Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

Published by
bharani jella

Krishna Mukunda Murari:ముకుంద అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతూ ఉంటుంది. మురారి బిడ్డకి తల్లి అవ్వాలనుకున్న ముకుంద కోరిక సరోగసి ద్వారా తీరుతున్నందుకు ముకుంద చాలా సంతోషిస్తుంది. ఆ విషయం మురారి కూడా తెలుస్తుంది. మురారి కృష్ణకి ఇచ్చిన మాట కోసం సరోగసి మదర్ ఎవరో తెలుసుకోవడానికి, హాస్పిటల్లో ఉంటే అక్కడికి ముకుంద వచ్చి మీరు ఇప్పుడు సరోగసి మదర్ గురించి తెలుసుకొని ఏం చేస్తారు అని అడుగుతుంది మా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాము అని చెప్తాడు మురారి దాంతో ముకుందా మీ బిడ్డని మోయబోతున్న సరోగసి మదర్ ఎవరో కాదు నేనే అని నిజం చెప్పేస్తుంది. దాంతో మురారి మొదట షాక్ అవుతాడు కానీ నీతో పాటే ఉండి మీ ఇంట్లోనే ఉండే సరోగ మీకు దొరుకుతుందా నేను కాబట్టి నీకు ఆ అవకాశం ఉంది ఇంకెవరైనా మీరు తెలుసుకోలేరు అని అంటుంది దాంతో మురారి కూడా పక్కనే ఉండి ముకుందని జాగ్రత్తగా చూసుకోవచ్చు అని సంతోషంతో సరే ఉంటాడు ఇక ఈ విషయాన్ని కృష్ణతో కూడా చెప్పాలి అని మురారి ఇంటికి వెళ్లబోతుంటే ముకుంద కూడా లిఫ్ట్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్తాడు ముకుంద చాలా సంతోషిస్తుంది ఎన్నాళ్లు నుంచే మురారితో ప్రయాణం చేయాలనుకుంటే మురారి తనని పిలిచి కారులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్లడం తనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది మొదట వద్దులే నేను ఆటోలో వెళ్లిపోతాను అని అంటుంది. నా బిడ్డను ముయ్యబోతున్న నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇచ్చాను కదా వచ్చి కార్ ఎక్కు అని మురారి ముకుంద చేయి పట్టుకొని కార్లో ఎక్కించి తీసుకెళ్తాడు. ముకుంద మురారినే చూస్తూ కారులో చాలా సంతోషిస్తుంది. ఈరోజు కోసమే నేను ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను. మీ ముకుందగా సాధించలేనిది మీరాగా సాధించి తీరుతాను అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari May 7 Episode 464

ఇక మరోవైపు ఇంటిదగ్గర కృష్ణ మురారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బయటికి వచ్చి మురారి ఎప్పుడు వస్తాడా? ఎప్పుడు సరోగసి మదర్ గురించి చెప్తాడు అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు సంగీత డల్లుగా కూర్చొని ఉంటే మధు ఫోటో తీస్తాడు ఏంటి బావ నేను డల్ గా ఉన్నానని తెలిసి కూడా ఫోటో తీస్తావు అని అంటే నోటల్ గా ఉంటే అసలు బాలేదు కావాలంటే చూడు అని మధు సంగీతకి తన ఫోన్లో తీసిన ఫోటో చూపిస్తాడు ఆ విషయం నాకు తెలుసు బావ అని అంటుంది మరి ఎందుకు డల్ గా కూర్చున్నావు అని అడుగుతాడు నీకు తెలిసిందే కదా మా అమ్మేమో ఆదర్శ బావతో క్లోజ్ గా ఉండమని చెప్తుంది ఆదర్శ ఏమో నాతో అసలు మాట్లాడను కూడా మాట్లాడట్లేదు నేనేం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంది. మొన్ననే చెప్పాను కదా నీకు మీ అమ్మ అలానే అంటుంది వదిలేసేయి. నీకు మంచి అబ్బాయిని చూసి నేను పెళ్లి చేస్తాను. నీకు తెలియదు బావ మా అమ్మ గురించి అనుకున్నదంటే సాధించాల్సిందే అని అంటుంది అయితే మధు వెంటనే నువ్వు మీ అమ్మ చూస్తున్నప్పుడు ఆగస్టు క్లోజ్ గా ఉండడానికి ప్రయత్నించు ఆదర్శం మీ అమ్మ ముందే విసుక్కుంటాడు. దాంతో మీ అమ్మకి ఇదంతా వర్కౌట్ కాదన్న విషయం అర్థం అయిపోతుంది కదా అని అంటాడు మధు అలా కూడా ప్రయత్నిద్దాం అనుకున్నాను బావ కానీ ఆ మీరా ఉంది కదా తను మా అమ్మకి మాట ఇచ్చింది అని అంటుంది. మీరా మీ అమ్మతో మాట ఇచ్చిందా ఏమని చెప్పింది అని అంటాడు మధు మా అమ్మకి ఆదర్శ బావకి నాకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చింది మీరా అని చెప్తుంది. ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతాడు మధు మీరా మీ అమ్మకి మాట ఇచ్చిందా ఇంత జరిగిందా ఇంట్లో నాకు తెలియకుండా అని అనుకుంటాడు. నువ్వే చెప్పు బావ ఆదర్శం మీద ఎంత రాసుకొని చూసుకొని తిరుగుతుందో అలాంటిది ఆ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తుందా ఆదర్శ్ బాబుని ఇదంతా నమ్మచ్చా కానీ మా అమ్మకి నేను చెప్పిన అర్థం కావట్లేదు మా అమ్మ ఇంకా అమ్మాయిని నమ్ముతుంది అని అంటుంది సంగీత ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎప్పుడు మాటిచ్చింది అని అడుగుతాడు మధు తను మేము వచ్చిన కొత్తలోనే మాట ఇచ్చింది బావ అని అంటుంది సంగీత దాంతో ఈ విషయం ఎలాగైనా కృష్ణగా చెప్పాలి అని మధు అనుకుంటాడు ఇక నువ్వేం ఫీల్ అవ్వకు మీ అమ్మ అలానే ఉంటుంది కానీ నువ్వు దీని గురించి ఆలోచించకు ఏదో ఒకటి దీనికి పరిష్కారం చూద్దాంలే అని అంటాడు మధు సంగీత సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ మధు మాత్రం మీరా డబుల్ గేమ్ ఆడుతుంది అని మనసులో అనుకుంటాడు.

