Nitin Gadkari: ఫోటో పెడితే చాలు ప్రభుత్వమే మీ అకౌంట్ లోకి డబ్బులు, ఒక ఫోటోకి 500 రూపాయలు.. ఇవ్వనుంది..!!

Published by
sekhar

Nitin Gadkari: పేరుగాంచిన పట్టణాలలో మెట్రో పాలిటన్ సిటీలలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి ట్రాఫిక్ సమస్య. ట్రాఫిక్ నియంత్రించడానికి ఇప్పటికే ప్రభుత్వాలు కొన్ని కఠినతరమైన నిర్ణయాలు.. చట్టాలు తీసుకు రావడం తెలిసిందే. అయినా గాని ఎక్కడ కూడా ప్రజలలో మార్పు రాని పరిస్థితి ఉన్న తరుణంలో.. మరింత కఠినంగా సరికొత్త ఆంక్షలు జరిమానాలు ప్రభుత్వాలు విధిస్తున్నాయి. మరోపక్క దేశవ్యాప్తంగా వాహనాలు పెరుగుతూ ఉండటంతో పార్కింగ్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ క్రమంలో పలువురు వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడికక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తూ.. మరింత ట్రాఫిక్ సమస్య క్రియేట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాంగ్ పార్కింగ్ నియంత్రించడానికి.. త్వరలో కేంద్ర ప్రభుత్వం కొత్త చటం తీసుకురానుంది. రాంగ్ పార్కింగ్ చేసిన వాహనం ఫోటో ని తీసి పంపిస్తే వెయ్యి రూపాయలు ఫైన్ వేయటం.. మాత్రమే కాదు పంపిన వ్యక్తికి 500 రూపాయల రివార్డు ఇవ్వనున్నట్లు తాజాగా  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. గురువారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నితిన్ గడ్కరీ.. మాట్లాడుతూ ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ వాహనాలను రాంగ్ పార్కింగ్ లో పార్కింగ్ చేస్తే సహించేది లేదని తెలిపారు.

ఈ రీతిగా వ్యవహరించే వారి విషయంలో.. అడ్డుకట్ట వేయటానికి కొత్త చట్టం తీసుకొస్తున్నట్లు, ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. రాంగ్ పార్కింగ్ కారణంగా ట్రాఫిక్ అనేది దేశంలో పెద్ద సమస్యగా మారిపోయింది అని పేర్కొన్నారు. దీంతో రాంగ్ పార్కింగ్ లో పార్కింగ్ చేసిన వాహనాన్ని ఫోటో తీసి పంపితే సదరు వాహనదారుడుకి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని ఫోటో తీసి పంపిన వ్యక్తికి.. 500 రూపాయల రివార్డు ఇస్తామని.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రోడ్లను ఆక్రమించి పార్కింగ్ వంటి విషయాల పట్ల విచారం వ్యక్తం చేశారు.

This post was last modified on June 17, 2022 12:40 am

sekhar

Share
Published by
sekhar

Recent Posts

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Junior NTR: నేడు అనగా మే 20వ తారీకున జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మన సంగతి మన అందరికీ తెలిసిందే.… Read More

May 20, 2024

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

This Week OTT Movies: ఎప్పటిలాగానే ప్రతివారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. న్యూ వీక్ వచ్చిందంటే… Read More

May 20, 2024

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Jabardasth Faima: జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంది నటీనటులు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలా అడుగుపెట్టిన వారు… Read More

May 20, 2024

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

NTR: సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రాల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఒకటి. బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇది కూడా… Read More

May 20, 2024

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మ శోభా శెట్టి. అద్భుతమైన… Read More

May 20, 2024

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

Poll Violence: ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ తన ప్రాధమిక నివేదికను… Read More

May 20, 2024

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More

May 20, 2024

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024