Categories: దైవం

కార్తీకంలో ఇలా చేస్తే మీకు అన్ని శుభాలే !

Published by
Sree matha

కార్తీకమాసం.. శివకేశవులకు ఇద్దరికి ప్రీతికరమైనది. ఈ మాసంలో ఏ పూజ చేసిన విశేష ఫలితాలను ఇస్తుంది. అయితే ముఖ్యంగా కింది పేర్కొన్న కొన్ని పరిహారాలు ఆయా ఫలితాలను శ్రీఘ్రంగా ఇస్తాయని పండితులు పేర్కొంటున్నారు. ఆ విశేషాలు …

జాతకంలో ఎవరికి ఏ దోషం ఉంటే వాళ్ళు ఈ కార్తీకమాసం అంతా దానికి సంబంధించిన స్త్రోత్రాన్ని ఆ దేవతను ఆరాధించడం వల్ల విశేష మైన ఫలితం ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం తో బాధపడే వాళ్ళు, బైద్యనాద్ స్త్రోత్రం,ఆదిత్య హృదయం పఠించాలి,కుజ దోషం ఉన్న వాళ్ళు , వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు ఈ మాసమంతా శ్రీసుబ్రహ్మణ్య స్త్రోత్రం చదవాలి. వ్యాపారంలో నష్టాలు, కుటుంబ కలహాలు, అప్పులు ,కోర్ట్ కేసుల్, అపనిందలు , రాహు గ్రహ దోషాలు ఉన్న వారు మంగళ చండికా స్త్రోత్రం చదవాలి.

మంత్ర సాధన చేస్తున్న వాళ్ళు, కొత్తగా దీక్ష తీసుకుని ఉపాసన చేస్తున్న వాళ్ళు చర్మ వ్యాధులు, అధిక రక్తపోటు మధుమేహ వ్యాధి ఉన్న వారు ఈ మాసం మొత్తం మానసా దేవీ స్త్రోత్రం చదవాలి. నేత్ర వ్యాధులు, ఏదైనా మీపైన ప్రయోగం జరిగింది అని అనుమానం ఉన్న వాళ్ళు, ఎంత కష్టపడ్డా ఎదుగుదల గుర్తింపు లేని వారు గరుడ ప్రయోగ మంత్రం చదవాలి. శత్రు బాధలు ఉన్నవారు దుర్గా స్త్రోత్రం,శుభకార్యము జరగాలి అని కోరుకునే వారు లలితా సహస్త్ర నామం పారాయణం చేయాలి. వీటిని భక్తి శ్రద్ధలతో ఈ నెలంతా ఒకేసమయంలో అంటే ఏదైనా నిర్ణయించుకున్న సమయం ప్రాతఃకాలంలో లేదా సాయంత్రం శుచితో, శుభ్రతతో పవిత్రమైన మనసుతో పారాయణం చేస్తే అవి సిద్ధిస్తాయి.

 

This post was last modified on November 15, 2020 8:51 pm

Sree matha

Share
Published by
Sree matha

Recent Posts

May 31: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 31: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 31: Daily Horoscope in Telugu మే 31 – వైశాఖ మాసం – శుక్రవారం- రోజు వారి… Read More

May 31, 2024

PS AB Venkateswararao: ఏపీ సీఎస్ ను కలిసిన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు .. పోస్టింగ్ కోసం వినతి

IPS AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)కి హైకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. కేంద్ర… Read More

May 30, 2024

YSRCP: ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుపై మరోసారి స్పందించిన సీఎం జగన్

YSRCP: ఏపీలో అధికారంపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మరోసారి స్పందించారు. తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మరోసారి ప్రభుత్వాన్ని… Read More

May 30, 2024

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

Pushpa 2: సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్-రష్మిక జంటగా నటించిన పుష్ప-2లోని 'కపుల్' సాంగ్ 12 దేశాల్లో ట్రెండింగ్… Read More