Krishna Mukunda Murari May 7 Episode 464

ఇక మురారి కోసం కృష్ణ ఎదురు చూస్తూ ఉంటే, ఎంతసేపైనా మురారి రాడు దానితో కృష్ణ మురారి కి కాల్ చేద్దామని ఫోన్ తీసుకుంటుంది అప్పుడే మధు వచ్చి కృష్ణ నీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు. ఏంటో చెప్పు అని అంటుంది మన మీరే ఉంది కదా అతను డబ్బులు కే మాడుతుంది అని అంటాడు. దాంతో ఒక్కసారిగా కృష్ణ షాక్ అవుతుంది ఇదే మాట ఆల్రెడీ రజిని చెప్పడం గుర్తు వస్తుంది. అదేంటి అలా అన్నావు అని అడుగుతుంది కృష్ణ అవును కృష్ణ సంగీతకి ఆదర్శ బావతో పెళ్లి చేస్తానని మాట ఇచ్చింది తనేమో ఆదర్శ క్లోజ్ గా ఉంటుంది పెద్ద పెద్దమ్మ ఆదర్శ్ కి మీరా కి పెళ్లి చేద్దామని అనుకుంటుంది కదా దాని గురించి ఆలోచించి ఒక నిర్ణయం చెప్తాను అందుకని మరి ఇప్పుడేమోకుందా ఆదర్శ తో క్లోజ్ గా ఉంటూ మరోవైపు రజినీయార్థక మాట ఇచ్చింది అంటే డబల్ గేమ్ ఆడుతుంది కదా అని అంటాడు. ఈ విషయం నీకు ఇప్పుడు తెలిసిందా? అని అంటుంది కృష్ణ అంటే నీకు ఈ విషయం ముందే తెలుసా అని అంటాడు మధు నాకు ఇందాకే రజిని చెప్పింది అని అంటుంది దాంతో మధు అయితే మీరా కావాలనే ఇదంతా చేస్తుంది ఆదర్శ తో కావాలనే క్లోజ్ గా ఉంటుంది రేపొద్దున ఆదర్శ్ కి నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు అని చెప్తే ఏమైపోతాడు ఒకసారి ఇలా చెప్పే ముకుంద విషయంలో తప్పు చేశాడు అని అంటుంది కృష్ణ ఏమో కృష్ణ ఏం చేస్తావో ఏమో ఆదర్శ మీరా వాళ్ళు కూడా బాధపడతాడేమో అనిపిస్తుంది నువ్వే ఏదో ఒకటి చెయ్యు నేనైతే ఆదర్శ విషయంలో వేలుపెట్టను అని మధు బాధ్యత అంతా కృష్ణ మీదకి పెట్టేసి వెళ్ళిపోతాడు. కృష్ణ ఒకసారి ఆదర్శ ముకుంద వల్ల మోసపోయాడు ఇప్పుడు మళ్ళీ మీరా వాళ్ళ మోసపోతాడేమో అయినా నేను ఈ విషయం ముందే తెలిస్తే అసలు వాళ్ళిద్దరిని కలవకుండా చేసేదాన్ని అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari May 7 Episode 464

