Air Conditioners: మీరు ఏసి లో ఎక్కువగా ఉంటున్నారా? అయితే మీకు కరోనా తప్పదు!!

Published by
Naina

Air Conditioners: మారుతున్న వాతావరణం అలాగే అధిక వేడితో ఉంటున్న ఎండలు వలన ఎయిర్ కండీషనర్లు చాలా అవసరం అయ్యాయి. సాధారణంగా ఎండాకాలంలో ఏసీ వాడతాం కానీ ఈ మధ్య అన్నికాలాలలోనూ చాలా మంది ఏసీ ని ప్రిఫర్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సాఫ్ట్ వెర్ ఆఫీసులు, ప్రభుత్వ ఆఫీసులు, రెస్టారెంట్లు ఎక్కువగా ఏసీలను వాడుతున్నారు.

People in Air Conditioners are more infected by the coronavirus

ప్రజలు బాగా ఏసీ కి అలవాటు పడిపోతున్నారు. అయితే, చాలా మందికి తెలియని నిజం ఏమిటంటే ఏసీలు అధికంగా వాడటం వల్ల కరోనా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందట. శాస్త్రవేత్తలు కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రారంభదశలోనే ఈ విషయాన్ని గుర్తించారట.

అప్పటిలో చైనాలోని గాంగ్‌జూలో అనే ప్రదేశంలో ఒక రెస్టారెంట్‌లో నుంచి వస్తున్న ఏసీ గాలి వలన పది మందికి కరోనా వైరస్‌ సోకిందని శాస్త్రవేత్తలు నిర్దారించారు. వెంటిలేషన్, ఎక్కువగా జనాభా గుమిగూడిన ప్రదేశాలలో శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు జరిపారు. ఇందులో భాగంగానే వారు చైనాలోని ఒక ప్రముఖ రెస్టారెంటులో పరిశోధనలు నిర్వహించగా ఏసీ వలన కరోనా వ్యాప్తి అధికంగా ఉందని నిర్థారించారు.

వీటిని పరిశీలించడానికి శాస్త్రవేత్తలు సూపర్‌ కంప్యుటర్ ల లో అడ్వాన్స్డ్ ఎయిర్ ఫ్లో ఉత్పత్తులను వినియోగించినట్లు తెలిపారు. అయితే ఈ పరిశోధనకు సంబంధించిన మొత్తం ఫలితాలను  ఫిజిక్స్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌ అనే జర్నల్‌ లో ప్రచురించారు. “మా పరిశోధనలో మేము  ముఖ్యంగా  ఎయిర్‌ కండీషనర్ల సామర్థ్యం, గాలి ప్రవాహం, ఏరోసోల్‌ వ్యాప్తి, వేడి ప్రభావం, వంటి విషయాలతో పాటుగా వైరస్‌ వ్యాప్తికి ఉపకరించే అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాం.” అని ఆ పరిశోధన లో సభ్యుడైన జియారోంగ్‌ హాంగ్‌ స్పష్టం చేశారు.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

This post was last modified on February 11, 2021 10:36 pm

Naina

Share
Published by
Naina

Recent Posts

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More

May 16, 2024

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More

May 16, 2024

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More

May 16, 2024

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More

May 16, 2024

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Weekend OTT Movies: ప్రతి వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ… Read More

May 16, 2024

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ… Read More

May 16, 2024