‘అటవీ సిబ్బందిపై తిరగబడండి’

Published by
sharma somaraju

హైదరాబాదు: ఆయన చట్టానికి లోబడి బాధ్యతలను నిర్వహించాల్సిన ప్రజా ప్రతినిధి. కానీ ఆయన ఆ విషయాన్ని మరచి అధికారులపై గిరిజనులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. మీ హక్కులకు భంగం కలిగితే అటవీశాఖ అధికారులపైనా తిరగబడండి, అవసరమైతే దాడి చేయండి, నేనున్నానంటూ అభయం ఇస్తున్నారు అదిలాబాద్ బిజెపి ఎంపి సోయం బాపూరావు.

ఇటీవల కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో అటవీశాఖ అధికారి అనితపై టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణ, ఆయన వర్గీయులు దాడి చేసిన ఘటన మరువక ముందే ఒక ఎంపి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనం కల్గించింది.

తుడుందెబ్బ వ్యవస్థాపకుడు సిద్ధం శంబు వర్థంతి కార్యక్రమానికి హజరైన ఎంపి బాపూరావు మాట్లాడుతూ పోడు భూముల్లో మొక్కలు నాటకుండా అటవీశాఖ అధికారులను అడ్డుకోవాలని గిరిజనులకు సూచించారు. వారు నాటిన మొక్కలను పీకేయాలని బాపూరావు పిలుపునిచ్చారు. పోడు భూములను లాక్కోవాలని చూస్తే అటవీశాఖ అధికారులపై తిరగబడాలనీ, అవసరమైతే దాడి చేయాలని కూడా బాపూరావు అన్నారు. తాను గిరిజనుల హక్కుల కోసం పోరాడతాననీ, గిరిజనులు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదంటూ బాపూరావు అభయం ఇచ్చారు.

This post was last modified on July 22, 2019 12:12 pm

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

This Week OTT Movies: ఎప్పటిలాగానే ప్రతివారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. న్యూ వీక్ వచ్చిందంటే… Read More

May 20, 2024

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Jabardasth Faima: జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంది నటీనటులు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలా అడుగుపెట్టిన వారు… Read More

May 20, 2024

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

NTR: సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రాల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఒకటి. బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇది కూడా… Read More

May 20, 2024

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మ శోభా శెట్టి. అద్భుతమైన… Read More

May 20, 2024

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

Poll Violence: ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ తన ప్రాధమిక నివేదికను… Read More

May 20, 2024

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More

May 20, 2024

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024