ఇక మొదలు లోపలికి వెళ్ళిన తర్వాత రేవతి బయటికి వచ్చి ఏంటి కృష్ణ ఇక్కడ ఎదురు చూస్తున్నావు ఎవరికోసం అని అడుగుతుంది. మురారి కోసం అని చెప్తుంది కృష్ణ. అదేంటి వాడు ఇంకా ఇంటికి రాలేదా అని అంటుంది రేవతి రాలేదు అని చెప్పేలోపే ఎదురుగా కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో నుంచి ముకుంద దిగుతుంది మురారి కూడా దిగుతాడు. వాళ్ళిద్దరిని చూసి అత్త కోడలికి బాగా కోపం వస్తుంది. దగ్గరికి రాగానే ఏంట్రా పెళ్ళాన్ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళావా అని అంటుంది. అదేంటమ్మా అలా అంటావు ఏ తింగరి ఏంటే ఇందాక పెద్ద పెద్ద నామీద కోప్పడింది. ఇప్పుడు మా అమ్మ కూడా ఏం చెప్పావేంటి అని అంటాడు. అదేం చెప్తుంది రా నువ్వు మీ ఆవిడని వదిలేసి క్యాబ్లో పంపించావు కదా ఇప్పుడు ఇంతసేపటికి వచ్చావు అని అంటుంది అది కాదమ్మా చిన్న పని ఉండి వెళ్లాను అని అంటాడు. పని ఉంటే ఎవరైనా కడుపుతో ఉన్న పెళ్లాన్ని క్యాబ్లో పంపిస్తారా అని అంటుంది. కృష్ణ కూడా మురారి వైపు కోపంగా చూస్తుంటుంది అది గమనించిన ముకుందా నేను మురారి పక్కన కూర్చొని రావడంతో అత్త కోడలికి బాగా కాలినట్టుంది రోజురోజుకీ పెరుగుతూ ఉంటుంది చూస్తూ ఉండండి అని అనుకుంటుంది మనసులో, మురారి అదేం లేదులేమ్మా అని అంటాడు ఏం లేకపోవడం ఏంట్రా కడుపుతో ఉన్న పెళ్ళాన్ని వదిలేసి కడుపు లేని దాన్ని పక్కన కూర్చోబెట్టుకొని తీసుకొచ్చావా అని అంటుంది. ఆ మాట విని ముకుందా షాక్ అవుతుంది. వెంటనే ముకుంద లోపలికి వెళ్ళిపోతుంది అమ్మ ముఖం మీద అలా అంటారా చూడు ఆ అమ్మాయి ఫీలయ్యి ఉంటుంది ఏదో మన ఇంట్లో ఉంటున్న అమ్మాయి కాబట్టి తీసుకొచ్చాను అని అంటాడు దాంతో కావాలంటే కృష్ణ నీ అడుగు అని అంటాడు. కృష్ణ కూడా మురారి వైపు కోపంగా చూసి వెళ్ళిపోతుంది ఇదేంటి మదర్ గురించి చెబుదామనుకుంటే కృష్ణ ఇలా కోపంగా వెళ్ళిపోయింది అని వెనకాలే వెళ్తాడు.

