Nagapanchami Novemer 07 episode 194: పంచమిని ఇంట్లో నుండి తరిమెయ్యడానికి పధకం వేస్తున్న జ్వాలా,చిత్ర…

Published by
siddhu

Nagapanchami Novemer 07 episode 194: నిన్ను కాపాడుకోవడం కోసం నాలో ఉన్న శక్తులన్నీ ధారపోశాను ఇక అరకురా శక్తులు మిగిలి ఉన్నవన్నీ మూట కట్టుకొని ఆ నాగమణి సంపాదిస్తాను అని నీలాంబరి అంటుంది. మోక్ష ప్రాణాలు ఆ పంచమి చేతుల్లో ఉన్నాయి ఆ పంచమి నీ గుప్పెట్లో పెట్టుకుంటే నాగమణిని సాధించొచ్చు నా ప్రాణాలు కాపాడొచ్చు అని నంబూద్రి అంటాడు. అలాగే అన్నయ్య వచ్చే పౌర్ణమి నాటికి పంచమి నా కనుసన్నల్లో ఉంచుకొని ఆ నాగమణి సాధిస్తాను నిన్ను కాపాడుకుంటాను అని నీలాంబరి అంటుoది. వచ్చే పౌర్ణమి నాటి వరకు నాగమణి సంపాదించి నన్ను కాపాడు లేదంటే నా నా శరీరం శిధిలమైపోతుంది అప్పుడు నువ్వు పడిన కష్టమంతా వృధా అయిపోతుంది నన్ను చీటికిమాటికి అవగాహన చేసుకోకు అని నంబూద్రి అంటాడు.

Naga Panchami today episode november 07 2023 episode 194 highlights

అదేంటి అన్నయ్య అలా అంటావు అని నీలాంబరి అంటుంది. ఎన్ని పసర్లు పూసిన ఎంత మంత్ర శక్తి ఉన్న శిధిలమైపోయిన ఖాయాన్ని కాపాడడం అంత ఈజీ కాదు నీలాంబరి నా ఆత్మ ప్రాణం లేని శరీరాన్ని అంటూ పెట్టుకొని ఉన్నంతవరకు ఏ దుష్ట శక్తులు నా శరీరం దరిదాపుల్లోకి రావు లేదంటే ఆశక్తులు నా దేహంలో చేరి భౌతిక దేహాన్ని లేకుండా చేస్తాయి అప్పుడు నువ్వు బ్రతికించాలనుకున్న ఈ అన్న నంబూద్రి శరీరం కనిపించదు కరాలి పూర్తిగా శిథిలమైపోయి ఉంటుంది అని నంబూద్రి అంటాడు. నీ చెల్లెలు కరాలి మీద పూర్తి నమ్మకం పెట్టుకో అన్నయ్య అని నీలాంబరి అంటుంది. నువ్వు సాధిస్తావని నాకు తెలుసు కరాలి నేను వెళ్లి నా ఆత్మను కనిపెట్టుకొని ఉంటాను అని నంబూద్రి వెళ్ళిపోతాడు. నేను కచ్చితంగా సాధిస్తాను పంచమి నా అన్నను కాటేసి చంపావు కదా నిన్ను ఊరికే వదిలిపెట్టను అని నీలాంబరి అంటుoది. కట్ చేస్తే పంచమి ఒక చోట నిలబడి నాగదేవత శపించిందని తలుచుకుంటూ బాధపడుతుంది. అటుగా వెళుతున్న మోక్ష పంచమిని చూసి పంచమి నా కళ్ళకు పాముగా కనిపిస్తుంది అని అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు.

Naga Panchami today episode november 07 2023 episode 194 highlights

పంచమి మోక్ష దగ్గరికి నడుచుకుంటూ వస్తుంటే పామే వస్తుందని భయపడతాడు మోక్ష. పంచమి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా మోక్ష ఆగు పంచమి. నేను నా జీవితం గురించి ఎన్నో కలలు కన్నాను అందులో నా పెళ్లి కూడా ఒకటి నీ అందం నీ అనుకువా నన్ను ఆకర్షించి నిన్ను పెళ్లి చేసుకునేలా చేశాయి మా అమ్మ వాళ్లకు ఇష్టం లేకపోయినా నిన్ను చేసుకున్నాను మన ఇద్దరి కలయిక కు ఆటంకాలు వస్తున్న నేను పట్టించుకోలేదు నువ్వు నా భార్యగా పక్కన ఉంటే చాలు అన్నంతగా ప్రేమించాను ఇప్పుడు ఆ మనసు ముక్కలైపోయింది ఎంత అతికించి చూద్దాం అన్న ఆ రూపాన్ని చూడలేకపోతున్నాను కోపం ప్రేమ ఈర్ష అన్ని ఒక్కసారిగా చుట్టుముట్టాయి నాకు కోపాని ఎవరి మీద చూపించాలో తెలియని అయోమయంలో పడిపోయాను ముక్కలైపోయిన గుండెతో ఇంకొకరి కన్నీళ్లు తుడవలేని పరిస్థితి నాది కలిసి కాపురం చేయలేని బ్రతుకులు నిజంగా ఆ దేవుడే పరిష్కారం చేయలేని చిక్కులు అని మోక్ష అంటాడు. నాకు తెలుసు మోక్ష బాబు నీ ప్లేస్ లో ఇంకెవరు ఉన్న ఇంత గుండెనివ్వరంగా ఉండలేరు నన్ను క్షమించండి అని పంచమి అనుకుంటుంది. ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించలేకపోతున్నాను అని మోక్ష అంటాడు.

