Mamagaru April 2 2024 Episode 176: గంగాధర్ కి శాపనార్దలు పెట్టిన చంగయ్య, మా తాత వాళ్ళ ఇంటికి వెళ్లి పోతాం అంటున్న పిల్లలు..

Published by
siddhu

రేయ్ ఇక్కడ కూడా దాపరించావా నీవల్లే కదరా అనేసి మాటలు అన్నది ఆయన నన్ను అంటే నీకేంటి రా బాధ వాళ్లేదో సరదాగా అని ఉంటారు దానికి సీరియస్ అయిపోయి గొడవ పడాల ఈ ఆవేశం వల్లనే కదా ఈ పరిస్థితికి వచ్చాము అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు రా అని చంగయ్య అంటాడు.నాన్న వాళ్ళు సరదాకి అనడం లేదు నిజంగానే అంటున్నారు. నేను ఇక్కడ ట్రక్కు డ్రైవర్వచ్చాను అని గంగాధర్ అంటాడు. ఇక్కడ ట్రక్కు డ్రైవర్ గా వచ్చావా అంటే రోజుకు పదిసార్లు లోడ్ కోసం వస్తూ ఉంటావా ఓనర్ గారు నేను ఈ పని మానేస్తున్నానండి వీడు మొహం చూడలేక ఇంట్లో నుంచి వెళ్లగొట్టాను అయినా సరే మళ్ళీ ఇక్కడికి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు వీడు మొహం చూస్తూ రోజు పని చేయలేను పని మానేస్తున్నానండి అని చంగయ్య వెళ్ళిపోతూ ఉంటాడు. నాన్న నీకు దండం పెడతాను ఈ పని మానేయకండి నేనే డ్రైవర్ ఉద్యోగాన్ని మానేస్తాను అని గంగాధర్ అంటాడు. రే గంగ నీకు ఈ పని తప్ప వేరే పని లేదు కదరా మానేయకురా అని మహేష్ అంటాడు. రేయ్ నేను పని మానేస్తే నేను గంగ మాత్రమే బాధపడతాం నాన్న పని మానేస్తే ఇంట్లో వాళ్ళందరూ బాధపడాలి వెళ్లి ట్రక్కుని జాగ్రత్తగా అప్పజెప్పి రారా అని గంగాధర్ అంటాడు. మహేష్ ఇక చేసేదేమీ లేక ట్రక్కు వేసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 2 2024 Episode 176 highlights

పిల్లలు ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉంటారు. చంగయ్య ఇంటికి వస్తాడు. తాతయ్య తినడానికి ఏమైనా తెచ్చావా అని పిల్లలు అంటారు. ఎప్పుడు చూసిన తిండికోలేనా లోపలికి వెళ్ళండి అని చంగయ్య వాళ్ళని కసిరిస్తాడు. చంగయ్య దేవమ్మ ని పిలుస్తాడు. మంచినీళ్లు తీసుకురమ్మంటారా అని దేవమ్మ అంటుంది. మంచినీళ్లు తేక ఇంకేం తెచ్చి ఇస్తావు దేవమ్మ అని చంగయ్య కోప్పడతాడు. ఎందుకండీ అంత ఆవేశంగా ఉన్నారు అని దేవమ్మ అంటుంది. కోపడక ఏం చేయమంటావు దేవమ్మ ఇంకా ఏం జరగాలి ఆ దరిద్రుడు ఇంట్లో నుంచి వెళ్ళగొడితే కనపడకుండా వెళ్ళిపోతాడు అనుకున్నాను కానీ రైస్ మిల్లు దగ్గరికి వచ్చాడు నా మీద ఏదో ప్రేమ ఉన్నట్టు నా కోసం ఉద్యోగం మానేస్తున్నట్టు ట్రక్కు డ్రైవర్ ఉద్యోగం మానేశాడు

