KCR Vs Etela: హూజూరాబాద్ ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. పార్టీ మారినా వ్యక్తిగతంగా తానేమిటో గెలిచి నిరూపించుకుంటానన్న ధీమాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉండగా, ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచి తీరాలన్న దృఢ నిశ్చయంతో పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. సీఎం కేసిఆర్ ఈటలపై తొలి సారిగా స్పందించారు. కేసిఆర్ సర్కార్ ప్రతిష్టాత్మంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకాన్ని హూజూరాబాద్ నియోజకవర్గంలో మరింత బలంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
Read More: Huzurabad: హూజూరాబాద్ ఫైట్ ..షాకింగ్ సర్వే ఇదీ
ఈ క్రమంలో సీఎం కేసిఆర్ స్వయంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం తనుగుల గ్రామానికి చెందిన దళిత నాయకుడు, ఎంపీటీసీ భర్త రామస్వామితో ఫోన్ లో మాట్లాడారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ దళిత నేతలతో ఈ నెల 26న సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంలో రామస్వామి ఈటలపై ఆరోపణలు చేశారు. తన పట్ల ఈటల వ్యవహరించిన తీరును సీఎం కేసిఆర్ కు రామస్వామి వివరించగా, ఈటల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈటల చాలా చిన్నావాడని కేసిఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై ఈటల సీరియస్ స్పందించి కేటిఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేసిఆర్ అంటున్నట్లు నేను చిన్న మనిషినే. కొట్లాడేవారంతా కేసిఆర్ దృష్టిలో చిన్నోళ్లే, ఆయనో పెద్ద మేధావి, పెద్ద మనిషి అనుకుంటాడు. కానీ బలవంతమైన సర్పం కూడా చలి చీమల చేత చిక్కిందని గుర్తుంచుకో అంటూ కేసిఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శనివారం ఇల్లంతకుంట మండలం కనగర్తిలో పాదయాత్ర చేసిన సందర్భంగా కేసిఆర్ వ్యాఖ్యలపై ఈటల ఈ విధంగా మాట్లాడారు. కేసిఆర్ దృష్టిలో మేము చిన్న వాళ్లమే కావచ్చు కానీ రోషం గల బిడ్డలమని, చిచ్చర పిడుగుల్లా కొట్లాడే వాళ్లమని ఆయన అన్నారు. టీఆర్ఎస్ బీ ఫారం ఇస్తేనే గెలిచే వాళ్లు అయితే నీ బిడ్డ నిజమాబాద్ లో ఎందుకు ఓడిపోయిందంటూ కేసిఆర్ ను ఈటల ప్రశ్నించారు.
This post was last modified on July 25, 2021 7:16 am
Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇబ్రహీం రైసీ… Read More
YSRCP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన… Read More
Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More
Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More
OTT: ఓటిటిలో కామెడీ డ్రామా సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే… Read More
Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ వారు కంటే సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా పాపులారిటీని… Read More
Small Screen: ప్రజెంట్ జనరేషన్ లో చాలామంది సెలబ్రిటీస్ గృహప్రవేశాలు మరియు కారులో కొనుగోలు చేయడం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.… Read More
Chandu: వాళ్ళిద్దరి బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో తమ మరణాలతో చాటి చెప్పిన నటీనటులు పవిత్ర జయరాం, చందు.… Read More
Shobha Shetty: బిగ్బాస్ సీజన్ 7 షోలో పాల్గొన్న శోభా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ… Read More
JD Lakshminarayana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ… Read More
TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More
ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More
Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More
NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన దెబ్బకు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పిఠాపురం… Read More