Guppedantha Manasu: వసుధార సార్ రిషి సార్ నేను వచ్చేసాను ముందు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదండి అంటూ రిషి ని తీసుకొని కార్లో కూర్చోబెట్టి సార్ మనం ఇక్కడ ఎక్కువ సేపు ఉండడం అంత మంచిది కాదు వెళ్ళిపోదాం నీతో మళ్ళీ ఇలా మీ కార్లో జర్నీ చేస్తానని అనుకోలేదు సార్ నీతో జీవితాన్ని మళ్లీ ఇలా కొనసాగిస్తానని అనుకోలేదు సార్ కానీ ఆ దేవుడున్నాడు సార్ మిమ్మల్ని నన్ను కలపడానికి అంటుంది.రిషి అవును వసుధార నేను కూడా నీ దగ్గరికి మళ్లీ తిరిగి వస్తానని అనుకోలేదు అంతా అనుకోకుండా జరిగిపోయింది కానీ ఇప్పుడు నిన్ను కాపాడడానికి ఆ ముకుల్ గారికి ఫోన్ చేశాను కాబట్టి తను వచ్చి నిన్ను కాపాడాడు లేదంటే నువ్వేమైపోయే దానివో వసుధారా అంటాడు.వసుధార అవును సార్ మీరు ముకుల్ గారికి ఫోన్ చేసి ఉండకపోతే నిజంగానే ఏం జరిగేది ఏమో అంటూ అవును రిషి సార్ మీరు నాతో పాటు హాస్పిటల్ కి వచ్చారు కదా మరి అక్కడి నుండి మీరు ఎటు వెళ్లినట్లు ఆ మెసేజ్ చేసింది మీరేనా అని అడుగుతుంది వసుధార.
రిషి అవును వసుధార నేను నీతో పాటే హాస్పిటల్ కి వచ్చాను నువ్వు లోపలికి వెళ్లా నేను కార్ పార్క్ చేస్తుండగా నాకు ఒక ఫోన్ వచ్చింది అది ఎవరో అన్వెంటెడ్ పర్సన్ ఫోన్ చేశారు మీరు హాస్పిటల్ కి వెళ్తే మీకు ఎలాంటి ఆధారాలు దొరకు మీకు ఏమైనా ఆధారాలు కావాలంటే హాస్పిటల్ వెనుక ఉన్న బంగ్లా దగ్గరకి రండి అని చెప్పారు అక్కడికి వెళ్ళాక అక్కడ ఎవరూ కనిపించలేదు వెంటనే ఎవరో నా వెనక నుండి వచ్చి నా ఫేస్ ను ఒక గుడ్డితో కప్పి వేసి నన్ను బంధించి తీసుకువెళ్లారు తీరా కళ్ళు తెరిచి చూస్తే ఒక చీకటి గదిలో బంధించి ఉంచారు తర్వాత ఎలాగోలాగా రౌడీల నుంచి తప్పించుకోవడానికి వాళ్లతో పోట్లాడుతూ ఉండగా కాలుజారి అనుకోకుండా నేన లోయలో పడిపోయాను అక్కడే నేను ఈ ముసలివ్వకు తాతకు దొరికానంటా వాళ్లు తీసుకువెళ్లి నాకు ఇన్ని రోజులు వైద్యం చేశారు
ఆ ముసలవ్వ తాత చాలా మంచి వాళ్ళు వస్తారా వాళ్లకి మన ద్వారా ఏమన్నా సహాయం చేయాలి అని అంటాడు వసుధార తప్పకుండా సార్ వాళ్ళకి ఏదైనా సహాయం చేసి తీరుతాను ఎందుకంటే మీ ప్రాణాలు కాపాడినందుకు ఇప్పుడు వాళ్లకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము అంటుంది. రిషి అవును వసుధార ఇప్పుడు మనం ఏడికి వెళ్తున్నాము ఇంటికె కదా అని అంటాడు. వసుధార లేదు సార్ మనం ఇప్పుడు ఇంటికి వెళితే అక్కడ అక్కడే మనకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్లకపోవడమే మంచిది అని అంటుంది.రిషి అలాగే ఉసుదారా నువ్వు చెప్పినట్లే కానివ్వు అంటాడు సరే సార్ అంటూ వసుధార రిషి ని వాళ్ళ అమ్మ నాన్న ఉన్న ఊరికి తీసుకువెళ్తుంది.
