KTR: కేంద్రానికి మంత్రి కేటిఆర్ హెచ్చరిక..! చేనేతలు తిరగబడతారంటూ..!!

Published by
sharma somaraju

KTR: రైతాంగ పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను వెనక్కు తీసుకున్న సంగతి. ఇప్పుడు తాజా నూతన సంవత్సరం నుండి పలు వస్తువులకు జీఎస్టీ పెంపునకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరం ప్రారంభం నుండే జీఎస్టీ భారం పడనుంది. వస్తు సేవల పన్ను (టీఎస్టీ) చెల్లింపులపై  విధానపరమైన మార్పులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. దుస్తులు, పాదరక్షలు, రెడిమెడ్ వస్త్రాలు వంటి వస్తువులు రేపటి నుండి ( ఫస్ట్ జనవరి 2022) ఖరీదైనవిగా మారతాయి. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి వస్తువులపై జీఎస్టీని 5 శాతం నుండి 12 శాతం పెంచింది.

TS Minister KTR letter on gst issue

KTR: ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ

ఈ నేపథ్యంలో ఈ వస్తువులపై అదనపు జీఎస్టీ ప్రతిపాదనలు విరమించుకోవాలని కేంద్రాన్ని కోరారు తెలంగాణ మంత్రి కేటి రామరావు. ఈ మేరకు ఆయన  కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఈ రోజు (డిసెంబర్ 31) జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించాలని ఆయన కోరారు. జీఎస్టీ పెంపుతో వస్త్ర పరిశ్రమ కూదేలు అవుతుందని పేర్కొన్న కేటిఆర్.. కోట్లాది మంది చేనేత జీవితాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. వస్త్రాల ధరలు పెరిగి సామాన్యులు కూడా ఇబ్బంది పడతారన్నారు. జీఎస్టీ పెంపు చేస్తే రైతుల మాదిరిగానే నేతన్నలు కూడా కేంద్రం పై తిరగబడతారని కేటిఆర్ హెచ్చరించారు.

46వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

మరో పక్క ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో 46వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం అయ్యింది. అన్ని రాష్ట్రాల ఆర్ధిక శాఖ మంత్రులు సమావేశానికి హజరైయ్యారు. ఏపి నుండి ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తెలంగాణ నుండి ఆర్ధిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సమావేశంలో పాల్గొన్నారు.

sharma somaraju

Recent Posts

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More

May 17, 2024

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024