Krishna Mukunda Murari May 7 Episode 464

ఇక కృష్ణ రూమ్ లోకి వెళ్లి చాలా కోపంగా ఉంటుంది ఏ తింగరి ఏంటి అలా వచ్చేసావు అయినా నేనేం చేశాను అని అంటాడు. అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంది తనేదో ఆటోలో రావడానికి ఏదో చూస్తుంటే నేను పోనీలే మన ఇంట్లో ఉండే అమ్మాయి కదా అని లిఫ్ట్ ఇచ్చాను అయినా మీ ఆడవాళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ భర్త పక్కన వేరే అమ్మాయిని చూస్తే మాత్రం ఊరుకోలేరు కదా అని అంటాడు. అయినా ఇప్పుడు ఏమైంది నామీద అనుమానం పడుతున్నావా అని అంటాడు మీ మీద అనుమానం రావటానికి ఆమె ఏమన్నా ముకుంద కాదు కదా, చెడ్డ వాళ్లతో కాస్త దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నాను అంతే అని అంటుంది. ఏమన్నా మీరా చెడ్డదా అని అంటాడు. అసలేమైందో చెప్పు కృష్ణ అని అంటాడు ఇప్పుడు చెప్పాలని నాకు లేదు ఏదో ఒక రోజు మీకు కూడా తెలుస్తుందిలే అయినా మనకి ఇదంతా ఎందుకు కానీ ఇప్పుడు సరోగసి మదర్ గురించి ఏం తెలిసిందో చెప్పండి అని అంటుంది. మురారి మనసులో ముఖం మీద కృష్ణకిమంచి అభిప్రాయం లేనప్పుడు ఇప్పుడు నీ బిడ్డను మోస్తుంది మీరాని అని చెప్తే కృష్ణ ఒప్పుకోదు నా బిడ్డను వేయడానికి ఆమె ఎవరు అని గోల చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పకూడదు సైలెంట్ గా ఉండాలి తర్వాత సమయం చూసి కృష్ణకు నిజం చెబుదాం అని అనుకుంటాడు. ఏంటి ఎసిపి సార్ నేను అడుగుతుంటే మాట్లాడకుండా ఉన్నారు సరోగసి మదర్ ఎవరో తెలిసిందా అని అంటుంది. లేదు కృష్ణ ఇంకా తెలియలేదు అని అంటాడు అదేంటి కనుక్కుంటానని వెళ్లారు కదా అని అంటుంది కనుక్కుందాం అనుకున్నాను కానీ కుదరలేదు అయినా సరోగసి ప్రాసెస్ గురించి డాక్టర్ వే కదా నీకు తెలుసు కదా ఒక నెల తర్వాత పిండం పెరుగుతుందో లేదో తెలియడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఒక నెల తర్వాత ఆ మదర్ ఎవరో తెలుసుకుందాం అప్పుడు మనకి క్లియర్ గా అర్థమైపోతుంది ఇప్పుడు ఒకవేళ మనం ఆ అమ్మాయి ఎవరో తెలుసుకున్నా కానీ, పిండం ఎలాగు నిలబడేది తెలిసేది నెల రోజులు కాబట్టి అప్పుడే మనం విషయం తెలుసుకుందాం అని కృష్ణకి చెప్తాడు కానీ కృష్ణ మాత్రం మీరు ఎవరో తెలుసుకొని ఉండాల్సింది అని అంటుంది తెలుసుకుందాంలే తొందర్లోనే నీకు తెలుస్తాయని విషయాలు అని అంటారు. అసలు మీరా మీద ఉన్న అభిప్రాయాన్ని ముందు మార్చేయాలి మీరా మంచిది కాదు అని కృష్ణ తప్పుగా అర్థం చేసుకుంటుంది ముందు అభిప్రాయం మార్చిన తర్వాత నిజం చెప్పాలి అని అనుకుంటాడు మురారి. ఇక అప్పుడే భవానీ దేవి తన ఫ్రెండ్ అమెరికా నుంచి వస్తుందని మధు తో చెప్పి కృష్ణ వాళ్ళని కిందకు తీసుకు రమ్మని చెప్తుంది. ఇక భవానీ దేవి ఫ్రెండు అమృత అమెరికా నుంచి వస్తుంది తనని రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకువస్తుంది భవాని దేవి చాలా రోజులైంది నిన్ను చూసి అని అంటుంది. నేను అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత నిన్ను కలిసి వెళ్తున్నాను కానీ నువ్వు అమెరికా వచ్చినప్పుడు కనీసం నన్ను కలవకుండా వెళ్లావు కదా అని అంటుంది అమృత అదేం లేదు అప్పుడు మురారి కొంచెం ప్రాబ్లం లో ఉండి తనని అక్రమంగా అరెస్ట్ చేశారు అని తెలిసి నేను ఇండియా రావాల్సి వచ్చింది అని అంటే అవన్నీ నాకు తెలుసులే అని అంటుంది అమృత. ఇంతకీ విషయం ఏంటో చెప్పుఅని అంటుంది అమృత అది ఏం లేదు నువ్వు డాక్టర్ వి కాబట్టి నా కోడల్ని ఒకసారి చెక్ చేసితను తీసుకునే జాగ్రత్తలేవో చెప్తావని నేను రమ్మన్నాను అని అంటుంది అంటే నా మీద ప్రేమతో రమ్మని చెప్పలేదన్నమాట కోడల మీద ప్రేమతో రమ్మన్నావా? ఇంతకీ నీ కోడలు ఎక్కడ అని అంటుంది.ఇక అప్పుడే కృష్ణ మురారి ఇద్దరూ కిందకి వస్తారు. కృష్ణకి అమృత ని పరిచయం చేస్తుంది భవాని దేవి అలానే అమృత కూడా కృష్ణుని పరిచయం చేస్తుంది. నమస్తే మేడం అని అంటుంది కృష్ణ నన్ను మేడం అని పిలవక్కర్లేదు ఆంటీ అని పిలువు అంటుంది అమృత. నీలాగే అమృత కూడా అందరితో ఈజీగా కలిసిపోతుంది కృష్ణ అని అంటుంది భవాని. ఇంతకీ అమృత ఎందుకు వచ్చింది అంటే నిన్ను టెస్ట్ చేసి నీకు తగిన జాగ్రత్తలు చెప్పడానికే వచ్చింది అని అంటుంది దాంతో ఒక్కసారిగా కృష్ణ షాక్ అవుతుంది. మురారి కూడా ఆశ్చర్యపోతాడు ఇక కడుపు లేదన్న విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోతుందేమోనని ఇద్దరు కంగారు పడతారు మరి అమృత టెస్ట్ చేసిందో లేదో నిజం బయటపెట్టిందో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Krishna Mukunda Murari May 7 Episode 464

