Guppedanta Manasu April 5 2024 Episode 1043: శైలేంద్ర దేవయాని ఇద్దరూ కలిసి మను మీద ఏం ప్లాన్ చేయబోతున్నారు

Published by
siddhu

Guppedanta Manasu April 5 2024 Episode 1043: అనుపమ వెళుతున్న దారికి దేవయాని అడ్డుపడి కారు ఆపుతుంది.అనుపమ కారు దిగి దేవయాని దగ్గరికి వస్తుంది. దేవయాని ఏంటి అనుపమ ఎటు వెళ్తున్నావ్ ఎటు దొంగతనంగా పారిపోతున్నట్లు అనిపిస్తుంది ఎటు పారిపోతున్నావేంటి అని అడుగుతుంది. అనుపమ ఏంటండీ మీరు పదే పదే నా దారికి అడ్డుపడుతున్నారు అసలు మీకేం కావాలి అని అడుగుతుంది.దేవయాని అలా అంటావ్ ఏంటి అనుపమ ఎంత కాదనుకున్నా నువ్వు మా జగతి ఫ్రెండ్ వి కదా మరి అలాంటప్పుడు నాకు కూడా ఫ్రెండ్ వే కదా చెప్పు అసలు నీ భర్త ఎవరు? నీ భర్త నిన్ను వదిలి దూరంగా ఎందుకు అంటున్నాడు అతను ఎక్కడుంటున్నాడో చెప్పు మీ మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి అసలు మను దగ్గర తండ్రి విషయం ఎందుకు దాచి పెట్టావు చెప్పు అనుపమ

Guppedanta Manasu Today Episode April 5 2024 Episode 1043 highlights

మీ మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా అతన్ని తీసుకువచ్చి మీ ఇద్దరినీ కలుపుతాను నాతో చెప్పు అని అంటుంది దేవయాని. ఏమి అక్కర్లేదండి ప్లీజ్ మీరు వెళ్లిపోండి అని అంటుంది. దేవయాని అయ్యో అలా ఎలా వెళ్ళిపోతాను అనుపమ నిన్ను ఫాలో అవుతూ ఇక్కడి వరకు వచ్చింది నేను తిరిగి వెళ్లిపోవడానికి కాదు అనుపమ నీ దగ్గర నుండి నిజం రాబట్టడానికి చెప్పు మను తండ్రి ఎవరు నేను ఇంతలా అడుగుతున్నా నువ్వు నోరు మెదపడం లేదు అంటే కొంపతీసి నువ్వు పెళ్లి కాకుండానే తల్లివయ్యావా ఏంటి అందుకే ఈ విషయం దాచి పెడుతున్నావా ఏంటి ఏం పర్వాలేదు అనుపమ నిన్ను మోసం చేసినవాడు ఎవడో నాకు చెప్పు అంటుంది దేవయాని.

Guppedanta Manasu Today Episode April 5 2024 Episode 1043 highlights

కట్ చేస్తే మహేంద్రవాళ్లు అక్కడికి వస్తారు మహేంద్ర వదిన గారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకేనా అర్థం అవుతుందా ఇప్పుడు మీ స్థానంలో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేసే వాడినో నాకే తెలీదు మర్యాదగా మీరు ఇక్కడి నుండి వెళ్లిపోండి అయినా అనుపమను ప్రశ్నించే హక్కు మీకు ఎవరిచ్చారు అని అంటాడు మహేంద్ర. దేవయాని అయ్యో నేనేం చేశాను మహేంద్ర అనుపమ భర్త ఎవరో చెప్పుమని అడుగుతున్నాను నేను ఒక రకంగా మను గురించే కదా అనుపమను ప్రశ్నించేది తన భర్త ఎవరో చెబితే ఒక ప్రాబ్లం తీరిపోతుంది కదా మనుకి ఈ అవమానాలు ఉండవు కదా అందుకనే వెళ్ళిపోతున్న అనుపమని అడ్డు తిరిగి ఆపి మరీ అడుగుతున్నాను మహేంద్ర నేను అందరి మంచి కోరుకునే దాన్ని కదా మరి నేను ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు చెప్పు అని వెటకారంగా మాట్లాడుతుంది దేవయాని. మహేంద్ర వదిన నువ్వు అందరి గురించి ఆలోచించిన కాడికి చాలు మీరు వెళ్ళండి లేదంటే మాత్రం ఊరుకోను అంటాడు మహేంద్ర.దేవయాని ఏంటి మహేంద్ర బెదిరిస్తున్నావా నేనువెళ్ళను ఏం చేస్తావ్అని అంటుంది

