Krishna Mukunda Murari: కృష్ణా ముకుందా మురారి సీరియల్లో మురారిగా కొత్త హీరో గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

Published by
bharani jella

Krishna Mukunda Murari: కృష్ణ ముకుందా మురారి సీరియల్, స్టార్ మా లో ప్రసారమవుతుంది. ఈ సీరియల్ లోనటించే ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రలకు తగ్గట్టుగా నటిస్తూ మంచి ప్రేక్షకు ఆదరణ పొందుతున్నారు.ఇక ఈ సీరియల్ లోహీరో పాత్రలో మురారి క్యారెక్టర్ లో మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఇప్పటిదాకా చేసింది గగన్ చిన్నప్ప.మురారి అన్న పాత్రకి తగ్గట్టుగా 6 స్వీట్ హైట్ తో సిక్స్ ప్యాక్ బాడీ తోగగన్ చిన్నప్ప అద్భుతంగా నటించారని చెప్పొచ్చు. గగన్ చిన్నప్ప కన్నడ హీరో, పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే ఇతను ఇతను మొదట ఒక ఐటీ కంపెనీలో ఎంప్లాయ్ గా పని చేస్తూ ఉండేవాడు తరువాత నటనపరంగా చిన్న చిన్న క్యారెక్టర్స్ తో అనుకోని విధంగా ఇండస్ట్రీ కెరియర్ వైపు అడుగులు వేశాడు. బెంగాల్లో కొన్ని సీరియల్స్ లో కూడా నటించాడు. కన్నడంలో సీతారామ అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.కనడంలో మంగళ గౌరీ మాధవ్ అనే సీరియల్ ద్వారా 2019లో తన కెరీర్ ని స్టార్ట్ చేశాడు. ఇక తెలుగులో కృష్ణ ముకుందా మురారి సీరియల్ లో మురారిగా గగన్ అందరినీ అలరించి మంచి నటనతో ప్రేక్షకుదరణ పొందాడు.

Intresting News about krishna Mukunda Murari serial new hero madhusudan

ఈ సీరియల్ నుండి గగన్ ను మురారి క్యారెక్టర్ లో నుంచి తప్పించారు. అందుకు కారణం ఇంతవరకు తెలియ రాలేదు. గగన్ ఇప్పటివరకు ఈ క్యారెక్టర్ లో నుంచి తప్పుకుంటున్నట్టు తానుగా ప్రకటించలేదు. ఇక డైరెక్షన్ టీం అయితే ప్రస్తుతం గగన్ క్యారెక్టర్ లోని వేరే హీరోని పెట్టడం కన్ఫామ్ చేసింది. దానికి తగ్గ ప్రమోషన్ సీరియల్ లో ఇప్పటికే రిలీజ్ చేశారు. సీరియల్లో మురారి క్యారెక్టర్ కి యాక్సిడెంట్ అవ్వడం ముఖమంతా పాడైపోవడంతో ప్లాస్టిక్ సర్జరీ చేసి ముఖాన్ని మారుస్తున్నట్టు కొత్త హీరోని ఎంట్రీ ఇస్తున్నారు డైరెక్టర్. ఇక మురారి ఫ్యాన్స్ అయితే కృష్ణ ముకుందా మురారి సీరియల్ లో మురారి క్యారెక్టర్ లో జగన్ మాత్రమే సూట్ అవుతాడని గగన్ ఆ పాత్రకి తగ్గట్టు తను చాలా బాగా నటిస్తున్నారని తీసేయొద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు కానీ కారణం ఏదైనా కానీ గగన్ ఈ సీరియల్లో ఇప్పటినుండి నటించట్లేదని చెప్పవచ్చు. కానీ బెంగాల్లో కన్నడలో చాలా సీరియల్స్ లో నటిస్తున్నాడు. ఇక తెలుగులో మరో కొత్త సీరియల్ తో ఏమన్నా ఎంట్రీ ఇస్తాడా లేదంటే ఏదైనా సినిమాలో నటిస్తున్నాడా అన్నది తెలియాలి మరి. ఈ సీరియల్ లో మురారి క్యారెక్టర్ లో గగన్ ని మిస్ అవుతున్నారు అభిమానులు.

