ఆ ఐఏఎస్ ని జగన్ జైలుకి పంపిస్తారా…?

Published by
Srinivas Manem

అచ్చెన్నాయుడు… ప్రభాకర్ రెడ్డి… నారా లోకేష్.. చివరిగా చంద్రబాబు… ఇవన్నీ జగన్ కి రాజకీయ టార్గెట్లు. ఫిక్స్ చేసుకుంటూ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. అది సరే…! కానీ జగన్ సన్నిహితుల కళ్ళు, చెవులు ఇప్పుడు ఓ ఐఏఎస్ పై మాత్రం ఉన్నాయి. టిడిపిలోని మాజీ మంత్రుల లక్ష్యంగా జరుగుతున్నా రాజకీయ అరెస్టులు పక్కన పెడితే… జగన్ లక్ష్యంలో ఓ ఐఏఎస్ మాత్రం ఉన్నారు. అతనెవరు..? జగన్ అంతగా కోపం పెంచుకోడానికి కారణం ఏంటి..? ఏం జరిగిందో కాస్త తెలుసుకుందాం…!

అది ఫిబ్రవరి 28 , 2017 . కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతం. హైదరాబాద్ నుండి విజయవాడ వస్తూ జేసీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. పదకుండు మంది మరణించారు. జేసీ ట్రావెల్స్ బస్సు వస్తూ బోల్తాపడి తీవ్ర ప్రమాదానికి గురయ్యింది. 30 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. నాడు క్షతగాత్రులను పరామర్శించడానికి ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ సహా పది మంది వైసిపి నేతలు వెళ్లారు. అక్కడ వివాదం జరిగింది. పోలీసులు వీళ్ళను అడ్డుకున్నారు. కృష్ణ జిల్లా కలెక్టర్ కూడా అక్కడికి చేరుకొని ప్రతిపక్ష నాయకులను నిలువరించారు. అక్కడే జగన్ కి బాగా మండింది. “నేను అందర్నీ గుర్తు పెట్టుకుంటాను. చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నారు. నేను అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మీరు జైలుకి వెళ్తారు. నువ్వు కచ్చితంగా వెళ్తావు” అంటూ కలెక్టర్ అహ్మద్ బాబుని హెచ్చరించారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశమవ్వడం, జగన్ పై విమర్శలు చేయడం, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది.

నెక్స్ట్ ఏం జరిగిందంటే…!!

అక్కడితో ఆ సీన్ కట్ చేస్తే… తర్వాత బదిలీల్లో అహ్మద్ బాబు ఆర్టీజీఎస్ సిఈఓగా చేరారు. చంద్రబాబుకి , లోకేష్ కి సన్నిహితుడుగా పేరు పొందారు. కీలకమైన నిర్ణయాల్లో చంద్రబాబుకి తోడుగా ఉండేవారు. ఇలా.. ఇలా ఆర్టీజేఎస్ నుండి ఫైబర్ నెట్, ఐటీ విభాగాల్లో వేలు పెట్టారు. లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు అహ్మద్ బాబు బాగా చక్రం తిప్పారు. కీలక నిర్ణయాల్లో నాటి ప్రభుత్వ నిర్ణయాల్లో ఈయన కీలకమే.

జగన్ కి దొరికినట్టేనా…!

ఆ సీన్ కట్ చేస్తే… ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ కేటాయింపులపై అంతర్లీనంగా విచారణ జరుగుతుంది. రూ. 333 కోట్ల విలువైన కాంట్రాక్టు కేటాయింపుపై జోరుగా దర్యాప్తు సాగుతుంది. ఇది లోకేష్ టార్గెట్ గా అంటూ వార్తలు వస్తున్నాయి. అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. దీని వెనుకనే ఆర్టీ జేఎస్ లోని నాటి కీలక అధికారిగా ఉన్న అహ్మద్ బాబు టార్గెట్ గా కూడా పావులు కదులుతున్నాయి. అంటే… ఈ నిర్ణయాలను, ఆర్టీ జేఎస్ లో లోపాలను వెతికి తీయడం ద్వారా లోకేష్ సహా, అహ్మద్ బాబుని కూడా జైలు పంపించవచ్చు అనేది వైసిపి ప్రణాళిక. ఆరోపణలు, నోటి మాటల ద్వారా అయితే దాదాపు దొరికేసినట్టే. కాకపోతే పక్కా ఆధారాలు, కొన్ని దస్త్రాలు దొరకాల్సి ఉంది. అందుకే కొద్దీ వేచిచూపులు. అది జరిగితే జగన్ నాటి మాట “నిన్ను అరెస్టు చేయిస్తా” అనేది నెరవేరినట్టే.

Srinivas Manem

Share
Published by
Srinivas Manem

Recent Posts

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More

May 16, 2024