సాధారణంగా ఓ మనిషి అసాధారణ తెలివి తేటలను ప్రదర్శిస్తుంటే.. వాడి మెదడు పెద్దదిరా! బాబూ..అని కొందరు కామెంట్ చేయడం వినే ఉంటాం. ఒక మెదడు ఉన్న వ్యక్తే అలాంటి అసాధారణ తెలివి తేటలను ప్రదర్శిస్తే.. మరి రెండు మెదళ్లు ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఆలోచించండి. అది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు డైమండ్ రత్నబాబు. రచయితగా పనిచేసి తొలిసారి దర్శకత్వం వహిస్తోన్న చిత్రం `బుర్రకథ`.
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. కామెడీ ఎంటర్టైనర్గా సినిమాను తెరకెక్కిస్తోన్నారు. మిస్తీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ వేసవిలో బుర్రకథ ప్రేక్షకులను నవ్వించనుంది.
Nuvvu Nenu Prema May 24 Episode 632: అరవింద కి మురళీకృష్ణ ,నిజ స్వరూపం తెలిసి తెలిసిపోతుంది దాంతో… Read More
Brahmamudi May 24 Episode 418: కావ్య ఇంట్లో కి మాయ ని తీసుకురావడంతో ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. దుగ్గిరాల… Read More
May 24: Daily Horoscope in Telugu మే 24 – వైశాఖ మాసం – శుక్రవారం- రోజు వారి… Read More
IPS AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను రద్దు చేస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై… Read More
మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు ఈవీఎం ధ్వంసం కేసులో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. పోలింగ్ కేంద్రంలో… Read More
AP High Court: ఏపీ హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. అదే విధంగా పోటీ చేసిన… Read More
బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో మత్స్తకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. పశ్చిమ మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన… Read More
AP High Court: రీపోలింగ్ జరపాలని కోరుతూ మంత్రి అంబటి రాంబాబు, చంద్రగిరి వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వేర్వేరుగా… Read More
Bhuma Akhila Priya: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీ గార్డ్ పై హత్యాయత్నం కేసులో మరో ముగ్గురు నిందితులను… Read More
Prashant Kishor: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ… Read More
Pushpa 2: ఈ ఏడాది భారతీయ చలనచిత్ర రంగం మొత్తం ఎదురుచూస్తున్న సినిమా "పుష్ప 2". ప్రస్తుతం ఈ సినిమాకి… Read More
Satyabhama Movie: వివాహం అయిన తర్వాత కూడా హీరోయిన్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకటి.… Read More
Suryavamsam Child Artist: విక్టరీ వెంకటేష్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రాల్లో సూర్యవంశం ఒకటి. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ… Read More
Laya: నటి లయను తెలుగు సినీ ప్రియులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయవాడలోని బ్రాహ్మిన్ కుటుంబంలో లయ… Read More
Double iSmart: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన తొలి… Read More