Guppedantha Manasu February 7 2024 Episode 993: రిషి నిజంగానే చనిపోయాడా రిషిని చంపిన వారెవరో తరువాత చూద్దాం.

Published by
siddhu

Guppedantha Manasu February 7 2024 Episode 993:  వసుధార వదులు బావ నా చెయ్యి వదులుతావా లేదా అని అంటుంది. రాజువ్ వదలను మరదలా నిన్ను గట్టిగా పట్టుకోవడానికి ఇన్నాళ్లు వేచి ఉన్నాను ఇప్పుడు ఆ రిషి గానీ అడ్డు తొలగిపోయింది ఇక నిన్ను నేను ఎలా వదిలిపెడతాను చెప్పు జీవితాంతం నిన్ను ఆస్వాదిస్తూ ఉంటాను పదా అంటూ వసుధారను తీసుకు వెళ్తుంటాడు. ఇదంతా చూస్తున్న ఒక వ్యక్తి కారులో నుంచి దిగి ఆ అమ్మాయిని వదిలి పెడతావా లేదా అని గన్ను షూట్ పెట్టి అడుగుతాడు.రాజువ్ ఏంటి బ్రదర్ నువ్వు కొత్త హీరో ఇదిగో నా మరదల్ని కాపాడడానికి వచ్చావా సరే చెబుతున్నాను విను తను నా మరదలు నాకు కాబోయే భార్య అందుకే తీసుకు వెళుతున్నాను నీ దారి నువ్వు చూసుకో అని అంటాడు.

Guppedantha Manasu Today Episode February 7 2024 Episode 993 Highlights

ఆ గుర్తు తెలియని వ్యక్తి నీకు నేను ఎవరో తెలియాల నీ ప్రాణాలు తీయడం కావాలా మర్యాదగా ఇక్కడ నుండి ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళావా సరే లేదంటే మాత్రం నీ ప్రాణాలు ఇప్పుడే గాలిలో కలిపేస్తాను అని అంటాడు. రాజువ్ ఆగు బ్రో నువ్వు పోలీసువా లాయర్వా కిడ్నాపర్వ లేకుంటే గుండావా రౌడీవా లేదంటే తనను కాపాడడానికి దీవించి దిగివచ్చిన దేవుడివా అని అంటాడు. ఆ గుర్తు తెలియని వ్యక్తి నేను ఎవరైతే నీకేంటి రా ముందు ఆ అమ్మాయి చెయ్యి వదిలిపెటి ఇక్కడి నుండి పారిపో అని అంటాడు. రాజీవ్ అంత కోపం ఎందుకు బ్రో? సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను అంటూ ఆ వ్యక్తికి భయపడి వసుధార చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు రాజీవ్. వసుధార చాలా థాంక్స్ అండి అని చెబుతుంది. ఆ వ్యక్తి అయ్యో పర్వాలేదండి మీరు ఎక్కడికి వెళ్లాలో చెప్పండి అక్కడ దింపేస్తాను అని అంటాడు.వసుధార ఏం పర్వాలేదండి మీరు వెళ్ళండి అని చెప్పి తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది వసుధార

Guppedantha Manasu Today Episode February 7 2024 Episode 993 Highlights

కట్ చేస్తే మహేంద్రవాళ్లు అంతా ఇంట్లో రిషి ఫోటోకి దండ వేసి దీపం పెట్టి తన ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటారు. అప్పుడే బయటి నుంచి ఇంట్లోకి వచ్చిన రిషి ఫోటోకు దండ వేసి దీపం పెట్టడం చూసి ఇదంతా చేసింది ఎవరు? ఎందుకు రిషి సార్ ఫోటోకి ఇలా చేశారు రిషి సార్ బ్రతికే ఉన్నాడు నేను చెప్పేది నిజం ఇదంతా తీసేయండి అంటూ ఫోటోకి వేసిన పూలదండ దీపం అన్ని కింద పడేస్తుంది రిషి ఫోటో నీ చేతిలోకి తీసుకొని గుండెలకు హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది. అనుపమ వసుధార ప్లీజ్ అమ్మ అలా చేయకు అంటుంది. ధరణి ప్లీజ్ వసుధార మామయ్య చెబుతున్నాడు కదా అని అంటుంది. వసుధార ఏంటి మేడం మామయ్య గారు చెప్పేది ఏంటి రిషి సార్ చనిపోయాడన తప్పు రిషి సర్ చనిపోలేదు రిషి సార్ బ్రతికే ఉన్నాడు ప్లీజ్ మీరే నన్ను అర్థం చేసుకోండి రిషి సార్ ఎక్కడో ఒక దగ్గర క్షేమంగానే ఉన్నాడు అని అంటుంది.

