Singareni Election: సింగరేణి ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన ఏఐటీయూసీ

Published by
sharma somaraju

Singareni Election: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ సత్తా చాటింది. మొత్తం ఏరియాలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 39,773 మంది ఓటర్లు ఉండగా..37,447 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధిక ఓట్లతో నక్షత్రం గుర్తుకు కార్మికులు పట్టం కట్టారు. దీంతో గుర్తింపు సంఘంగా ఏఐటీయీసీ ఆవిర్భవించింది.

బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం – 1, రామగుండం – 2 రామగుండం – 3 ప్రాంతాల్లో ఏఐటీయూసీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అత్యధిక ఓట్లతో అయా ప్రాంతాల్లో ప్రాతినిధ్యం దక్కించుకుంటూనే అత్యధిక ఓట్లను రాబట్టింది. ఒక్క శ్రీరాంపూర్ లోనే 2,166 ప్రాతినిధ్యం దక్కించుకోవడం పోలింగ్ లోనే టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఇల్లెందు, మణుగూరు, కార్పోరేట్ లో ఏఐటీయీసీపై ఐఎన్ టీయూసీ స్వల్ప ఆధిక్యంతో ప్రాతినిధ్యం నిలుపుకోగలిగింది. 2012, 2017 లో సత్తా చాటిన బీఆర్ఎస్ అనుబంధ టీజీబీకేఎస్ ఈ సారి ఏఐటీయూసికి మద్దతు ఇవ్వడంతో ఖాతా తెరవలేదు. ఇప్పటి వరకూ ఏడు సార్లు ఎన్నికలు జరగ్గా, ఏఐటీయూసీ నాలుగు సార్లు విజయం సాధించింది.

సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఏర్పాటు చేసిన 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం నుండి కార్మికులు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్య పోటీ హోరాహోరీగా జరిగింది. కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ విజయం కోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించారు.

TSPSC Group 2 Exam: గ్రూప్ – 2 పరీక్ష మరో సారి వాయిదా..ముచ్చటగా మూడో సారి

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

Tollywood Actress: నాలుగు పదుల వయసులోనూ తన అందాలతో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? తెలుగు చిత్రంతో ఆమె… Read More

May 24, 2024

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

Laapataa Ladies: కంటెంట్ ఉంటే పెద్ద పెద్ద స్టార్లే నటించాల్సిన పని లేదు. ప్రమోషన్స్ అవసరం లేదు. కేవలం మౌత్… Read More

May 24, 2024

Road Accident: ట్రక్ ను మినీ బస్సు .. ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి

Road Accident: హరియాణలోని అంబాలాలో ఢిల్లీ – జమ్మూ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును మినీ… Read More

May 24, 2024

Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం వద్ద తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం .. గాల్లో గింగిర్లు కొడుతూ హెలికాఫ్టర్ ల్యాండింగ్ .. వీడియో వైరల్

Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో ఓ హెలికాఫ్టర్ అదుపుతప్పి గాల్లో గింగిర్లు కొట్టింది.… Read More

May 24, 2024

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

Kalki 2898 AD: బుజ్జి.. ఇప్పుడు అంద‌రి నోట ఇదే మాట‌. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్… Read More

May 24, 2024

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

Shruti Haasan: శృతి హాసన్.. ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలను… Read More

May 24, 2024

Brahmamudi May 24 Episode 418: కళ్యాణ్ ను హెచ్చరించిన అనామిక.. ఇంటి పెద్దలు కావ్య కే సపోర్ట్.. సుభాష్ ని బెదిరించిన మాయ..

Brahmamudi May 24 Episode 418:  కావ్య ఇంట్లో కి మాయ ని తీసుకురావడంతో ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. దుగ్గిరాల… Read More

May 24, 2024

May 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 24: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 24: Daily Horoscope in Telugu మే 24 – వైశాఖ మాసం – శుక్రవారం- రోజు వారి… Read More

May 24, 2024

IPS AB Venkateswararao: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దుపై పిటిషన్ .. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

IPS AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను రద్దు చేస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై… Read More

May 24, 2024

ఈవిఎం ధ్వంసం ఘటనలో ఇద్దరు అధికారులపై ఈసీ వేటు

మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు ఈవీఎం ధ్వంసం కేసులో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. పోలింగ్ కేంద్రంలో… Read More

May 23, 2024

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులకు ఊరట ..జూన్ 6 వరకూ అరెస్టు వద్దు

AP High Court: ఏపీ హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. అదే విధంగా పోటీ చేసిన… Read More

May 23, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం .. ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష హెచ్చరిక

బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో మత్స్తకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. పశ్చిమ మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన… Read More

May 23, 2024

AP High Court: మంత్రి అంబటి, మోహిత్ రెడ్డి పిటిషన్లు డిస్మిస్ చేసిన హైకోర్టు

AP High Court: రీపోలింగ్ జరపాలని కోరుతూ మంత్రి అంబటి రాంబాబు, చంద్రగిరి వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వేర్వేరుగా… Read More

May 23, 2024