Jagadhatri March 20 2024 Episode 183: నిషిక నెక్లెస్ కొట్టేసిందని కనిపెట్టిన జగదాత్రి, కేదార్ కేఎల్ హాస్పిటల్లో పుట్టాడు అంటున్న సూరి..

Published by
siddhu

Jagadhatri March 20 2024 Episode 183:  కొడుకు కోడలు మీద నీకు పెరుగుతున్న ప్రేమే వాళ్ళకు శాపం బావా వాడు ని కొడుకుని ఒప్పుకుంటే ఆస్తి రెండు భాగాలు చేయాలి అలా ఎప్పటికీ జరగనివ్వను అని వైజయంతి అనుకుంటుంది. ఇంతలో కౌశికి అమ్మవారి ప్రసాదం అంటూ తెచ్చి జగరాత్రిని అందరికీ పంచిపెట్టమంటుంది. జగదాత్రి అందరికీ ప్రసాదం పంచి పెడుతూ ఉంటుంది. వైజయంతి చేయి చాపుతుంది తన రెండు వేలకు మాత్రమే గోరాకు ఉంటుంది. నిషి చేయి చాపుతుంది. అది చూసి కౌశికి కేదార్ జగదాత్రి షాక్ అవుతారు. ప్రసాదం పెట్టమంటే అలా గుడ్లప్పగించి చూస్తావేంటి అని నిషిక అంటుంది.ఆ చేతిని గట్టిగా పట్టుకుంటుంది జగదాత్రి. ఏంటి జగదాత్రి ప్రసాదం పెట్టమంటే చెయ్ గట్టిగా పట్టుకుంటావు అని వైజయంతి అంటుంది.

Jagadhatri Today Episode March 20 2024 Episode 183 highlights

నక్లీస్ ఎక్కడ దాచి పెట్టావు అని జగదాత్రి అడుగుతుంది. గంట సమయం ఇస్తే దొంగతనం బయట పెడతానన్నావ్ ఇద్దా ఇంట్లో ఎవరి మీదనో నెట్టేయడమా ఇదేనా నీ నిజాయితీ నిరూపించుకోవడమా అని వైజయంతి అంటుంది. నేను నక్లెస్ తీయలేదు అనడం ఎంత నిజమో నీషిక నక్లిస్ దాచిది అనేది కూడా అంతే నిజ0 అత్తయ్య గారు దానికి సాక్ష్యం ఈ చేతికి గోరింటాకు లేకపోవడమే అని జగదాత్రి అంటుంది. నిషిక అ నగ తీసేటప్పుడు తన చూపుడువేలుకున్న గోరింటాకు లాకర్ కు అంటుకుంది నిషిక చూపుడు వేలుకు మాత్రమే గోరకు పండలేదు అని జగదాత్రి అంటుంది. జగదాత్రి చెప్పింది నిజమా అని సుధాకర్ అంటాడు. ఇప్పుడు ఎందుకు మాట్లాడడ0 లేదు పోలీసులు ముందు బాగానే మాట్లాడవు కదా అని కౌశికి అంటుంది.

Jagadhatri Today Episode March 20 2024 Episode 183 highlights

ఏం చెప్పాలని ఆలోచిస్తుందేమో అని కేదార్ అంటాడు. సూపర్ జగదాత్రి నీ తెలివికి నీ ఫ్యాన్ అయిపోయాను మా ఇంట్లో నా వాళ్ళ ముందు దొంగను చేసి నిలబడతావా సూపర్. అయినా ఇంత తక్కువ టైంలో ఎంతలా  ప్లాన్ చేశావు జగదాత్రి అని నిషిక అంటుంది. ప్లాన్ చేసింది నువ్వు తప్పించు కోవాలని చూస్తుంది నువ్వు అని జగదాత్రి అంటుంది. నువ్వు తప్పు చేసి నన్ను తప్పు పట్టాలని చూస్తున్నావా మర్యాదగా నక్లీస్ ఎక్కడ పెట్టావో చెప్పు అని నిషిక అంటుంది. మర్యాదగా నెక్లెస్ ఎక్కడ పెట్టవో చెప్పు అని జగదాత్రి నిషిక మీదికి వెళుతుంది. నిషి నువ్వు నక్లిస్ తీయలేదు కానీ నీకు గోరింటాకు ఎందుకు ఆ వేలుకు పడలేదు అని కౌశికి అడుగుతుంది. నిన్న దివ్యాంక ని తీసుకెళ్లేటప్పుడు పోయింది అని నిషిక అంటుంది. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావట్లేదు  వయసులో చిన్న దానివైనా నీకు చేతులెత్తి మొక్కుతాను వీళ్ళను పంపించేయ్ అని వైజయంతి అంటుంది.