Naga Panchami today episode november 07 2023 episode 194 highlights

దైవ సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది కానీ సమస్య అలాగే ఆగిపోదు కాలం ఆ సమస్యకు పరిష్కారం చేసి పెట్టుకుని ఉంటుంది ఎవరిని ఉంచుతుందో ఎవరినీ కాలగర్భంలో కలుపుకుంటుందో తెలియదు అది కూడా చాలా త్వరగా తేల్చేస్తుంది అంటూ పంచమి వెళ్లిపోతుంది. కట్ చేస్తే, పంచమికి మోక్షం కి ఏదో గొడవ జరిగినట్టు ఉందక్క ఎప్పుడూ పంచని చుట్టూ తిరిగే మోక్ష ఇప్పుడు చిరాకు పడుతున్నాడు అని చిత్ర అంటుంది. నేను గమనిస్తూనే ఉన్నాను పౌర్ణమి నాటి నుంచి ఏదో జరుగుతుంది అని జ్వాల అంటుంది. సుబ్బు విషయంలోనే ఇది నా ఆర్డర్ పంపించేయి అన్నాడు అంటే ఇక పంచమిని కూడా రేపు ఎల్లుండో పంపించేస్తాడు అక్క అని సంతోష పడుతూ అంటుంది చిత్ర. నిప్పుల్లో నెయ్యి పోసినట్టు వాడి కోపం పెంచడానికి మనం ఉన్నాం కదా అని జ్వాల అంటుంది. మోక్ష మనసు మారకముందే పంచమి వెళ్ళగొట్టేలా చేయాలి అని చిత్ర అంటుంది.

Naga Panchami today episode november 07 2023 episode 194 highlights

పద చిత్ర ఆ పని ఏదో ఇప్పుడే మొదలు పెడదామని చిత్రవంక చూడగానే కళ్ళు దయ్యంలా కనిపించి అరుస్తుంది జ్వాలా. నేను దయమేంట అక్క నీకు పిచ్చి పట్టిందా అని చిత్ర జ్వాల వంక చూసేసరికి జ్వాల మొహం కూడా అలాగే కనిపించగానే చిత్ర అరవడం మొదలు పెడుతుంది. అక్క మన ఇద్దరి మొహాలు అలాగే కనిపిస్తున్నాయి కదా ఒకసారి వెళ్లి అద్దంలో చూసుకుందాం పద అనే వాళ్ళిద్దరూ వెళ్లి అద్దంలో చూసుకునేసరికి వాళ్ళిద్దరి మొహం దయ్యాల లాగా కనపడతాయి. అక్క మనం చచ్చిపోయి దయ్యాలమైనట్టున్నాం అక్క అని చిత్ర అంటుంది. ఇదంతా ఆ పంచమి చేసిన పనే చిత్ర మనం బాగానే ఉన్నాము ఆ పంచమి చేసిన మాయ వల్ల మనకు ఇలా మనం కనపడుతున్నాము అని జ్వాల అంటుంది. అక్క ఒకసారి అద్దంలో చూసుకుందాం అని వాళ్ళు మళ్ళీ మొహం అద్దంలో చూసుకుంటే మామూలుగా కనబడతాయి ఇదంతా నేను చెప్పాను కదా చిత్రా ఆ పంచమి మాయాజాలం కొద్ది సేపే ఉంటుంది అని జ్వాల అంటుంది. స్వామి నీ భక్తురాలు పీకల్లోతు కష్టాలో ఉంటే నువ్వు వీళ్ళతో ఆడుకుంటున్నావా అని నెమలి అంటాడు. ఏదో కొద్దిసేపు ఆటవిడుపుగా ఉంటుందని సుబ్రహ్మణ్యుడు అంటాడు. కట్ చేస్తే, పంచమి నిజంగానే నన్ను వెళ్ళిపొమ్మంటున్నావా మరొకసారి ఆలోచించు అని సుబ్బు అంటాడు. ఏమీ లేదు వెళ్లిపొమ్మని చెప్తున్నాను కదా అని పంచమి అంటుంది. నువ్వు వెళ్లిపొమ్మన్న నీ కళ్ళు మాత్రం ఉండమని చెప్తున్నాయి అని సుబ్బు అంటాడు

siddhu

Recent Posts

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024