Madhuranagarilo: నేను అసలే కనపడకపోతే ఏం చేస్తావ్ పండు అంటున్న రాదా, మేము నలుగురం కలవబోతున్నాం నాన్న అంటున్నా రుక్మిణి.

Published by
siddhu

Madhuranagarilo:  అక్కడికి వస్తే నువ్వు బాధ పడతావమ్మా అందుకే రావొద్దు అంటున్నాను అని మురళి అంటాడు. అర్థమైంది నాన్న నేను అక్కడికి వస్తే నేను బాధపడతాను. నన్ను చూసి మీరు బాధపడతారు అందుకే వద్దంటున్నారు సరే మీరే వెళ్లి రండి అని రుక్మిణి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, పండు అన్నం తినకుండా మారం చేసి ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. రేయ్ ఆగరా ఒక్క ముద్ద అన్నం తినరా అని మధురా ధనంజయ్ ఇంట్లో వాళ్ళందరూ పండుని పట్టుకోడానికి ప్రయత్నిస్తారు. కానీ పండు దొరకకుండా పరిగెత్తుతూ ఉంటాడు. ఇంతలో దాక్షాయిని చలపతి వచ్చి పండుని పట్టుకుంటారు. రే నాన్న ఒక్క ముద్ద తినరా అని మధుర అంటుంది. నాకు వద్దు అమ్మ వస్తేనే తింటాను అని పండు అంటాడు. ఇంతలో రాధ శ్యామ్ ఇంటికి వస్తారు.

Madhuranagarilo Today Episode January 19 2024 Episode 265 Highlights

వచ్చావా రాదా వీడిని అన్నం తినిపించడం నా వల్ల కావట్లేదు నువ్వు లేకపోతే అన్నం తినను అంటున్నాడు అని మధుర అంటుంది. ఏంటి పండు అన్నం ఎందుకు వద్దంటున్నావు అని రాదా అడుగుతుంది. నువ్వు కనిపించకపోతే నాకు అన్నం తిన బుద్ధి కావట్లేదు అని పండు అంటాడు. నేను ఒక రోజంతా కనబడకపోతే ఏం చేస్తావు అని రాదా అడుగుతుంది. ఆరోజు మొత్తం అన్నం తినను అని పండు అంటాడు. వారం రోజులు కనపడకపోతే ఏం చేస్తావు అని రాదా అడుగుతుంది. వారం రోజులు అన్నం తినను అని పండు అంటాడు. నేను అసలే కనిపించకపోతే ఏం చేస్తావురా అని రాదా అడుగుతుంది. అసలే అన్నం తినను అని పండు. పండు అలా అనకూడదు వాళ్లని అంత బాధ పెడతావా అన్నం తిను నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను ఇలా అనడం బాగోలేదు అని రాదా అంటుంది. వాడు అలా అనడమేమో కానీ నువ్వు అలా మాట్లాడడం ఏమీ బాగోలేదు రాదా నువ్వు ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్లి పోతావు అని మధుర అంటుంది.

Madhuranagarilo Today Episode January 19 2024 Episode 265 Highlights

తనకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదేమో అందుకే వెళ్ళిపోతాను అంటుంది అని దాక్షాయిని అంటుంది. తను ఎందుకు వెళ్ళిపోతుంది నువ్వు నోరుముయి అని ధనంజయ్ అంటాడు. నేను అలా అనలేదు అత్తయ్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతొ ఏదో కోపంలో మాట వరసకి అన్నాను అని రాదా అంటుంది. నువ్వు మాట వరసకన్నా ఇలాంటి వాళ్ళకి సందు దొరుకుతుంది ఇంకెప్పుడు అలా అనకు వెళ్లి అందరూ ఫ్రెష్ అప్ అయి రండి డిన్నర్ చేద్దాం అని మధుర అంటుంది. శ్యామ్ అందరికీ బట్టలు ఇస్తాడు. కట్ చేస్తే, మీ అల్లుడు బట్టలు తెచ్చాడు కదా అవి చూడు ఎంత రేటు ఉన్నాయో అని చలపతి అంటాడు. 5000 పెట్టి పట్టుచీర తెచ్చాడండి అని దాక్షాయిని అంటుంది. నావి నీవి కలిపి 7000 అయ్యాయి నేను పది వేలు పెట్టి తెచ్చాను అని చలపతి అంటాడు. సాయంత్రం నుంచి పదివేలు పెట్టి తెచ్చాను అంటున్నారు కానీ చూపించలేదు ఏంటి అని దాక్షాయిని అంటుంది. మీ అల్లుడు బట్టలు తెస్తాడు కదా అవి చూసి తర్వాత వీటిని చూపిద్దామని ఊరుకున్నాను అని చలపతి తెచ్చి ఆ చీరను చూపెడతాడు. అబ్బా ఎంత బాగుందండి ఈ చీర అని దాక్షాయిని అంటుంది. మరి ఏమనుకున్నావు నీ భర్త అంటే 10,000 పెట్టి తెచ్చాను అని చలపతి అంటాడు.

