Categories: Featuredదైవం

Today Horoscope జనవరి -3- ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు.

Published by
Sree matha

జనవరి – 3 -మార్గశిర మాసం – ఆదివారం.ఈ రోజు రాశి ఫలాలు.

today january 3rd daily horoscope in telugu

మేష రాశి :జనవరి -3- ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు. ఈరోజు పోటీ పరీక్షలో ఉత్తీర్ణత !

ఈరోజంతా బాగుంటుంది. అందరితో సంతోషంగా, ఆనందంగా గడుపుతారు.  ఈరోజు వ్యామోహాలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీకు ఇష్టమైన భోజనాన్ని తీసుకుంటారు. వ్యాపారస్తులు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాలను పొందుతారు. ఈ రోజు మిత్రుల కోసం కష్టపడతారు. ఈరోజు విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. అప్పులు చేయడానికి దూరంగా ఉంటారు. రుణ బాధలను బాధలను తగ్గించుకుంటారు. ఈ రోజు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఈరోజు అంతా ప్రశాంతంగా ఉంటారు. ఈ రోజు భార్య భర్తలు కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు ధైర్యంగా సాహసంగా అనుకున్న పనులను పూర్తిచేస్తారు. ఈరోజు చెడు ఆలోచనలకు దూరంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందుతారు.

రెమిడీ: శ్రీలక్ష్మీ గణపతి స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృషభ రాశి : జనవరి -3- ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు. ఈరోజు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వుంది !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బాధల నుంచి ఈరోజు బయటపడతారు. ఈ రోజు వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అప్పులు ఇవ్వడం తీసుకోవడం విషయంలో జాగ్రత్తగా ఉందంది. ఈ రోజు కుటుంబ సభ్యులతో , ఆయన ఆయన వారితో కోపంగా మాట్లాడడం వల్ల వారు మీకు దూరం అయ్యే అవకాశం ఉంది. ఈరోజు స్నేహితుల కూడా శత్రువులుగా  మారే అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది మంచిది విషయంలో జాగ్రత్తగా ఉందంది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు సరైన మార్గంలో డబ్బు సంపాదించడం మంచిది. ఈరోజు ఎదుటి వారు వారు ఎవరు ఏం చెప్పినా నమ్మకుండా ఉండడం మంచిది. ఈరోజు అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈరోజు ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈరోజు విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఈరోజు వ్యాపారం లో కొద్దిగా నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది.

రెమిడీ: ఈరోజు శ్రీదుర్గా అష్టోత్తర పారాయణం, శ్రీభ్రమరాంబిక స్తోత్రం పారాయణం చేసుకోండి.

మిధున రాశి :జనవరి -3- ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు.విలువైన వస్తువులను కొనుగోళ్లు చేస్తారు !

ఈరోజు అన్నింటికీ  అనుకూలంగా ఉంటుంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు రున బాధ లు తీరుతాయి. ఈరోజు మీ తెలివిని మీరు బాగా ప్రదర్శించుకుంటారు. ఈరోజు  ఆధ్యాత్మిక చింతన చేస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో మంచి అవకాశాలను అందుకుంటారు. ఈరోజు మిత్రులు సన్నిహితంగా ఉంటారు. నెమ్మదిగా సాగే పనులు ఈ రోజు పూర్తవుతాయి. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని ఉత్తీర్ణతను పొందుతారు. ఈ రోజు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

రెమిడీ: ఈరోజు శ్రీదేవి దశ నామ స్తోత్ర పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి :జనవరి -3- ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు. ఈ రోజు స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది !

ఈ రోజంతా ఇబ్బందిగా ఉంటుంది. ఈరోజు కోపానికి దూరంగా ఉండటం మంచిది. ఎవరితో ఆయన సౌమ్యంగా, ప్రశాంతంగా మాట్లాడటం మంచిది. ఈ రోజు ఏ విషయాల నైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఈ రోజు అనుకున్న పనిని అనుకున్న సమయంలోనే పూర్తి చేయడం మంచిది, వాయిదా వేయడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఈరోజు తప్పులు చేసే ఆలోచనను మానుకోవడం మంచిది. ఈరోజు దగ్గర వారు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఈరోజు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొండి. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రోజు విద్యార్థులు స్నేహితులతో గొడవ పడకుండా చదువు మీద ఏకాగ్రతను చూపడం మంచిది.