May 30, 2024

AP Election 2024: కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే జైలుకే: సీఈవో ముకేష్ కుమార్ మీనా

AP Election 2024: ఏపిలో ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరైనా కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే తక్షణమే వారికి అరెస్టు చేస్తామని… Read More

May 30, 2024

KTR: రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్ సర్కార్ మూర్ఖపు నిర్ణయాలు: కేటీఆర్

KTR: రాజకీయ కక్షతోనే రేవంత్ సర్కార్ రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్… Read More

May 30, 2024

YCP MLA Pinnelli: మరో సారి హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి .. కీలక వినతి

YCP MLA Pinnelli: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై ఇటీవల పలు కేసులు నమోదు అయిన… Read More

May 30, 2024

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం .. లోయలో బస్సు పడి 21 మంది మృతి..40 మందికి గాయాలు

Road Accident: జమ్మూకశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. జమ్ము – పూంచ్ రహదారిపై బస్సు అదుపుతప్పి లోయలో పడిన ప్రమాదంలో… Read More

May 30, 2024

`జ‌గ‌న్ అనే నేను`కు ఐదేళ్లు పూర్తి… సెన్షేష‌న‌ల్ విక్ట‌రీ వెన‌క‌..?

ఏపీలో 2019, మే 30వ తేదీన ప్ర‌జా తీర్పున‌కు అనుగుణంగా ప్ర‌భుత్వం మారింది. ఆ రోజు వైసీపీ అధినేత‌.. `జ‌గ‌న్… Read More

May 30, 2024

ఆ టీడీపీ టాప్ లీడ‌ర్‌కు చివ‌రి సారి అయినా ప‌రువు ద‌క్కుతుందా… ఉన్న‌ది కూడా పోతుందా ?

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఈ సారైనా గెలుస్తారా? సుదీర్ఘ ఓటముల త‌ర్వాత‌.. ఇప్ప‌టికై నా విజ‌యం ద‌క్కించుకుంటారా?… Read More

May 30, 2024

ఏపీలో ఎన్న‌డూ లేని టెన్ష‌న్‌.. ఉద్యోగాల‌ను వ‌దిలేసే ప‌రిస్థితి ఎందుకు..?

ఏపీలో ఎన్నిక‌లు ముగిసి.. ప‌ది రోజులు దాటింది. మ‌రో ప‌ది రోజుల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా జ‌ర‌గ నుంది.… Read More

May 30, 2024

టీడీపీ బీకాంలో ఫిజిక్స్‌ లెక్క ఇదీ.. ఎన్నిక‌ల వేళ ఇంత పెద్ద డ్రామా చేశారా ?

విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే.. బీకాంలో ఫిజిక్స్ చ‌దివానంటూ.. మాట్లాడి..మంత్రి ప‌ద‌విని తృటిలో పోగొట్టుకున్న మైనారిటీ నాయ‌కుడు.. జ‌లీల్… Read More

May 30, 2024

ట‌ఫ్ ఫైట్ లీడ‌ర్లు… పూజ‌ల్లో బిజీబిజీ… ఈ సెంటిమెంట్ వెన‌క క‌థ ఇదే..?

ఈ నెల 13 వ‌ర‌కు ఎంతో బిజీగా ఉన్న నాయ‌కులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా.. త‌ర్వాత కొంత ఫ్రీ అయ్యారు.… Read More

May 30, 2024

ఫ‌స్ట్‌-ఫ‌స్ట్.. పలాస‌.. వైసీపీలో ఇదే బిగ్ హాట్ టాపిక్‌..?

సీదిరి అప్ప‌ల‌రాజు. డాక్ట‌ర్ టు పొలిటీషియ‌న్ అయిన నాయ‌కుడు. వైసీపీలో ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్నా రు. వాస్త‌వానికి.. ఆయ‌న నిత్యం… Read More

May 30, 2024