Guppedantha Manasu Today Episode February 7 2024 Episode 993 Highlights

ధరణి ఏంటమ్మా వసుధార నువ్వు మరీ చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తున్నావు నాకు తెలుసు మీ ప్రేమ ఎంత గొప్పదో అందుకే నువ్వు రిషి ని మర్చిపోవులేక పోతున్నావు కాబట్టి అలా మాట్లాడుతున్నావ్ కానీ అదే నిజం రిషి చనిపోయాడు అనే మాటే నిజం ఇక్కడ ఉన్న వాళ్లంతా అదే చెబుతున్నారు కానీ నువ్వు ఒక్కదానివే నమ్మడం లేదు ఇది నమ్మి తీరాలి అని అంటుంది దేవయాని. వసుధార స్టాపిట్ అసలు మీరు ఎందుకు వచ్చారు మిమ్మల్ని ఎవరు పిలిచారు ఇంకోసారి రిషి సార్ చనిపోయారు అని అన్నారు అనుకో నేను ఊరుకునేదే లేదు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్లిపోండి అని అంటుంది. దేవయాని ఏంటివసుధార ఏం మాట్లాడుతున్నావ్ మేము ఎవరమా ఏదో బాధలో ఉన్నారు కదా అని పలకరించడానికి వస్తే మమ్మల్ని ఇలా అవమానిస్తావా అయినా ఓ ఎగేసుకుంటూ వెళ్లావు కదా రిషి బ్రతికే ఉన్నాడు రిషి సార్ ని వెతికి తీసుకొని వస్తాను అంటూ బయటికి వెళ్లావు మరి ఏది ఒక్కదానివే తిరిగి వచ్చావ్ తీసుకురాలేదే రిషి ని అని అంటుంది. వసుధార తీసుకువస్తాను కచ్చితంగా తీసుకువస్తాను రిషి సార్ ఎక్కడో మీలాంటి పురుగుల్ని వెతికి పారేయడానికి ఎక్కడో ఒకచోట భద్రంగా ఉన్నాడు కానీ అది త్వరలోనే బయటికి తెలుస్తుంది సార్ వస్తాడు సార్ తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి అని అంటుంది. దేవయాని ఏ వసుధార ఏం మాట్లాడుతున్నావ్ అని అంటుంది. శైలేంద్ర దేవయానికి సైగ చేస్తూ వెళ్లిపోదాం పద అని అంటాడు. శైలేంద్ర ధరణిని దేవయానిని తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోతాడు.

Guppedantha Manasu Today Episode February 7 2024 Episode 993 Highlights

కట్ చేస్తే అనుపమ ఏంటి ముకుల్ రిషి చనిపోవడం ఏంటి నేనే నమ్మలేకపోతున్నాను రిషి చనిపోయాడు అనే నిజం నేనే జీర్ణించుకోలేకపోతున్నాను ఇది నిజమా మీరు కరెక్ట్ గా ఆ డిఎన్ఏ టెస్టులు చెక్ చేసారా అని అంటుంది. ముకుల్ కరెక్ట్ గానే చెక్ చేసాం మేడం నేను కూడా ఫస్ట్ నమ్మలేకపోయాను అందుకనే మళ్ళీ టెస్టులు రెండు మూడుసార్లు చేయించాను కానీ ఆ రెండు మూడు సార్లు కూడా ఆ డెడ్ బాడీకి మహేంద్ర సార్ బాడీ డిఎన్ఏ మ్యాచ్ అయింది అందుకే నేను నమ్మాల్సి వచ్చింది ఇది నిజం మేడం అని అంటాడు.అనుపమ సరే ముకుల్ మనం నమ్ముతాం కానీ వసుధార

Guppedantha Manasu Today Episode February 7 2024 Episode 993 Highlights

ఈ విషయాన్ని విని తట్టుకోలేక పోతుంది కనీసం కలలో కూడా ఊహించుకోలేకపోతుంది రిషి ఫోటోకి దండ వేస్తే చాలా గొడవ చేసింది రిషి సార్ చనిపోలేదు మీరు ఎవరు రిషి సార్ ఫోటోకి దండ వెయ్యొద్దు ఇలా ఎందుకు చేశారు అని చాలా గొడవ చేసి ఏడుస్తుంది అని చెబుతుంది. ముకుల్ పాపం ఏం చేస్తుంది మేడం రిషి సార్ తో మన పరిచయం కొన్నాళ్ళు అయినా మనం తనతో అనుబంధాన్ని మరిచిపోలేకపోతున్నాము కానీ తనది ప్రేమ కదా తను ఎలా తట్టుకోగలుగుతుంది అని అంటుంది.అనుపమ అవును ముకుల్ రిషి తో కొన్నాళ్ల అనుబంధానికి తనని నేను మర్చిపోలేక పోతున్నాను కానీ పాపం వసుధార ఎలా తట్టుకోగలుగుతుందో ఏంటో అని అంటుంది

siddhu

Recent Posts

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More

May 20, 2024

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024