Jagadhatri Today Episode March 20 2024 Episode 183 highlights

రేపు సాయంత్రం లోపు మాకు ఇచ్చిన టైం అయిపోతుంది అప్పుడు మేమే వెళ్ళిపోతాం అని జగదాత్రి అంటుంది. పది రోజులు ఉండనిస్తానని మాట ఇచ్చాను రేపు ఒక్కరోజేగా అని కౌశికి అంటుంది. రేపు వీళ్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి ఏ కారణంగా ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని వైజయంతి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఇప్పుడు నగలు ఎక్కడ ఉన్నాయి కనిపెట్టా లేకపోతే జీవితాంతం దొంగ అనే ముద్ర పడిపోతుంది  సాక్ష్యాలు కనిపెట్టకపోతే సుధాకర్ మామయ్య నీ తండ్రిని నిరూపించలేకపోతం ఏం చేయాలో అర్థం కావట్లేదు అని జగదాత్రి బాధపడుతుంది. ఇప్పుడు సూరి మామ ఎక్కడ ఉన్నాడో అర్థం కావట్లేదు అని కేదార్ అంటాడు. జగదాత్రి ఒకసారి మళ్ళీ సూరికి ఫోన్ చేసి బాబాయ్ నేను జగదాత్రి ని ఎక్కడున్నారు అని అడుగుతుంది. ఒక దుర్మార్గుడు కేదార్ కి సంబంధించిన సాక్షులు కావాలంటూ ఇంటికి వచ్చి నా మనవరాలు మీద కత్తి పెట్టి బెదిరించడు ఎలాగో అలా వాడి నుంచి తప్పించుకొని మా మనవరాలుని తీసుకొని మా ఊరికి వచ్చానమ్మా సిటీలోకి వచ్చి ఇప్పుడే ఫోన్ ఆన్ చేశాను అమ్మ అని సూరి చెబుతాడు.

Jagadhatri Today Episode March 20 2024 Episode 183 highlights

మావయ్య నీ దగ్గర ఏ సాక్ష్యం ఉన్న మాకు ఉపయోగపడుతుంది అని కేదార్ అంటాడు. బాబు నా దగ్గర లేదు కానీ నీకు ఉపయోగపడే సాక్ష్యం ఎక్కడుందో నాకు తెలుసు అని సూరి అంటాడు. ఎక్కడుందో చెప్పండి బాబాయ్ గారు అని జగదాత్రి అంటుంది. కేదర్ కే ఎల్ హాస్పిటల్ లో పుట్టాడమ్మా అప్పుడు సుధాకర్ అంతకం పెట్టాడు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ లో కూడా కేదార్ తండ్రి ప్లేస్ లో కూడా  సుధాకర్ సంతకం పెట్టాడు అని సూరి చెబుతాడు. ఏ హాస్పిటల్ చెప్పండి మామయ్య గారు అని కేదార్ అంటాడు. ఎల్ బినగర్ లో ఉన్న కేఎల్ హాస్పిటల్ అక్కడికి త్వరగా వచ్చేయండి నేను అక్కడే ఉంటాను అని సూరి చెబుతాడు. దాత్రి నేనొక్కడినే వెళ్తాను నువ్వు ఇక్కడే ఉండి నక్లీస్ ఎవరు కొట్టేసారు కనిపెట్టు అని కేదార్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, యువరాజు రౌడీలకు ఫోన్ చేసి కేఎల్ హాస్పిటల్ కి రమ్మని చెబుతాడు.

Jagadhatri Today Episode March 20 2024 Episode 183 highlights

దానికి ఒక్క నిమిషం టైం వేస్తే నే అది కేసుని తారుమారు చేస్తుంది అలాంటిది గంట టైం ఇస్తే అది ఏమైనా చేస్తుంది అని నిషిక అంటుంది. తన తెలివి ఇప్పుడే కదా తెలిసింది ఏం చేయాలో ఆలోచిద్దాం అని వైజయంతి అంటుంది. 10 నిమిషాలలోనే మనల్ని చెమట పట్టించింది ఇక ఆమని మనమేం చేయగలం అని బూచి అంటాడు. ఈ ఒక్కరోజు అయితే  జగదాత్రి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కౌశికి ని మనం బెదిరించి ఆస్తినంతా దక్కించుకోవచ్చు వదిన మీద ముక్కుమ్మడిగా దాడి చేసే సీఈఒ  పదవి నుంచి దించేయొచ్చు అప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా బ్రతకొచ్చు అని నిషిక అంటుంది. కరెక్టే కానీ ఆ అమ్మాయిని ఒక గంట ఎలా ఆపడం అని వైజయంతి అంటుంది. పాలలో మత్తుమందు కలిపితే ఎలా ఉంటుంది అని కాచి అంటుంది.

siddhu

Recent Posts

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మ శోభా శెట్టి. అద్భుతమైన… Read More

May 20, 2024

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

Poll Violence: ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ తన ప్రాధమిక నివేదికను… Read More

May 20, 2024

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More

May 20, 2024

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024