Naga Panchami: చంద్రకాంత మొక్కను తెస్తే మోక్షని బతికించుకోవచ్చు అని అంటున్నా పంచమి..

Published by
siddhu

Naga Panchami:  అప్పుడు ఆ నాగమణి తెచ్చి మిమ్మల్ని బతికించుకునే అవకాశాన్ని కోల్పోతాను అందుకోసం తప్ప మీ మాట వినకూడదని కాదు అని పంచమి అంటుంది. ఒకటి కావాలంటే ఇంకొకటి వదులుకోవాల్సిన పరిస్థితులు ఏదో ఒకటి తేల్చుకోవాలి పంచమి అని మోక్ష అంటాడు. ఇంతలో గౌరీ ఫోన్ చేస్తుంది. పంచమి ఫోన్ ఎత్తి చెప్పమ్మా అని అంటుంది పంచమి.మీ భార్యాభర్తలు ఇద్దరి సమస్యకు ఒక పరిష్కారం ఉందా అమ్మ ? అది ఎంతవరకు సాధ్యమో నాకు తెలియదు అని గౌరీ అంటుంది. నువ్వే వేదన అనుభవిస్తున్నావమ్మా అని పంచమి అంటుంది. నాగలోకంలో ఇష్టరూప నాగిని విషయాన్ని విరుగుడు చేసే చంద్రకాంత మొక్క అనేది ఉంటుందటమ్మా అది తెస్తే అల్లుడు గారి ప్రాణాలు కాపాడుకోవచ్చు అని గౌరీ చెప్తుంది.నా ప్రయత్నం నేను చేస్తున్నానమ్మా కానీ నా కోసం నువ్వు దిగులు పెట్టుకోకు నాకు చివరి కోరిక కోరుకునే అవకాశం ఉంటే ప్రతి జన్మలోను నీ కడుపున పుట్టాలని కోరుకుంటానమ్మా అని పంచమి అంటుంది. నేను నాగ లోకానికి వెళితే మిమ్మల్ని బ్రతికించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి నాగ లోకంలో నాగ విషయానికి విరుగుడు మొక్కలు ఉన్నాయంట నాగసాధువు అమ్మకి చెప్పాడంట అని పంచమి అంటుంది. నాకు బ్రతుకు మీద ఆశ లేదు ఇక మీదట నీ ఇష్టం అని మోక్ష నిరాశతో వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 27 2023 Episode 237 Highlights

భర్త మీద ఈగను కూడా వాళ్ళనివ్వకుండా కాపాడుకుంటానని శబదం చేసింది నేను ఈ వైదేహి వశం చేసుకొని ఆ తర్వాత మోక్షని నా వశం చేసుకుంటాను అని తన మంత్ర శక్తితో వైదేహి మెట్ల మీద నుంచి పడేలా చేస్తుంది. వైదేహి కింద పడిపోగానే పంచమి వచ్చి ఏమైంది అత్తయ్య అని అంటుంది. నువ్వు నన్ను ముట్టుకోకు మీ సహాయం నాకు అక్కర్లేదు అని వైదేహి తరుణ్ డాక్టర్ కి ఫోన్ చెయ్ అని చెప్తుంది. ఆంటీ నాకు చిన్న చిట్కా తెలుసు అప్పుడు తగ్గకపోతే డాక్టర్ కి ఫోన్ చేయండి అని మేఘన అంటుంది. నొప్పికి తట్టుకోలేకపోతున్నాను అమ్మ అని వైదేహి అంటుంది. మేఘన ఏవో నాలుగు ఆకులు తెచ్చి పసరు కాలుకు రుద్దుతు మర్దన చేసి కాలు వేలు పట్టి లాగి ఇప్పుడు నడిచి చెప్పండి ఆంటీ, కాలు నొప్పి ఎలా ఉందో అని మేఘన అంటుంది. నువ్వు ఏ మాయ చేసావో కానీ నా కాలు నొప్పి మాయమైపోయింది అని వైదేహి అంటుంది.ఇప్పటిదాకా నొప్పి అని తల్లడిల్లిపోయారు ఒక్క క్షణంలో ఎలా తగ్గిపోయింది.

