పాత‌బ‌స్తీలో కెలుక్కుంటున్న బండి సంజ‌య్ … ఒక్క బాల్‌తో సెంచ‌రి మిస్‌

Published by
sridhar

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయ పార్టీలు ఓ వైపు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతూనే మ‌రోవైపు విప‌క్ష పార్టీల నేత‌ల‌ను టార్గెట్ చేస్తున్నాయి. ప్ర‌త్య‌ర్థి పార్టీల నాయ‌కుల‌పై విమ‌ర్శ‌ల ప‌ర్వాన్ని నేత‌లు కొన‌సాగిస్తున్నారు.

 

 

ప్ర‌ధానంగా టీఆర్ఎస్ , బీజేపీల మ‌ధ్య ఈ విమ‌ర్శ‌ల ప‌ర్వం జ‌రుగుతోంది. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. దీనికి కౌంట‌ర్‌గా మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ తామేం త‌క్కువ కాద‌న్న‌ట్లు స్పందించారు.

కులాల లెక్క‌ల‌తో…

మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి గ్రేటర్‌ బరిలో 85 మహిళ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. 75 సీట్లు బీసీలకు కేటాయించామని.. బీసీలలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామన్న ఆయన.. 50 శాతం సీట్లు బీసీలకే ఇచ్చామని.. 17 సీట్లు మైనార్టీలకు, 3 సీట్లు ఎస్టీలు, 13 సీట్లు ఎస్సీలకు, ఇతర సీట్లు అగ్రవర్ణాలకు కేటాయించామని వెల్లడించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా పోటీకి అవకాశం ఇచ్చామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలియజేశారు.

సెంచ‌రీ జ‌స్ట్ మిస్‌…

గత ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీలో సెంచరీ మిస్సయ్యామని కేటీఆర్ గ‌త ఫ‌లితాన్ని విశ్లేషించారు. ఒక్క బాల్‌ కొడితే సెంచరీ అయ్యేది.. కానీ, జాంభాగ్‌లో 5 ఓట్లతో ఓడిపోయామని.. కానీ, ఈసారి తప్పకుండా సెంచరీ కొడతామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదం తమకే ఉందని.. మరోసారి గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్నారు. 28న సీఎం కేసీఆర్ సభ ఎల్బీ స్టేడియంలో ఉంటుందని అన్నారు.

కెలుక్కుంటున్న బండి సంజ‌య్‌

పాతబస్తీలో గెలుక్కునెందుకే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ భాగ్యలక్ష్మి గుడికి వెళ్లారని మంత్రి కేటీఆర్ అన్నారు. భాగ్యలక్ష్మి గుడి ఎందుకు ? బిర్లా మందిర్ లేదా ? టాడ్ బండ్ ఆంజనేయ స్వామి గుడి లేదా ? అని ఆయన బండి సంజయ్ ని ప్రశ్నించారు. హైదరాబాద్ లో అశాంతి చెలరేగితే మొత్తం తెలంగాణ దెబ్బ తింటుందని పేర్కొన్నారు.

This post was last modified on November 20, 2020 9:01 pm

sridhar

Share
Published by
sridhar

Recent Posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More

May 16, 2024

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More

May 16, 2024