Malli Nindu Jabili March 22 2024 Episode 604: రైస్ మిల్లులో గౌతమ్ ని చూసి బాధపడుతున్న మల్లి, నీలిమని  కొట్టిన మల్లి..

Published by
siddhu

Malli Nindu Jabili March 22 2024 Episode 604: ఆ రోజు నైట్ నా భర్త కూడా చనిపోయాడు అని మాలిని జరిగిన విషయం అంతా చెబుతుంది. బాధపడుకుంటూ వెళ్ళిపోతుంది మాలిని. అనవసరంగా ఆ విషయాన్ని గుర్తు చేశాను అంటూ ఆకాష్ మాలిని ని ఎక్కించుకొని వెళ్ళిపోతాడు. గౌతమ్ చెట్టు చాటు నుంచి బయటికి వచ్చి ఎక్కడికి వెళ్లాడు అని అంతా తిరిగి చూస్తే అక్కడ వాళ్లు కనిపించరు ఏమైపోయారు అని అనుకుంటాడు గౌతమ్. కట్ చేస్తే, బన్నీ ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు ఆల్రెడీ మా వదిన చూసేసింది మా ఇంట్లో చెప్పేస్తుంది వెళ్ళిపోదాం పద అని నీలిమా అంటుంది. ఈరోజు మన విషయం తెలిసి పోవాలని ఉంది తెలిసింది ఏదో ఒక రోజు చెప్పాల్సిందే కదా అని బన్నీ అంటాడు. ఇ0తలో వాళ్ళ నాన్న బన్నీ కి ఫోన్ చేసి ఏంట్రా ఎవరో అమ్మాయిని తీసుకొని వచ్చావ్ అంట అని అంటాడు. నాన్న మీకు ఒక విషయం చెప్పాలి అని బన్నీ అంటాడు.

Malli Nindu Jabili Today Episode March 22 2024 Episode 604 highlights

నా పరువు తీసావు కదరా రైస్ మిల్లులోకి అమ్మాయిని తీసుకొని వస్తావా అక్కడి నుంచి వెళ్లి వాళ్ళని పని మొదలు పెట్టమని చెప్పు అని వాళ్ళ నాన్న అంటాడు. బన్నీ మీ నాన్న కూడా తెలిసిపోయింది మనం వెంటనే ఇక నుంచి వెళ్ళిపోదాం అని నీలిమ అంటుంది. బన్నీ నీలిమని తీసుకొని వెళ్ళిపోతాడు. రేయ్ వాళ్ళ నాన్నకు తెలిసి ఫోన్ చేసినట్టున్నాడు అబ్బాయిగారు వెళ్ళిపోతున్నాడు పదండ్రా మనం లోడ్ ఏద్దాం అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. కట్ చేస్తే,గౌతమ్ కూడా వాళ్లతోపాటు చేరి లోడ్ వేస్తూ ఉంటాడు. మల్లి వెనుకకు తిరిగి వచ్చి అక్కడ ఉన్న టీ కొట్టు అతన్ని ఇక్కడ మీడియా ఆఫీస్ ఉందా అని అడుగుతుంది. అలాంటి ఆఫీస్లు ఇక్కడ ఏమీ లేవు అమ్మ ఏమైనా ఈ చుట్టుపక్కల ఉన్నవి అన్నీ రైస్ మిల్లులే అని అతను చెబుతాడు. ఇక్కడ ఇందాక టీ తాగిన వాళ్లంతా ఎక్కడ పని చేస్తారు అని మల్లి అడుగుతుంది. వాళ్లంతా రైస్ మిల్లులోనే పని చేస్తారు అని అతను చెప్తాడు. మల్లి రైస్ మిల్లు దగ్గరికి వెళ్లి చూసేసరికి గౌతమ్ మూటలు మోస్తూ కనపడతాడు.

Malli Nindu Jabili Today Episode March 22 2024 Episode 604 highlights

అదృశ్యాన్ని చూసిన మల్లి ఏడుస్తూ అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, బన్నీ ఇక్కడే ఆపు నేను నడుచుకుంటూ వెళ్తాను అని నీలిమ అంటుంది. నీలిమ మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేది వాడిని కదా అని బన్నీ అంటాడు.మా అమ్మ చూస్తే తిట్టేస్తుంది ఇప్పటికే వదిన చూసిందని భయపడుతున్నాను ఇక నువ్వు వెళ్ళు నేను వెళ్తాను అని వెళ్తూ ఉండగా నీలిమా చేయి పట్టుకుంటాడు బన్నీ. బన్నీ చేయి పట్టుకోవడం బట్టలు ఆరేస్తున్న కౌసల్య చూస్తుంది. బన్నీ బదులు ఎవరైనా చూస్తారు అని చేయి వదిలించుకొని వెళ్ళిపోతుంది నీలిమ. ఇంట్లోకి రాగానే ఎక్కడికి వెళ్లావే నిన్ను డ్రాప్ చేసిన అబ్బాయి ఎవరు అని కౌసల్య అడుగుతుంది. నన్ను ఎవరు డ్రాప్ చేయలేదు నేనొక్కదాన్నే నడుచుకుంటూ వచ్చాను అని నీలిమ అంటుంది.