Naga Panchami Today Episode December 27 2023 Episode 237 Highlights

ఇదంతా డ్రామా లాగా ఉంది అని చిత్ర అంటుంది. ఇంట్లో ఇంతమంది ఉన్న ప్రయోజనం లేదమ్మా నీలాంటి గొప్ప అమ్మాయి ఒక్కతుంటే చాలు నీకు ఒకరితో సంబంధం లేదమ్మా నువ్వు నాకు బాగా నచ్చావ్ ఇది నీ సొంత ఇల్లు అనుకొని నీకు ఇష్టం వచ్చిన అంతకాలం ఇక్కడే ఉండమ్మా అని వైదేహి అంటుంది.నేను చేసినది సహాయము ఆంటీ మీరు గొప్పవారు కాబట్టి నా మీద కృతజ్ఞత చూపిస్తున్నారు అని మేఘన అంటుంది. లేదమ్మా నీ గొప్ప మనసుకి ఏమిచ్చినా తక్కువే అని వైదేహి వెళ్ళిపోతుంది. అక్క చిన్న చిట్కాతో అత్తని బుట్టలో పడేసుకుంది అని చిత్ర అంటుంది. తను పక్క పల్లెటూరులా ఉంది అలాంటివేవీ తెలియదు కదా అని జ్వాల అంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 27 2023 Episode 237 Highlights

ఇంతలో యువరాజు వచ్చి మోక్షను ఒప్పించావా పంచమి అని అడుగుతాడు. శత్రువుని బ్రతికించాల్సిన అవసరం నాగులోకానికి ఏంటి అని మోక్ష నన్ను అడిగాడు మోక్ష బాబుని నమ్మించలేనని తేలిపోయింది అని పంచమి అంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం యువరాణి అని మోక్ష అంటాడు. మనం నేను నాగలోకానికి రాకుండా నాగమణిని తెచ్చే మార్గం ఉంటే ఆలోచించాలి అని పంచమి అంటుంది. ఆ పని నువ్వే చేయాలి యువరాజా అని మేఘన అంటుంది. అలాంటి అవకాశం ఉంటే ముందే చెప్పే వాన్ని ఇక నాగమణి గురించి మర్చిపోండి అని ఫణీంద్ర అంటాడు. అది ఎలా సాధ్యం యువరాజా నాగమణి లేకుండా మోక్షని ఎలా కాపాడగలం అని మేఘన అంటుంది. అవకాశం ఉంది అని పంచమి అంటుంది. అది ఎలా యువరాణి నాగమణి లేకుండా ఎలా సాధ్యం అని మేఘన అంటుంది. అది జరగని పని అసాధ్యం అని ఫణీంద్ర అంటాడు. జరుగుతుంది యువరాజా నువ్వు తలుచుకుంటే మోక్ష బాబుని బ్రతికించగలవు అని పంచమి అంటుంది.నువ్వు కాటు వేసి చంపేసాక నేను విషాన్ని లాగేస్తే మోక్ష బాబు బ్రతుకుతాడని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు అలా చేస్తే కొన్ని గంటలు మాత్రమే చావును ఆపగలుగుతాం కానీ పూర్తిగా చావుని ఆపలేము అని ఫణీంద్ర అంటాడు. యువరాణి నాగమణి లేకుండా మోక్షం ఎలా బ్రతికించగలవు నీకేం తెలుసు అని మేఘన అంటుంది.