Guppedanta Manasu Today Episode April 5 2024 Episode 1043 highlights

వసుధార మేడం మీరు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్లకపోతే నేను ఫణింద్ర సార్ కి ఫోన్ చేసి మీరు దేవయాని మేడం మమ్మల్ని విసిగిస్తున్నారు అని చెప్తాను అని అంటుంది. దేవయాని ఆ ఏంటి వసుధారా ఇంత చిన్న మాటకే నువ్వు మా ఆయనకు కెందుకు ఫోన్ వద్దులే వసుధారా నేనే వెళ్ళిపోతానులే అంటూ వెళ్ళిపోతుంది దేవయాని. మహేంద్ర ఏంటి అనుపమ నువ్వు చేస్తున్న పని పిచ్చి పట్టిందా అసలు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నీకు తెలుసా నువ్వు ఎటు కదలడానికి వీలు లేదు అలాంటిది నువ్వు ఇల్లు వదిలి ఎవరికి తెలియని చోటికి వెళుతున్నావు ఏదైనా జరగరానిది జరిగితే నిన్ను ఎవరు చూసుకుంటారు చెప్పు. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు మానుక ఇంటికి వెళదాం పద అని అంటాడు. అనుపమ నేను రాను మహేంద్ర మీరు వెళ్ళండి అని అంటుంది.వసుధార చూడండి మేడం మీరు ఇంటికి వస్తే మిమ్మల్ని ఏ విధంగా మేము ఇబ్బంది పెట్టము. ఇకమీదట మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండండి మీకు చెప్పాలి అనిపించినప్పుడు చెప్పండి అప్పటివరకు మిమ్మల్ని మేము ఎవరము ఇబ్బంది పెట్టను అని అంటుంది.

Guppedanta Manasu Today Episode April 5 2024 Episode 1043 highlights

కట్ చేస్తే శైలేంద్ర మామ్ ఏంటి నువ్వు అలా డల్లుగా ఉన్నావు ఏం జరిగింది ఆ అనుపమ దగ్గర నుండి ఏమైనా క్లూ దొరికిందా అని అడుగుతాడు శైలేంద్ర. దేవయాని లేదు శైలేంద్ర నేను వేసిన ప్లాను ఫ్లాప్ అయింది నేను ఆ అనుపమను టార్గెట్ చేసి తన వెనకాల వెళ్లి తనను మాటలతో గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటే అప్పుడే మహేంద్ర వసుధారా వాళ్లు అక్కడికి వచ్చి నా ప్లాన్ అంతా వేస్ట్ చేశారు తనను అడగనివ్వకుండా అడ్డుపడి నన్ను అక్కడి నుండి పంపించేశారు అని చెబుతుంది దేవయాని. శైలేంద్ర చూసావా మామ్ నేను ముందే చెప్పాను కదా ఈ మిషన్ పేరు డి ఎస్ ఆర్ అని పెడితేనే హిట్ అవుతుంది

Guppedanta Manasu Today Episode April 5 2024 Episode 1043 highlights

అని కానీ నువ్వు నా మాట వినకుండా డి ఆర్ ఎస్ అని పెట్టావు కానీ ఇప్పుడు ఏం జరిగింది ప్లానులన్నీ ఫెలవుతున్నాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే డి డి ఎస్ ఆర్ అని పెట్టు డి అంటే దేవయాని ఎస్ అంటే శైలేంద్ర ఆర్ అంటే రాజీవ్ నేను నీ కొడుకుని కాబట్టి నీ తర్వాత నా పేరు రావాలి తర్వాత ఆ రాజీవ్ గాని పేరు రావాలి అంతేకానీ నీ తరువాత ఆ రాజీవ్ గాండి పేరు పెట్టావు నాకు నచ్చలేదు మామ్ అంటాడు శైలేంద్ర. దేవయాని ఏంటి శైలేంద్ర ఒక పేరులోనే నీకు ఇంత ఈగో ఉంటే ముందు ముందు మనం కలిసి పని చేయలేము అని అంటుంది

siddhu

Recent Posts

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More

May 20, 2024

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024