హైదరాబాద్: డాక్టర్ ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్, హత్య కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. కమిషన్ విచారణ నిమిత్తం హైదరాబాద్కు ప్రత్యేక బృందాన్ని కూడా పంపింది.… Read More