Intresting News about krishna Mukunda Murari serial new hero madhusudan

ఇక ఈ సీరియల్ లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న హీరో మురారి క్యారెక్టర్ లో నటించడానికి మన ముందుకు వస్తుంది మధుసూదన్, మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చెల్లెలికాపురం సీరియల్ లో ఆకాష్ గా నటించిన మధుసూదన్. మధుసూదన్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు సీరియల్ అభిమానులందరికీ సుపరిచితమైన వ్యక్తి మధుసూదన్. చెల్లెలికాపురం, నా పేరు మీనాక్షి, సీరియల్స్ లో నటించి తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. మొదటిగా ఇతను గోరంత దీపం అనే జీ తెలుగు సీరియల్ లో నటించి తెలుగు బుల్లితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ముత్యాలముగ్గు మీనాక్షి నా పేరు మీనాక్షి కథలో రాజకుమారి సీరియల్స్ లో నటించాడు తర్వాత చెల్లెలి కాపురం తో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతను కూడా కన్నడ స్టార్ ఇతను పరిణిత అనే మొదటి కన్నడ సీరియల్ లో నటించ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇతను కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. కన్నడలో ఒక ఆరు సినిమాల దాకా నటించాడు మధుసూదన్ కానీ అక్కడ అంతగా గుర్తింపు రాకపోవడంతో బుల్లితెరకి షిఫ్ట్ అయ్యాడని చెప్పొచ్చు. బుల్లితెర మీద మాత్రం ఒక వెలుగు వెలుగుతున్నాడని చెప్పొచ్చు. ఇప్పటిదాకా నటించిన ప్రతి సీరియల్ సూపర్ డూపర్ హిట్ ఇక ఇప్పుడు కృష్ణ ముకుందా మురారి సీరియల్ లో కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మురారి క్యారెక్టర్ లో అద్భుతంగా నటిస్తాడని మధుసూదన అభిమానులు అంచనా వేస్తున్నారు చూడాలి ఇక ఈ సీరియల్ లో ఈ క్యారెక్టర్ లో మధుసూదన్ ఎలా నటిస్తాడా అని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

This post was last modified on October 26, 2023 8:22 pm

bharani jella

Recent Posts

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

ఏపీలో ఎన్నిక‌ల అనంత‌ర ప‌రిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. పైకి మాత్రం సైలెంట్‌గా ఉన్నా యని అనిపిస్తున్నా.. ఆయా పార్టీలు… Read More

May 20, 2024

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

రాజ‌కీయాలు ఆస‌క్తిగా ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జ‌రిగింది? అని ఆలోచించుకునేలోగానే స‌మ‌యం క‌దిలి పోతుంది. అలా జ‌రిగి ఉండాల్సింది… Read More

May 20, 2024

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు ప్ర‌తి ఒక్క నాయ‌కుడికి కూడా అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. మ‌రీ ముఖ్యంగా కొంద‌రు నేత‌ల‌కు అయితే.. ఈ… Read More

May 20, 2024

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

ఏదైనా ఒక విష‌యంపై పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం జ‌రిగితే.. దాని ఫ‌లితం కూడా అంతే పెద్ద‌గా ఉంటుంది. ఇ ది… Read More

May 20, 2024

May 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 20: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 20: Daily Horoscope in Telugu మే 20 – వైశాఖ మాసం – సోమవారం- రోజు వారి… Read More

May 20, 2024

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇబ్రహీం రైసీ… Read More

May 19, 2024

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

YSRCP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన… Read More

May 19, 2024

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More

May 19, 2024

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More

May 19, 2024