Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి సరికొత్త ఆఫర్ ఇచ్చిన కొడాలి నాని..!!

Published by
sekhar

Pawan Kalyan : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కొడాలి నాని భారీ స్థాయిలో ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు వైఎస్ఆర్సిపి పార్టీకి భారీ స్థాయిలో పట్టం కట్టారని స్పష్టం చేశారు. అదే రీతిలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేయడంతో…నిమ్మగడ్డ కొడాలి నానికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇదే తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కూడా గట్టిగానే డోస్ ఇచ్చారు కొడాలి నాని.

kodali-nani-offers-to-pawan-kalyan

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైసిపి పార్టీ బలమైనది అని, ఎక్కువ ఎంపీలు కలిగిన వారు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో కలిసిన క్రమంలో పవన్ చేసిన కామెంట్లకి భారీస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తనకే అంత మంది ఎంపీలు ఉంటే.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపేసే వాడిని అని పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కొడాలి నాని ఈసారి పవన్ ఢిల్లీ వెళ్లే సమయంలో వైసీపీ ఎంపీలు ఢిల్లీలో పవన్ ఒప్పుకుంటే ఆయనతో కలుస్తారని, అప్పుడు ఎలా అవుతారో చూడాలని ఉంది అంటూ సెటైరికల్ కామెంట్లు చేశారు. ఇదే క్రమంలో ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్ట వెలిగించు కోటానికి నిప్పు కావాలి అని ఒకడు అడిగినట్లు పవన్ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు.

మోడీని ఈ విషయంలో నిలదీయటానికి పవన్ కళ్యాణ్ Pawan Kalyan రెడీ

మోడీని ఈ విషయంలో నిలదీయటానికి పవన్ కళ్యాణ్ రెడీ అవుతాడు అంటే తానే పోరాటానికి నాయకత్వం వహిస్తా అంటూ పవన్ కి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో సరికొత్త బంపర్ ఆఫర్ ఇచ్చారు. మరోపక్క ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయమే తుది నిర్ణయం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ అమిత్ షాతో భేటీ అయిన తర్వాత స్పందించడం జరిగింది. చాలావరకూ అమిత్ షా తో మీటింగ్ సమయంలో.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం కంటే జనసేన -బీజేపీ మైత్రి బంధానికి సంబంధించిన కీలక నిర్ణయాలు అన్న తరహాలోనే అరగంట పాటు సమావేశం సాగినట్లు సరికొత్త టాక్ ఏపీలో వినబడుతోంది.

This post was last modified on February 13, 2021 7:29 am

sekhar

Share
Published by
sekhar

Recent Posts

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More

May 16, 2024