను తీసుకొస్తోంది. అంతే కాకుండా తాజా సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్ ఒకరు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
Ram Charan-Naga Chaitanya: నాగ చైతన్య బాటలోనే రామ్ చరణ్.. త్వరలోనే ఆ ప్రకటన?
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లంతా ఒకే చోట సందడి చేస్తారు. ఎన్నో భావోద్వేగాలు, గొడవలు, బంధాలు చూపరులకు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. ఈ సందడిని మరింత పెంచేందుకు నిరంతర ప్రసారం ఫిబ్రవరి 22 నుంచి బిగ్‌బాస్ ఓటీటీ అలరించనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే సోషల్ మీడియాలో పేరు సంపాదించిన ఓ యాంకర్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి గత సీజన్లో రన్నరప్‌గా నిలిచిన షణ్ముఖ్ ఓ సీక్రెట్‌ను అనుకోకుండా బయటపెట్టేశాడు. దీంతో ఆ యాంకర్ కచ్చితంగా పాల్గొంటాడనే వార్తలు మరింత ఊపందుకున్నాయి.
Bheemla Nayak: ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే భయంతో వాళ్ళందరికీ వెన్నులో వణుకొచ్చేస్తుందా..?
షణ్ముఖ్ చెప్పింది నిజమేనా..
ఖచ్చితంగా టైటిల్ సాధిస్తాడనుకున్న షణ్ముఖ్ జస్వంత్ చివరికి రన్నరప్‌గా నిలిచాడు. కొంతకాలానికే అతడికి లవ్ బ్రేకప్ కూడా అయింది. దీనిపై ప్రముఖ యాంకర్ శివ అతడిని ఇటీవల ఇంటర్వ్యూ చేశాడు. అందులో పలు కీలక విషయాలను షన్నూ వెల్లడించాడు. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో విషయాలతో పాటు బిగ్‌బాస్ హౌస్‌లో జరిగినవన్నీ చెప్పాడు. ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్, వేల సంఖ్యలో లైకులు వచ్చాయి. అయితే అందులోని ఓ కొత్త విషయం కూడా నెటిజన్లు పసిగట్టేశారు. ఇంటర్వ్యూ చివర్లో ప్రేక్షకులకు చిన్న హింట్ ఇచ్చాడు షన్నూ. శివ ఒక నెల తర్వాత ఎలాగూ కనిపించడని, ఆయనను ఏమైనా అడగాలనుకుంటే ఇప్పుడే అడిగేయండంటూ పేర్కొన్నాడు. బిగ్‌బాస్‌కు వెళ్లే కంటెస్టెంట్లలో యాంకర్ శివ ఉన్నందునే షణ్ముఖ్ అలా అన్నాడని నెటిజన్లు పెద్ద సంఖ్యలో కామెంట్లు పెడుతున్నారు.
This post was last modified on February 18, 2022 11:53 am
Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More
Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More
OTT: ఓటిటిలో కామెడీ డ్రామా సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే… Read More
Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ వారు కంటే సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా పాపులారిటీని… Read More
Small Screen: ప్రజెంట్ జనరేషన్ లో చాలామంది సెలబ్రిటీస్ గృహప్రవేశాలు మరియు కారులో కొనుగోలు చేయడం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.… Read More
Chandu: వాళ్ళిద్దరి బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో తమ మరణాలతో చాటి చెప్పిన నటీనటులు పవిత్ర జయరాం, చందు.… Read More
Shobha Shetty: బిగ్‌బాస్ సీజన్ 7 షోలో పాల్గొన్న శోభా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ… Read More
JD Lakshminarayana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ… Read More
TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More
ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More
Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More
NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన దెబ్బకు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పిఠాపురం… Read More
Anasuya Bharadwaj: స్టార్ యాంకర్, నటి అనసూయ భరధ్వాజ్ రీసెంట్ గా తన 39వ బర్త్ డే ని సెలబ్రేట్… Read More
Fire In Flight: రెండు రోజుల క్రితం ఢిల్లీ – బెంగళూరు ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగడంతో ఢిల్లీ విమానాశ్రయంలో… Read More