Madhuranagarilo Today Episode January 19 2024 Episode 265 Highlights

జీవితంలో ఇన్నాళ్ళకి తెచ్చారు 10000 పెట్టి నాకు చీర అని దాక్షాయణి సంతోషపడుతుంది.కట్ చేస్తే,ఇంట్లో అందరూ గుమ్మాలకి పూలు కడుతూ ఉంటారు. రాధా పూజ సామాన్లు శుభ్రం చేస్తూ ఉంటుంది. చలపతి నాకేం పని చెప్పరా అని అడుగుతాడు. పని వాళ్లకు పని చెప్పాలి కానీ ఇంటి వాళ్లకు పని ఎందుకు చెప్పాలి అని ధనంజయ్ అంటాడు. అంటే నేను ఇంటి పనివాన అని చలపతి అడుగుతాడు. అది నీకే తెలవాలి అని ధనంజయ్ వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న పూలు కింద పడేసి మళ్లీ పూలు సర్దుతూ ఉంటాడు చలపతి. శ్యామ్ గుమ్మానికి పూలు కడుతూ రాదని చూస్తూ ఉంటాడు. అందరూ వెళ్లి రెడీ అయి రండి పని అయిపోయింది పూజ మొదలవుతుంది అని మధుర అంటుంది. అలాగే అని అందరూ వెళ్ళిపోతారు.

Madhuranagarilo Today Episode January 19 2024 Episode 265 Highlights

రే శ్యామ్ ఏంట్రా రాదను అలా చూస్తున్నావ్ అని మధుర అడుగుతుంది. ఏమీ లేదమ్మా రాదా సాయంత్రం బయటికి వెళ్లాలలి అని0ది ఎక్కడికో చెప్పడం లేదు ఎవరిని కలవడానికి తీసుకు వెళుతుందో ఏమో అని శ్యామ్ అంటాడు. అవునా ఎక్కడికి వెళ్దామనుకున్నా ఉంటుంది రాదా అని మధుర ధనంజయ్ ఆలోచిస్తూ ఉంటారు. కట్ చేస్తే, అమ్మ నాకు ఆఫీస్కి టైం అయింది వెళ్ళొస్తాను మీరు ఫంక్షన్ కి వెళ్ళాలి అన్నారు కదా కలిసి వెళ్దాం రండి అని రుక్మిణి అడుగుతుంది. మాకు కొంచెం లేట్ అవుతుంది అమ్మ నువ్వు వెళ్ళు అని మురళి అంటాడు. చెప్పడం మర్చిపోయా నాన్న నేను మా ఆయన రాధ వాలా ఆయన నలుగురం కలుసుకోబోతున్నాం అని రుక్మిణి అంటుంది.

Madhuranagarilo Today Episode January 19 2024 Episode 265 Highlights

ఎందుకు అని మురళి అంటాడు. ఏమో నాన్న రాదే కలుద్దామని చెప్పింది అని రుక్మిణి అంటుంది. మేము లేకుండా మీరు ఎలా కలుసుకుంటారమ్మా కుదరదు అని మురళి అంటాడు. అయితే మీరు కూడా రండి నాన్న ఓకే ఫ్రేమ్ లో మా నలుగురిని చూద్దురు అని రుక్మిణి అంటుంది.అదెలా కుదురుతుంది అని మురళి అంటాడు. అదేంటి నాన్న అలా అంటున్నావ్ మా నలుగురిని ఒకే ఫ్రేమ్ లో చూడకూడదా అని రుక్మిణి అంటుంది. మేము ఫంక్షన్ కి వెళ్తున్నాం కదా అమ్మ చూడడం కుదరదు అని మీ నాన్న ఉద్దేశం అని నాగమణి సరిది చెబుతుంది. అవును కదా సరే నాన్న నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అని రుక్మిణి  వెళ్ళిపోతుంది. కట్ చేస్తే రాదా వాళ్ళ ఇంట్లో అన్ని పూజకు సిద్ధం చేస్తారు. మురళి నాగమణి రాధ వాళ్ళ ఇంటికి వస్తారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

siddhu

Recent Posts

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మ శోభా శెట్టి. అద్భుతమైన… Read More

May 20, 2024

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

Poll Violence: ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ తన ప్రాధమిక నివేదికను… Read More

May 20, 2024

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More

May 20, 2024

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024