కట్ చేస్తే మహేంద్ర అమ్మ వసుధార నువ్వు కూడా కనిపించకుండా పోయావు అసలు ఎటు వెళ్ళావ్ ఎక్కడున్నావ్? నాకు ఏమీ అర్థం కావడం లేదు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇప్పటికే రిషి కనిపించని బాధలో ఉన్నాను కానీ ఇప్పుడు నువ్వు కూడా కనిపించకుండా పోయావు అంటూ బాధ పడుకుంటూ మహేంద్ర రవీంద్రకు ఫోన్ చేస్తాడు రవీంద్ర మహేంద్ర ఫోన్ చేస్తున్నాడు ఏంటి అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. రవీంద్ర చెప్పు మహేంద్ర ఏంటి వసుధార గురించి ఏమైనా ఆచూకీ దొరికిందా అని అడుగుతాడు. మహేంద్ర లేదన్నయ్య వసుధారకు ఫోన్ చేస్తే తన ఫోన్ స్విచాఫ్ వస్తుంది తను ఎటు వెళ్లిందో ఏంటో నాకు ఏమీ అర్థం కావడం లేదు అన్నయ్య నిన్నటి వరకు రిషి కనిపించడం లేదని బాధ ఇప్పుడు వసుధార కనిపించకుండా పోయింది నాకు చాలా భయంగా ఉంది అన్నయ్య ఏం చేయాలో తోచడం లేదు అందుకే నీతో నీకు ఫోన్ చేశాను అని అంటాడు మహేంద్ర. రవీంద్ర ఇదిగో మహేంద్ర నువ్వు ఏమీ బాధపడకు వసుధార ఏదైనా పనిమీద వెళ్ళిందిమో అందుకే అక్కడ సిగ్నల్స్ లేవేమో నువ్వు టెన్షన్ పడుతూ ఏవేవో ఊహించుకొని ఎక్కువగా బాధపడకు మహేంద్రదు తను తిరిగి వచ్చేస్తుంది నువ్వేమీ బాధపడకు మహేంద్ర అని ధైర్యం చెబుతాడు రవీంద్ర.
మహేంద్ర అది కాదన్నయ్య నేను నా మనసుకి ఎంత ధైర్యం చెప్పుకున్నా నా గుండె ఆగడం లేదు అంటాడు.రవీంద్ర చూడు మహేంద్ర నువ్వు అలా బాధపడకు నేను చెప్తున్నాను కదా వసుధార కంపల్సరిగా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది నువ్వేమి టెన్షన్ పెట్టుకోకు అంటాడు రవీంద్ర. మహేంద్ర సరే అన్నయ్య ఉంటాను అంటాడు. దేవయాని ఏంటండీ వసుధార కనిపించకుండా పోయిందా ఎటు పోయిందో ఫోన్ కూడా కలవడం లేదంటే ఏమో తనకు ఏమైనా జరిగిందా ఏంటి అని అడుగుతుంది. రవీంద్ర చూడు దేవయాని నీ నోటి నుండి ఎప్పుడు అపశకునం మాటలే తప్ప వేరే మాటలు రావా ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అంటాడు. దేవయాని అయ్యో నేనేం తప్పు మాట్లాడానండి వసుధార కనిపించడం లేదని తెలిసింది అందుకు నేను మాట్లాడాను అంతే కదా నేను అన్న దాంట్లో తప్పేముంది అంట అంటుంది.రవీంద్ర చూడు దేవయాని నువ్వు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకు నువ్వు వేరే వాళ్ళు పచ్చగా ఉంటే ఓర్చుకోలేవు కదా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు కదా అంటాడు.
కట్ చేస్తే వసుధార వాళ్ళ నాన్న ఏంటమ్మా వసుధార మేము బ్రతికే ఉన్నామని మర్చిపోయావా నీకు ఇన్ని బాధలు కష్టాలు వచ్చాయని ఒక్క మాట నాకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. నాన్న ఇప్పుడు చెబుతున్నాను కదా మేము చాలా ప్రాబ్లం లో ఉన్నాము ఇప్పుడు ఇంటికి వెళితే అక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అందుకే ఇటు వచ్చాము. రిషి సార్ ని జాగ్రత్తగా చూసుకోవాలి అంటుంది. వసుధారా నాన్న అయ్యో అదేంటమ్మా అలా చెబుతున్నావు మీరు నా ఇంటికి వస్తే నాకు కొండంత పండుగ కాదా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత అంటూ అల్లుడు గారికి ఏమైనా తినిపించు అమ్మ అంటూ భోజనం తీసుకొచ్చి ఇస్తాడు వసుధార రిషి కి భోజనం తినిపిస్తుంది. రిషి ఇక చాలు వసుధారా నేను భోజనం తినక చాలా రోజులు అవుతుంది కదా నేను ఎక్కువగా తినలేను ఇక చాలు అంటాడు రిషి.వసుధార బాధపడుతూ సరే సార్ మల్లికాసేపు అయ్యాక తినిపిస్తాను అంటుంది.వసుధారా నాన్న మీరే వందల మందికి భోజనం పెట్టే వాళ్ళు అలాంటి మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి దేవుడా నా కూతుర్ని ఈ కష్టాల నుండి బయటికి తీసుకురా అంటాడు. వసుధార సరే నన్న ఆయనను జాగ్రత్తగా చూసుకో అంటుంది
ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More
Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More
NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More
ఎన్నికల పోలింగ్‌కు నెలరోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన షర్మిల గళం .. ఇప్పుడు వినిపించడం లేదు. సొంత అన్న… Read More
Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More
OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More
T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More
NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More
Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More
Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More
Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More
ఏపీ సీఎం జగన్‌పై ఇటీవల కాలంలో తరచుగా విమర్శలు చేస్తున్న ఒకప్పటి వైసీపీ పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా… Read More
Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More