Jagadhatri: నిషిక నీ కొట్టిన వైజయంతి, జగదాత్రికి సారీ చెప్పిన నిషిక..

Published by
siddhu

Jagadhatri: ఏంటే నువ్వు నాకు చెప్పేది మీ అమ్మ ఫోటో ఇంట్లోనే ఉండకూడదు అని నిషిక ఫోటో తీసి విసిరిస్తుంది. ఇంతలో అఖిలాండేశ్వరి అక్కడికి వచ్చి ఆ ఫోటో తీసుకొని లోపలికి వస్తుంది.ఈ ఫోటో ఎవరిది ఎందుకలా పడేశారు అని అఖిలాండేశ్వరి అడుగుతుంది.అది మా అమ్మది ఆంటీ అని జగదాత్రి చెబుతుంది. మీ అమ్మ ఫోటో పడేసిన చూస్తూ అలాగే ఊరుకుంటావ్ ఏంటి జగదాత్రి చెంప పగలకొట్టక అని అఖిలాండేశ్వరి అంటుంది. చిన్నపిల్లల గొడవ వల్లే చూసుకుంటారులే వదినగారు అని వైజయంతి అంటుంది. తప్పు జరిగినప్పుడు సరిదిద్దకపోవడం మీరు చేసిన పెద్ద తప్పు మీరు మాట్లాడే అర్హత కోల్పోయారు అని అఖిలాండేశ్వరి ఉంటుంది. నిషిక ఏదో తెలియని తనంలో అలా చేసింది అఖిలాండేశ్వరి గారు అని కౌశికి అంటుంది. తప్పు చేసినప్పుడు తప్పుని చెప్పకపోవడం కూడా తప్పే అవుతుంది కౌశికి అని అఖిలాండేశ్వరి అంటుంది.

Jagadhatri Today Episode April 11 2024 Episode 202 highlights

వజ్ర పార్టీ కుటుంబం గురించి గొప్పగా విన్నాను కానీ ఇలాంటి సంస్కారం లేని ఇంటి నుండి అమ్మాయిని కోడలుగా తీసుకువెళ్లడం నా ఇంటికి అంత మంచిది కాదు ఇంతటితో ఈ పెళ్లి ఆపేద్దాం అని అఖిలాండేశ్వరి అంటుంది. పెళ్లి ఆపడం ఏంటి ఆంటీ అని జగదాత్రి అంటుంది. వదిన గారు మీకు కూడా ఈ పెళ్లి జరిగితే పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడతారు కదా అని వైజయంతి అంటుంది. బిజినెస్ లో నష్టం వస్తే పది అడుగులు వెనకకేస్తాను ఓట్లు నష్టం వస్తుంది అంతేగాని సంస్కారం లేని అమ్మాయిని ఇంటికి కోడలుగా తీసుకువెళ్లి నా కుటుంబం పరువు తీసుకోలేను అని అఖిలాండేశ్వరి అంటుంది. అందుకే ఇంతటితో ఈ పెళ్లి ఆపేద్దాం అని అఖిలాండేశ్వరి అనడంతో వైజయంతి ఇలా జరగకూడదు ఇదంతా కల ఇలా జరిగితే ఎలా మాధురికి ఇంత మంచి సంబంధం వచ్చింది ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తుంది వై జయంతి. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 11 2024 Episode 202 highlights

అఖిలాండేశ్వరి లోపలికి వచ్చి ఆ ఫోటో పట్టుకొని ఈ ఫోటో చేయి జారిందా కావాలనే విసిరేసావా నిషిక అని అఖిలాండేశ్వరి అడుగుతుంది. నీకు మా ఇంట్లో ఏం జరిగిందో తెలియదు ఆంటీ అందుకే అలా మాట్లాడుతున్నారు అని నిషిక అంటుంది. ఏది ఏమైనా జగదాత్రి మీ అక్క నీకు పెద్దమవుతుంది తన ఫోటో ఇలా కింద పడేస్తావా అని అఖిలాండేశ్వరి అంటుంది. మీరు ఇంకా దాని గురించి మాట్లాడకండి అని నిషిక అంటూ ఉండగా వైజయంతి లాగిపెట్టి ఒకటి నిషిక చంప మీద ఇస్తుంది. అత్తయ్య నన్ను ఎందుకు కొట్టారు అని నిషిక అంటుంది. నువ్వేమీ మాట్లాడకు అమ్మి ఒక్కసారి తప్పు చేస్తే ఊరుకున్నాను పదే పదే అదే తప్పు చేస్తే చూస్తూ ఊరుకుంటానా బ్రతికున్న వాళ్ల మీద కోపం ఉంటే ఏమో అనుకోవచ్చు కానీ చచ్చిపోయిన వాళ్ళ మీద పగ సాధిస్తానంటే ఊరుకుంటన అని వైజయంతి అంటుంది. నిషిక కోపంతో వెళ్ళిపోతూ ఉండగా ఆగు నిషిక చేసిన తప్పుకి జగదాత్రికి సారీ చెప్పు అని అంటుంది. నిషిక జగదాత్రికి సారీ చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది.