రెమిడీ: ఈరోజు శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

సింహరాశి :జనవరి -3- ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు.ఈ రోజు అనుకున లక్ష్యాన్ని సాధిస్తారు !

ఈరోజు బాగుంటుంది. అందరితో సంతోషంగా ఉంటారు. ఈ రోజు సంపాదన ఎక్కువగా ఉంటుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగ అభివృద్ధి కలుగుతుంది. రావాల్సిన డబ్బు ఈరోజు సమయానికి చేతికి అందుతుంది. ఈరోజు అందరితో సఖ్యతగా, సంతోషంగా ఉంటారు. భార్య భర్తలు కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి  ఈరోజు గొప్ప గొప్ప ఆలోచనలను చేస్తారు. ఈరోజు సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు చదువు మీద బాగా శ్రద్ధ చూపుతారు, ప్రయోగాలు చేస్తారు. ఈరోజు  ప్రయాణ లాభం కలుగుతుంది. ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించి వ్యాపారంలో లాభం పొందుతారు.

రెమిడీ: ఈ రోజు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోండి.

కన్యారాశి : జనవరి -3- ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు.రుణబాధలు పెరుగుతాయి !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు రుణబాధలు పెరుగుతాయి. ఈరోజు మీ కోపాన్ని దూరంగా ఉంచడం మంచిది.ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. మీకు ఇష్టమైన వారిని దూరం చేసుకోవడం వల్ల మానసిక ఇబ్బంది పడతారు. ఈరోజు సమయస్ఫూర్తిగా మాట్లాడడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వల్ల నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు చదువు మీద బాగా శ్రద్ధ పెట్టి చదువుకోవడం మంచిది. స్నేహితులతో గొడవ పడకుండా ఉండటం మంచిది

రెమిడీ: ఈరోజు లలితా అష్టోత్తర పారాయణం చేసుకోండి.

తులారాశి : జనవరి -3- ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు. ఈరోజు  బాకీలు వసూలు !

ఈ రోజు బాగుంటుంది. వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెడతారు, లాభాలను పొందుతారు. ఈ రోజు అప్పుల బాధలు తీరిపోతాయి. రావాల్సిన డబ్బులు ఈరోజు సమయానికి చేతికందుతాయి. ఈరోజు తక్కువగా మాట్లాడడం మంచిది. ఈరోజు మొండి బాకీలు వసూళ్లు అవుతాయి. ఈరోజు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.ఈరోజు అన్నిరకాల పనులు తొందరగా పూర్తి చేస్తారు. ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు ఏ వస్తువైనా అమ్మడం కొనడం చేయడం కలిసి వస్తుంది. ఈరోజు శత్రువులను తగ్గించుకొని అందర్నీ మిత్రులుగా మార్చుకుంటారు. ఈరోజు ఆధ్యాత్మిక చింతన చేస్తూ కొత్త పుస్తకాలు చదువుతారు. ఈ రోజు విద్యార్థులు చదువు మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. ఈరోజు స్త్రీలు ఇంటిని అందంగా అలంకరణ చేస్తారు.

రెమిడీ: ఈరోజు సూర్య అష్టకం పారాయణం చేసుకుంది.

వృశ్చిక రాశి :జనవరి -3- ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు. ఈరోజు ఇబ్బందికరంగ ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఖర్చు ఎక్కువగా పెడతారు.ఈరోజు ఎవరితో వాదోప వాదాలు  పెట్టుకోకుండా దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ఏ పని చేసినా ఆలోచించి చేయడం కలిసి వస్తుంది. ఈరోజు తొందరపడి ఎవరితోనూ మాట్లాడకుండా ఉండటం మంచిది. మీ మీద  నిండా ఆరోపణలు పడే అవకాశం ఉంటుంది. ఈరోజు ధైర్యం కోల్పోతారు. ఈ రోజు విద్యార్థులు విద్య మీద బాగా శ్రద్ధ చూపుతారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు కలుగుతాయి.

