‘జీహెచ్ఎంసీ’లో జనసేన.. పవన్ నిర్ణయం కరెక్టేనా..?

Published by
Muraliak

పవన్ కల్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ కు ఏరేంజ్ లో కిక్ వస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి తమ్ముడిగా ఓదశలో మెగాస్టార్ ఇమేజ్ ను రెండు దశాబ్దాల క్రితమే టచ్ చేశారు. పదేళ్ల వరుస ఫ్లాపులు కూడా పవన్ క్రేజ్ ను ఏమాత్రం తగ్గించలేకపోయాయి. అదే క్రేజ్ తో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పవన్ ఫ్యాన్స్ అంతా ఆయన వెంటే నడిచారు. 2014లో పోటీ చేస్తారనుకుంటే టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. 2019లో ముగ్గురూ విడివిడిగా పోటీ చేశారు. వైఎస్సార్సీపీ ఫ్యాన్ గాలి ముందు జనసేన, టీడీపీ, బీజేపీ చెల్లాచెదురైపోయాయి. ఇదంతా ఏపీ కథ. ఇప్పుడు తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది. అయితే.. ఇందులో కొంత మోదం.. కొంత ఖేదం ఉన్నాయి.

how pawan decision work out in ghmc

పవన్ కు ప్లస్ అయ్యే అంశాలు..

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలనే పవన్ నిర్ణయంపై కొందరు పెదవి విరుస్తున్నారు. కానీ.. జనసేనకు ఎన్నికల్లో గెలుపు కంటే అనుభవం ముఖ్యం. అందివచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేకపోయింది. పైగా.. పవన్ పిలుపుతో సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్న ఫ్యాన్స్, క్యాడర్ ను కాస్త ఉత్సాహపరచాలన్నా.. పార్టీపై నమ్మకం కలిగించాలన్నా ఈ కష్టం తప్పదు. జనసేన గెలుస్తుందనే నమ్మకం కాకపోయినా.. ప్రజల్లో పార్టీ బలం, నమ్మకం నిలుపుకోవడం ఎంతో ముఖ్యం. లేదంటే.. ఏపీలో ఘోరంగా ఓడిపోయిన, అధ్యక్షుడే ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ నిలబడిందంటే అది పవన్ నిబ్బరం ఓ కారణమైతే.. క్యాడర్, ఫ్యాన్స్ మరో కారణం.

పవన్ పై విమర్శలు ఇందుకే..

రాజకీయంగా పవన్ ఏపీలో మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. 2019లో పోటీ చేస్తే స్వయానా పవన్ రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ఫ్యాన్స్, క్యాడర్ ఉన్నా గెలుపు సాధ్యం కాలేదు. జనసేన నుంచి ఒక్క ఎమ్మెల్యే గెలిచినా ఆయనా పవన్ మాట వినే స్టేజ్ దాటిపోయారు. పవన్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద టికెట్లు తెగుతున్నాయి కానీ.. బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లు పడటం లేదు. ఇంత యాక్టివ్ గా ఏపీ పాలిటిక్స్ లో ఉంటేనే పరిస్థితి ఇలా ఉంది.. తెలంగాణలో పాలిటిక్స్ లో ఏమాత్రం యాక్టివ్ గా లేకుండా కేవలం హైదరాబాద్ పై నమ్మకంతో ఓటింగ్ కు వెళ్లడం ఎందుకని కొందరి భావన. మరి.. పవన్ తన ఫ్యాన్స్, పార్టీ క్యాడర్ పై నమ్మకం ఏమేరకు నెరవేరుతుందో చూడాలి.

Muraliak

Recent Posts

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024