హైదరాబాద్: నల్లమలలో యూరేనియం మైనింగ్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. భవిష్యత్తులోనూ యురేనియం తవ్వకాలకు ఎలాంటి అనుమతులను ఇవ్వబోదని స్పష్టం చేశారు.… Read More