Jagadhatri Today Episode April 11 2024 Episode 202 highlights

అత్తయ్య ఎంతైనా మీరు నిషికని కొట్టుఉండకుండా ఉండాల్సింది అని జగదాత్రి అంటుంది. ఏదో కోపంలో అలా చేసి ఉంటుందిలే తప్పు సరిదిద్దుకుంటుంది అనుకున్నాను కానీ తను కోపంలో ఏం చేసిందో అర్థం కావట్లేదు అందుకే ఇలా చేయాల్సి వచ్చింది జగదాత్రి అని వైజయంతి అంటుంది. తనకసలే కోపం ఎక్కువ ప్రేమ ఎక్కువ నలుగురిలో అవమానం జరిగిందని ఏం చేస్తుందో ఏమో అని జగదాత్రి అంటుంది. తప్పుచేసినప్పుడు తప్పని చెప్పడం మంచిపనే కదా జగదాత్రి. పరాయి వాళ్ళ కోసం కోడలిని కూడా చూడకుండా తప్పును సరిచేయాలని అనుకున్నారు మీ సంస్కారానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను ఇలాంటి ఇంటి నుంచి కోడలు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అఖిలాండేశ్వరి అంటుంది. అయినా నిషిక ఏం చేసింది వదిన గారు అలా కొట్టారు అని భవాని అడుగుతుంది. జగదాత్రి వాళ్ళ అమ్మ నేరస్తురాలు దొంగ ని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పేసింది అది నిషిక అనడంతో కోపం వచ్చింది అని వైజయంతి అంటుంది. నేరస్తురాలు దొంగ అయినా కూతుర్ని ఇంట్లో ఉంచుకుంటున్నారా మేమైతే అడుగు కూడా ఇంట్లో పెట్టనివము అని భవాని అంటుంది. మేము కూడా అంతే  ఏదో పది రోజులు ఇంట్లో ఉండనివ్వమంటే ఆ శ్రమించాం అని సుధాకర్ అంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 11 2024 Episode 202 highlights

యువరాజ్ నిషిక ని బ్రతిమిలాడుతూ ఉంటాడు. నలుగురిలో నకింతట్టి అవమానం జరిగిన తర్వాత ఒక్క క్షణం కూడా మీ ఇంట్లో ఉండను మీకు మీ కుటుంబానికి ఒక నమస్కారం నేను మా ఇంటికి వెళ్లి పోతాను అని నిషిక అంటుంది. నిషి  పెళ్లి వారి ముందు నీ పరువు పోకూడదు అని అమ్మ అలా చేసింది తను అలా చేసినందుకు నేను సారీ చెప్తున్నాను అమ్మతో తర్వాత మాట్లాడదాం ఈసారి కి క్షమించు అని యువరాజ్ అంటాడు. అయితే మా ఇంటికి మీరు వస్తే మవాలు కూడా కొడతారు ఇలాగే సర్దుకుపోతారా అని నిషిక అంటుంది. నిషి అమ్మ అలా చేయడం తప్పే అంటున్నాను ఈ ఒక్కసారి కి నా మొహం చూసి వదిలేయ్ అమ్మతో నేను మాట్లాడతాను అని యువరాజ్ నచ్చ చెబుతాడు.సరేలెండి మా పుట్టింటికి ఏమీ వెళ్ళిపోను అని నిషిక అంటుంది.అది మా బేబీ అంటే తొందరగా రా పెళ్లి వారు ని కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని యువరాజ్ వెళ్ళిపోతాడు. మీ అక్క  నలుగురిలో తిడుతుంది మీ అమ్మ ఏమో కొడుతుంది నువ్వేమో నాలుగు గోడల మధ్య క్షమాపణ అడుగుతావా మీ అందరికీ ఒక్కటే దెబ్బ ఇస్తాను అని మాధురి హత్య చేసిందని పేపర్లో ప్రకటన వచ్చింది కదా దాని వెతికి పెళ్లి వారి ముందు పెట్టాలని నిషిక పేపర్ ని వెతుకుతుంది. అది దొరకగానే ఇప్పుడు పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను అని అనుకుంటుంది నిషిక. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 11 2024 Episode 202 highlights

కౌశికి వైజయంతి ఇల్లంతా చూపిస్తూ ఉంటారు. ఈ ఇల్లు మాకౌశికి ఎంతో కష్టపడి కట్టింది అని వైజయంతి అంటుంది. కష్టపడి కట్టింది ఏం లాభం సంసారాన్ని మాత్రం నిలబెట్టుకోలేకపోయింది అని భవాని అంటుంది. భవాని జీవితంలో తప్పులు జరుగుతూ ఉంటాయి కొన్ని మన చేతుల్లో ఉండవు సారీ కౌశికి మా భవాని ఏదో తెలియకుండా నోరు జారింది అని అఖిలాండేశ్వరి అంటుంది. అందరూ వచ్చి హాల్లో కూర్చుంటారు. జగదాత్రి కాఫీ తీసుకొస్తూ ఉండగా జగదాత్రి ఈ పేపర్ కూడా తీసుకువెళ్లి ఆ టేబుల్ మీద పెట్టు అని చెబుతుంది. నిషి నువ్వే పెట్టొచ్చుగా అని జగదాత్రి అంటుంది. నువ్వు పనిమనిషి చెప్పినట్టు వినవే తీసుకువెళ్లి పెట్టు అని పేపర్ ఇవ్వడంతో జగదాత్రి వెళ్ళి పేపర్ టేబుల్ మీద పెట్టి అందరికీ కాఫీ ఇస్తుంది. అందరూ కాఫీ తాగుతూ ఉండగా రాత్రి వెళుతూ పేపర్ను చూస్తుంది. ఏమైంది  జగదాత్రి అని కేదార్ అంటాడు. అటు చూడు కేదార్ అని జగదాత్రి అంటుంది. మాధురి గురించి తప్పుగా రాసిన పేపర్ అక్కడ పెట్టావ్ ఏంటి పెళ్లి వారు చూస్తే పెళ్లి ఆగిపోతుంది అని కేదార్ అంటాడు. జగదాత్రి వెళ్లి మీ ఇంటి కోడల్ ని మీరే చూసి వెళ్ళడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. మా ఇంటికి కాబోయే కోడలికి ఆమాత్రం గౌరవం ఇవ్వకపోతే ఎలాగా అని భవాని అంటుంది..

siddhu

Recent Posts

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More

May 20, 2024

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024