Mamagaru Today Episode April 2 2024 Episode 176 highlights

అని చంగయ్య అంటాడు.గంగాధర్ ని చూశారా వాడు ఎలా ఉన్నాడండి అని దేవమ్మ అడుగుతుంది. వాడు ఆ ఉద్యోగం కూడా మానేశాడు ఎలా బ్రతుకుతాడండి అని దేవమ్మ అంటుంది. వాడు మానేసింది కలెక్టర్ ఉద్యోగం కాదులే చదువులేదు వెదవకి నాశనం అయిపోతాడు వాడు బాగుపడడు ఏదో జన్మలో శత్రువై ఉంటాడు ఈ జన్మలో కొడుకైనను వేధిస్తున్నాడు అని చంగయ్య అంటాడు. మీరు అలా అనకండి తండ్రి చాప నా కొడుకు తగులుతుంది అని దేవమ్మ అంటుంది. నా శాపం తగులుతుంది అంటే 10 శాపాలు పెడతాను దేవమ్మ వాడు జీవితంలో బాగుపడడు అని చంగయ్య అంటాడు. దేవమ్మ బాధపడుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 2 2024 Episode 176 highlights

 

గంగాధర్ ఇంటికి వచ్చి గంగని కళ్ళు మూసుకో నీకు ఒక గిఫ్ట్ తెచ్చాను అని అంటాడు. గంగ కళ్ళు మూసుకుంటుంది గంగాధర్ చీరను తనకి ఇస్తాడు. నాకు ఈ చీర అవసరమంటారా అండి అని గంగ అంటుంది. మా ఆవిడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది అవసరమే అని గంగాధర్ అంటాడు. అయితే మీరు కళ్ళు మూసుకోండి నీకోసం నేను ఒక గిఫ్ట్ తెచ్చాను అని గంగ అంటుంది. గంగాధర్ కళ్ళు మూసుకుంటాడు గంగ వెళ్లి షర్టు తెచ్చి గంగాధర్ కి చూపెడుతుంది. ఇప్పుడు నాకి చెట్లు ఎందుకు గంగ అని గంగాధర్ అంటాడు. మీరు డ్రైవర్గా బయటికి వెళ్తున్నారండి మీరు హీరోలా ఉండాలి ఈ షర్టు వేసుకొని అని గంగ అంటుంది.

Mamagaru Today Episode April 2 2024 Episode 176 highlights

రేపటి నుంచి ఉద్యోగానికి వెళ్లట్లేను గంగ ఇంట్లోనే ఉంటున్నాను అని జరిగిన విషయం అంతా చెబుతాడు గంగాధర్. గంగ నేనంటే నాన్నకి ఎందుకు అంత కోపం తండ్రి కొడుకుని అర్థం చేసుకుంటాడు కానీ నేను నాన్నని అర్థం చేసుకున్నాను నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు నేను ఏ పాపం చేశాను గంగ నన్ను నాన్న ఇంతలా దూరం పెడుతున్నాడు. నాన్నకి నా మీద అంత ద్వేషం ఉందా అని గంగాధర్ బాధపడతాడు. గంగ గంగాధర్ ని ఓదారుస్తుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 2 2024 Episode 176 highlights

చంగయ్య బయట పడుకుంటాడు. వసంత పిల్లలు అక్కడికి వచ్చి తాతయ్య మా తాత వాళ్ళ ఇంటికి వెళ్తాము అని అంటారు. ఎందుకురా మీకు స్కూలు లేవా సెలవలు ఏమి లేవు కదా అని చంగయ్య అంటాడు. స్కూలు ఉన్నాయి తాతయ్య అయినా సరే మేము తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం ఎందుకంటే శ్రీ లక్ష్మీ పిన్ని పిల్లలు వాళ్ల తాత ఇంట్లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ ఏసీ ఉందంట వాళ్లకి చికెన్ ఫ్రైలు జ్యూస్ లు ఇస్తున్నారు అంట తాతయ్య మేము కూడా అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేస్తాం అని పిల్లలు అంటారు. వాళ్లు మిమ్మల్ని ఏడిపించడానికి అలా అని ఉంటారా అని చంగయ్య అంటాడు. లేదు తాతయ్య శ్రీలక్ష్మి పిన్ని కావాలనే వాళ్ళని తీసుకు వెళ్లిందంట అని పిల్లలు అంటారు..

siddhu

Recent Posts

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More

May 20, 2024

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024