Israel: మిడిల్ ఈస్ట్ లో ఎప్పుడూ ఏదో ఒక దేశం మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ప్రప్రథమంగా ఇజ్రాయెల్ పాలస్తీనా ల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇటీవల గత పది రోజులకు పైగా హామస్ అనే సంస్థకు చెందిన తీవ్రవాదులు గాజా ప్రాంతం నుండి దాదాపు నాలుగువేల రాకెట్లు ఇజ్రాయిల్ పౌరులు నివసిస్తున్న ఇళ్లపై దాడులు చేయడం జరిగింది. అయితే చాలా వరకు ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ రాకెట్ల గాలిలోనే నిర్వీర్యం చేయటంతో చాలావరకు ప్రాణనష్టం తప్పింది. అయితే ఈ క్రమంలో కొన్ని రాకెట్లు నేరుగా ఇజ్రాయిల్ పౌరులు నివసిస్తున్న ఇళ్లపై పడటంతో కొంత మంది మరణించడం జరిగింది.
దీంతో తీవ్రవాదులపై ప్రతి దాడులు చేసిన ఇజ్రాయిల్ .. ఉగ్రవాదులను ఏరివేతలో భాగంగా భారీగా గాజా ప్రాంతంపై వైమానిక దాడులు చేసి … టెర్రరిస్టులకు సంబంధించి సొరంగాలను ధ్వంసం చేసింది. ఈ పరిణామంతో అరబ్బు దేశాలు ఇజ్రాయెల్ దేశం పై గొడవకు దిగడానికి రావటంతో మధ్య ఆసియా లో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. సాధారణంగా ఇజ్రాయెల్ దేశాన్ని టచ్ చేయాలి అని అనుకునే అరబ్బు దేశాలు చాలావరకు అమెరికా దేశాన్ని చూసి భయపడతాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇజ్రాయిల్ దేశం వైపు కన్నెత్తి చూడలేదు అరబ్బు దేశాలు. అయితే ప్రస్తుతం కొత్త అధ్యక్షుడు జో బైడెన్ వైఖరి ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఉన్నట్లు అంతర్జాతీయ స్థాయిలో మొదటి నుండి వార్తలు వస్తున్నాయి.
కాగా ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశం పై అరబ్బు దేశాలు వ్యతిరేకంగా ప్లాన్స్ వేస్తున్న తరుణంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇజ్రాయిల్ దేశానికి అతను వ్యతిరేకి అన్న తరహాలో ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే ఇజ్రాయిల్- పాలస్తీనా మధ్య వివాదాలు వారే పరిష్కరించుకోవాలని .. మధ్యలో ఎవరూ కలుగజేసుకోరాని కరాఖండిగా చెప్పారు. చాలావరకు ఇజ్రాయెల్ దేశానికి అంటీ అంటనట్టు గా గత అధ్యక్షులకు భిన్నంగా జో బైడెన్ తాజా కామెంట్లు ఉన్నాయి. ఈ పరిణామంతో మధ్య ఆసియా లో ఇజ్రాయెల్ దేశం పై అరబ్బు దేశాలు దాడి చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే పాలస్తీనా కి లెబనాన్, టర్కీ, పాకిస్తాన్ దేశాలు మద్దతు తెలిపాయి. ఈ క్రమంలో మరికొన్ని ముస్లిం దేశాలు ఏకమయ్యే పరిస్థితి ఉందని .. ఇజ్రాయిల్ దేశం పై కచ్చితంగా దాడులు రాబోయే రోజుల్లో మరింతగా జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా సపోర్ట్ వుండటంతో చాలా వరకు ఇజ్రాయెల్ చుట్టుపక్కల ముస్లిం దేశాలు .. ఇజ్రాయిల్ తో కయ్యానికి రావాలంటే మొన్నటి వరకు భయపడ్డాయి. కానీ అమెరికా కొత్త అధ్యక్షుడు వైఖరికి వ్యతిరేకంగా ఉండటంతో..అరబ్ ముస్లిం దేశాలన్నీ ఏకమవుతున్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. దీంతో అరబ్బు దేశాలు ఒక్కసారిగా దాడి చేస్తే ఇజ్రాయెల్ ఏవిధంగా ఎదుర్కొంటుంది అనేది ఉత్కంఠగా మారింది.
This post was last modified on May 23, 2021 12:44 am
Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More
YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More
Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున కల. ఆయన కల… Read More
SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More
Tollywood Actress: సూపర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More
Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కొందరు మహిళలు ఏడ్చేశారు.. మరికొందరు కొంగు చాపారు. ఇంకొందరు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక,… Read More
ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గత ఎన్నికలకంటే కూడా ఎక్కువగా ఉంది. దీనికి రీజన్ ఎవరు? అంటే..… Read More
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కొన్ని… Read More
ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ నమోదు ప్రక్రియ అనూహ్యంగా పెరిగిన తర్వాత.. రెండు వైపులా ఒక విధమైన స్తబ్దత… Read More
NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More
Tragedy: అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More
Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More
Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల తర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More