Malli Nindu Jabili Today Episode March 22 2024 Episode 604 highlights

ఇంతలో మల్లి వచ్చి నీలిమని లాగిపెట్టి ఆచంప ఈ చెంప వాయిస్తుంది. నా కూతురు ఎందుకే కొట్టావు అని కౌసల్య అడుగుతుంది. మీకు అబద్ధం చెప్పింది అత్తయ్య నీలిమ రోడ్డు మీద ఒక అబ్బాయి బండి మీద బలాదురుగా తిరగడం నేను చూశాను అని మల్లి అంటుంది. ఎంత పని చేసావే నా పరువు తీసావ్ ఆ అబ్బాయి ఎవరు తన పేరేంటి చెప్పు అని కౌసల్య అంటుంది. అమ్మ ఆ అబ్బాయి పేరు బన్నీ నేను అబ్బాయి గత కొన్ని నాలుగ ప్రేమించుకుంటున్నాం ఈ విషయం మీకు చెబుదాం అనుకున్నాం ఈలోగా తెలిసింది అని నీలిమ అంటుంది.

Malli Nindu Jabili Today Episode March 22 2024 Episode 604 highlights

చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని కౌసల్య అంటుంది.అత్తయ్య నీలిమ కు నేను నచ్చ చెప్తాను అని మల్లి అంటుంది. అది నిన్ను చూసే ఇలా తయారయింది నువ్వు పొద్దున లేస్తే అరవింద చుట్టూ తిరుగుతూ ఉంటావు అని కౌసల్య అంటుంది. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారా అత్తయ్య అని మల్లి అంటుంది. నా కూతురు ఒకరిని చూసి ఇలా మారిపోతుందనుకోలేదు అని కౌసల్య బాధపడుతుంది. అత్తయ్య మీరు బాధపడకండి నీలిమకి నచ్చ చెప్తాను కానీ మీరు ఆయనకు ఈ విషయం చెప్పకండి అని మల్లి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఆకాష్ మాలిని ఇంటికి తీసుకువస్తాడు. మా అమ్మకి నిజం చెప్పేస్తాను అని మాలిని అంటుంది. ఆ వద్దు మేడం నీ కాళ్లు పట్టుకుంటాను అని ఆకాష్ అంటాడు. చెప్పేస్తాను అంటూ  మాలిని వెళ్తూ ఉండగా ఆకాష్ వసుంధరకీ ఫోన్ చేస్తాడు. చెప్పు బాబు  డాక్టర్ని కలిసారా అని వసుంధర అడుగుతుంది. డాక్టర్ని కలిసాము ఇంటికి తీసుకురావడం కూడా అయిపోయింది మేడం కానీ మీ అమ్మాయి కోపంగా ఉంది తను ఏం చెప్పినా నమ్మకండి మేడం అని ఆకాష్ అంటాడు. డాక్టర్ గారు ఏమన్నారు బాబు అని వస్తుందర అంటుంది.

Malli Nindu Jabili Today Episode March 22 2024 Episode 604 highlights

ఇప్పుడు ప్రస్తుతానికి అంతా బాగానే ఉన్నారు కానీ  రెండో పెళ్లి విషయం తొందరగా తేల్చుకుంటే బాగుంటుంది పెళ్లి జరిగితే అలాంటి విషయాలకు దూరంగా ఉంటారు అని డాక్టర్ గారు చెప్పారు మేడం మీకు తెలిసిన అబ్బాయిని చూసి త్వరగా పెళ్లి చేయండి అని ఆకాష్ అంటాడు. అలాగే బాబు కాఫీ తాగి వెళ్ళొచ్చుగా అని వసుంధర అంటుంది. వద్దులేండి మేడం లోపలికి వస్తే మీ అమ్మాయి చంపేస్తుంది అని ఆకాష్ అంటాడు. నిన్ను చంపేస్తాను మామకు అబద్ధం ఎందుకు చెప్పావు అని మాలిని అంటుంది. కట్ చేస్తే,ఆయన మూటలు మోస్తూ మమ్మల్ని ఆనంద పెడుతున్నాడా అని మల్లి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో గౌతమ్ ఇంటికి వస్తాడు.మల్లి నేను చాలా అలసిపోయాను త్వరగా కాఫీ పెట్టు అని గౌతమ్ అంటాడు. ఎక్కడ పని చేస్తున్నారో ఒకసారి మీ ఆఫీసు చూపించవచ్చు కదా అండి ఏదో మూటలు మోసినట్టు అలసిపోయారు ఏంటి అని మల్లి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

siddhu

Recent Posts

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More

May 20, 2024

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024