రేపటి ఎపిసోడ్ లో, కృష్ణ మురారి ఇద్దరు హాస్పటల్ కి వస్తారు ఈరోజే కదా సరోగసి మదాన్ని కూడా రమ్మని చెప్తారు అని అంటుంది కృష్ణ అవును అని అంటాడు మురారి అయితే మనం ఆ అమ్మాయి ఎవరో ఇప్పుడే తెలుసుకోవచ్చు, ఆ అమ్మాయి కూడా ఇక్కడికి వస్తుంది కదా ఇప్పుడు అని అంటుంది దాంతో మురారి ఆ అమ్మాయి కూడా ఇప్పుడు వస్తుంది ఇదిగో ఈ అమ్మాయా ఈ అమ్మాయా అని అందరి వైపు చూపిస్తూ ఉంటాడు తను వెనక్కి తిరిగి చెయ్యి చూపించేసరికి అక్కడ ముకుంద ఉంటుంది. కృష్ణ కూడా ముకుందని చూసి షాక్ అవుతుంది.

bharani jella

Recent Posts

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More

May 19, 2024

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More

May 19, 2024

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More

May 19, 2024

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More

May 19, 2024

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన దెబ్బకు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పిఠాపురం… Read More

May 19, 2024

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

Anasuya Bharadwaj: స్టార్ యాంక‌ర్‌, న‌టి అనసూయ భరధ్వాజ్ రీసెంట్ గా తన 39వ బర్త్ డే ని సెల‌బ్రేట్… Read More

May 19, 2024

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

Fire In Flight: రెండు రోజుల క్రితం ఢిల్లీ – బెంగళూరు ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగడంతో ఢిల్లీ విమానాశ్రయంలో… Read More

May 19, 2024

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు. ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏకంగా 86.11 శాతం పోలింగ్ జ‌రిగింది.… Read More

May 19, 2024

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. ఇక‌, ఎవ‌రికి వారు అన్న‌ట్టుగా నాయ‌కులు, పార్టీలు ఉన్నాయి. నిన్న మొ న్నటి వ‌ర‌కు మార్మోగిన… Read More

May 19, 2024

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

రాష్ట్రంలో ఎన్నిక‌లు ఏరేంజ్‌లో జ‌రిగాయో అంద‌రికీ తెలిసిందే. పెను తుఫాను వ‌చ్చిందా? సునామీ క‌ది లి వ‌చ్చిందా? అన్న‌ట్టుగా ఈ… Read More

May 19, 2024

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల పోరు.. ఇత‌ర నియోజ‌కవ ర్గాల‌తో పోల్చుకుంటే భిన్నంగా సాగింది.… Read More

May 19, 2024

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడతలో భాగంగా ఈ నెల 13న 25 లోక్ సభ స్థనాలతో… Read More

May 19, 2024

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి పార్టీల మ‌ధ్య పోరు జోరుగా సాగిన విష‌యం తెలిసిం దే. ఒక‌రిపై… Read More

May 19, 2024

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

Santhosham Movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున సినీ ప్రయాణంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో సంతోషం ఒకటి.… Read More

May 19, 2024

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

Narendra Modi Biopic: సినీ ప్రియులకు బయోపిక్ చిత్రాలు కొత్తేమి కాదు. ఇప్పటికే ఎంతోమంది సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల… Read More

May 19, 2024