Naga Panchami Today Episode December 27 2023 Episode 237 Highlights

నాగమణి లేకుండా మోక్షని   బ్రతికించే నీకు బాగా తెలిసిన ఒక పేరు చెప్తాను యువరాజా నాగ లోకంలో చాలా అరుదుగా దొరికే మొక్క నాగ చంద్రకాంత మొక్క ఇక నాగమణితో పనిలేదు అని పంచమి అంటుంది. చంద్రకాంత మొక్క దాని గురించి నీకెలా తెలుసు అని ఫణీంద్ర అంటాడు. నేను నాగ కన్య అని నువ్వు మరిచిపోతున్నావు యువరాజా నాగ చంద్ర కాంత మనిషి ప్రాణాలను కాపాడే సంజీవిని మొక్క అని నాకు తెలుసు అని పంచమి అంటుంది. నువ్వు చెప్పింది నిజమే యువరాణి కానీ చనిపోయిన వారిని బ్రతికించదు అని ఫణీంద్ర అంటాడు. పర్వాలేదు యువరాజా నువ్వైతే ఆ మొక్కను తీసుకురా అని పంచమి అంటుంది. నేను ఆ మొక్కను తీసుకు వచ్చాక నువ్వు నాగులోకానికి రాకపోతే ఎలాగా అని ఫణింద్ర అంటాడు. నాగమణిని భూలోకానికి తీసుకురాకపోతే మా అన్నయ్యని ఎలా కాపాడుకోవాలి అని మేఘన అనుకుంటుంది. అవును అది నిజమే అని మేఘన అంటుంది. ఇచ్చిన మాట తప్పను యువరాజా నువ్వు ఆ మొక్కను తీసుకువచ్చి మోక్ష బాబును కాపాడగలిగితే నేను నాగులోకానికి వస్తాను అని పంచమి అంటుంది.

Naga Panchami Today Episode December 27 2023 Episode 237 Highlights

నాకు నమ్మకం లేదు యువరాణి మోక్షని కాటు వేసి నాగులోకానికి వచ్చేయ్ నేను ఆ మొక్కను తీసుకువచ్చి మోక్షని కాపాడగలుగుతాను అని ఫణీంద్ర అంటాడు.  నువ్వు తిరిగి రాకపోతే అని పంచమి అంటుంది. తప్పకుండా వస్తాను యువరాణి అని ఫణింద్ర అంటాడు. నువ్వు రాకపోతే మోక్ష చనిపోతాడు ఇదంతా అయ్యే పని కాదు యువరాజా నువ్వు నాగమణిని తీసుకువస్తేనే మోక్ష ప్రాణాలు కాపాడగలము లేదంటే మనం ఎంత ప్రయత్నించినా వృధా అవుతుంది అని మేఘన అంటుంది..

siddhu

Recent Posts

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

ఏపీలో ఎన్నిక‌ల అనంత‌ర ప‌రిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. పైకి మాత్రం సైలెంట్‌గా ఉన్నా యని అనిపిస్తున్నా.. ఆయా పార్టీలు… Read More

May 20, 2024

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

రాజ‌కీయాలు ఆస‌క్తిగా ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జ‌రిగింది? అని ఆలోచించుకునేలోగానే స‌మ‌యం క‌దిలి పోతుంది. అలా జ‌రిగి ఉండాల్సింది… Read More

May 20, 2024

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు ప్ర‌తి ఒక్క నాయ‌కుడికి కూడా అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. మ‌రీ ముఖ్యంగా కొంద‌రు నేత‌ల‌కు అయితే.. ఈ… Read More

May 20, 2024

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

ఏదైనా ఒక విష‌యంపై పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం జ‌రిగితే.. దాని ఫ‌లితం కూడా అంతే పెద్ద‌గా ఉంటుంది. ఇ ది… Read More

May 20, 2024

May 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 20: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 20: Daily Horoscope in Telugu మే 20 – వైశాఖ మాసం – సోమవారం- రోజు వారి… Read More

May 20, 2024

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇబ్రహీం రైసీ… Read More

May 19, 2024

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

YSRCP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన… Read More

May 19, 2024

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More

May 19, 2024

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More

May 19, 2024