రెమిడీ: ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి :జనవరి -3- ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు. గృహ నిర్మాణ పనులు చేస్తారు !

ఈ రోజంతా బాగుంటుంది. తెలివిగా పనులను పూర్తి చేసుకుంటారు. ఈరోజు వస్తువులను కొనడం అమ్మడం చేయడం వల్ల లాభాలు కలుగుతాయి. ఏ పని ప్రారంభించినా కలిసివస్తుంది. మొండి బాకీలు ఈరోజు వసూలవుతాయి. పెద్ద వారి మాటలను, సూచనలను పాటిస్తే పెద్ద వారి ఆస్తులు సంక్రమిస్థాయి. ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు  ఈరోజు గృహ నిర్మాణ పనులు చేస్తారు. ఏ విషయంలో నైనా ధైర్యంగా సాహస నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకుంటారు

రెమిడీ: దుర్గా స్తోత్రం పారాయణం చేసుకోండి.

మకర రాశి :జనవరి -3- ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు. ఈరోజు స్వల్ప లాభాలు కలుగుతాయి !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది.  ఈరోజు తొందరగా ఎవరిని నమ్మకుండా ఉండడం మంచిది. మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి లేదంటే ఇబ్బంది కలుగుతుంది. ఈరోజు అపు ఇవడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇష్టమైన మిత్రులతో గొడవ పడే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన పనులకు డబ్బు ఖర్చు పెట్టకపోవడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం వుంటుంది.  సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోవడం మంచిది. ఈ రోజు విద్యార్థులు చదువు మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు కలుగుతాయి . ఈరోజు స్త్రీలు మనోవేదన కు గురయ్యే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కుంభరాశి :జనవరి -3- ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు.  ఈరోజు ప్రయాణాలకు అనుకూలం !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఏ పని చేసినా చురుగ్గా చేస్తారు. ఈరోజు సమస్యలు తీరిపోయి ప్రశాంతంగా ఉంటారు. ఈ రోజు దాన, ధర్మాలు చేయడానికి శ్రద్ధ చూపుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. సన్నిహితుల దగ్గర మంచి పేరు పొందుతారు. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని సంతోషంగా ఉంటారు. ఈరోజు అప్పుల బాధ నుంచి బయట పడతారు. రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. భార్య భర్తలు కలిసి మెలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారు. ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా నిజాయితీగా, ధర్మంగా ఉంటారు. ఈ రోజు విద్యార్థులు పెద్దలకు సహాయం చేస్తూ చదువు మీద శ్రద్ధ చూపుతారు. స్త్రీలు గొడవలు తగ్గించుకొని ప్రశాంతంగా ఉంటారు.

రెమిడీ: ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

మీన రాశి :జనవరి -3- ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు. ఈరోజు ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది !

ఈరోజంతా మిశ్రమగా ఉంటుంది. ఈరోజు తగాదాల వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు ఉన్న మాట ఉన్నట్టుగా మాట్లాడం వల్ల గొడవలు పడే అవకాశం ఉంది. ఈరోజు ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. సంపాదన తక్కువగా కర్చు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎదుటి వారి తప్పులను ఎత్తి చూపకుండా ఉండడం మంచిది. విద్యార్థులు చదువు మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది లేదంటే అనవసరపు విషయాలకు దూరంగా ఉండటం మంచిది. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. పెద్ద వారి మాటలను, సూచనలను పాటించడం వల్ల ఇబ్బందుల నుంచి బయట పడతారు.ఈరోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉండడం వల్ల అనారోగ్య సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది.ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మానసిక ప్రశాంతత తగ్గిపోతుంది.ఈరోజు వ్యాపారంలో వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.

రెమిడీ: ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

This post was last modified on January 3, 2021 11:08 am

Sree matha

Recent Posts

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024