Nuvvu Nenu Prema:విక్కీకి ప్రపోజ్ చేసిన పద్మావతి.. విక్కీ మనసు విరిచిన కృష్ణ..

Published by
bharani jella

Nuvvu Nenu Prema:విక్కీ పద్మావతి ఇద్దరు రెస్టారెంట్లో, బెస్ట్ కపుల్, ప్రోగ్రాంలో పాల్గొంటారు. మొదటి రౌండ్లో పద్మావతి విక్కీ ఇద్దరు విన్ అవుతారు ఇక రెండో రౌండ్ కోసం రెడీ అవుతూ ఉంటారు. ఇక మరోవైపు, ఆర్య, అను నీ హాస్పిటల్ లో చూపించి డాక్టర్ చెప్పిన దానికి ఇద్దరూ బాధపడుతూ ఉంటారు ఎప్పటికీ పిల్లలు పుట్టకపోవచ్చు అన్నట్లుగా డాక్టర్ చెప్పాడు అను దానికి చాలా బాధపడుతూ ఉంటే ఆర్య మాత్రం, అనుని ఓదారుస్తూ డాక్టర్ తో మీరు ఈ విషయం మాత్రం ఎప్పటికీ మా అమ్మతో చెప్పద్దు ఎందుకంటే మా అమ్మకు తెలిస్తే మాత్రం చాలా బాధపడుతూ ఉంది దాంతోపాటు మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అందుకనే మీరు దయచేసి మా అమ్మ దగ్గర ఈ విషయం దాచి పెట్టండి అని డాక్టర్ని అడుగుతాడు దానికి అను కూడా సరే అంటుంది ఇక ఇద్దరూ డాక్టర్ దగ్గర నుండి బయటకు వస్తారు. కానీ చాలాబాధపడుతూ ఉంటుంది అను ఆర్య ఎంత ఓదార్చినా మనం ఈ విషయం అద్దెకి చెప్పేద్దామండి ఇవాళ కాకపోతే రేపైనా నిజమావిడికి తెలుస్తుంది కదా అని అంటుంది తెలిసి ఎన్ని రోజుకి తెలుస్తుంది కానీ మనం ముందు చెప్పద్దు అని అంటాడు ఆర్య.

Nuvvu Nenu Prema 24 January 2023 today 528 episode highlights

ఇంకా ఇద్దరూ ఒకే పద్మావతి రెండో రౌండ్ కోసం, మిర్చి బజ్జి తినాలి అని చెప్తారు. దానికి విక్కీ చాలా ఆలోచిస్తూ ఉంటారు పద్మావతి నువ్వు మాత్రం ఇప్పుడు అని అంటాడు కానీ పద్మావతి మిర్చి బజ్జి అన్నమాట ఎలా ఉంటాను ఎవరైతే ఎక్కువ మిర్చి బజ్జి తింటారు వాళ్లే రెండో రౌండ్లో విన్నర్స్ అని అనౌన్స్ చేస్తారు ఇక పద్మావతి ఎప్పుడెప్పుడు మిర్చి బజ్జి పెడతారా అని ఆలోచిస్తూ ఉంటుంది విక్కీ మాత్రం ఎలా తినాలా అని బాధపడుతూ ఉంటాడు. ఏం బాధపడకండి సార్ నేనున్నాను కదా అని అంటుంది పద్మావతి ఇక మిర్చి బజ్జి ప్లేట్ నిండా తీసుకొచ్చి ఇస్తారు ఇద్దరు తినడం స్టార్ట్ చేస్తారు విక్కీ కొన్ని తినేసరికి బాగా కారంగా ఉంది అని చెప్పడంతో పద్మావతి ఏం కాదు సార్ తినండి అని అంటుంది మనం ఈ పార్టీలో పాల్గొనాలి లేదంటే అరవింద్ గారికి ఫీలవుతారు కదా మనం హ్యాపీగా ఉన్నట్టు ఆవిడ కూడా తెలియాలి కదా అని అంటుంది ఇక ఇద్దరూ కలిసి, త్వరగా తింటూ ఉంటారు అందులో వ్యక్తికి చాలా కారం వేసిన వల్ల కాదు అని కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి పద్మావతి వెంటనే విక్కి కి లిక్కీస్ ఇస్తుంది.. వికే ఆశ్చర్యపోతాడు ఇక పద్మావతి విక్కీ ని చూస్తూ సిగ్గుపడుతుంది ఇక విక్కీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక అక్కడే ఉన్నవాళ్లంతా వాళ్ళిద్దరిని చూసి, క్లాప్స్ కొడుతూ ఉంటారు. అక్కడే ఉన్నాయా యాంకర్ మీరు ఇద్దరూ ప్రేమించుకున్నారని అందరికీ తెలుస్తుంది మీ ప్రేమ ఎంత గొప్పదో తెలియడానికి ఇప్పుడు పద్మావతి చేసిన పని అందరికీ అర్థమైంది అని అనడంతో ఇద్దరు సిగ్గుపడతారు ఇక మూడోరోజు కోసం అందరూ సన్నిద్ధంగా ఉండండి అని అంటుంది యాంకర్. ఈ రౌండ్ లో కూడా విక్కీ పద్మావతి విన్నార్స్ అని అంటుంది.

Nuvvu Nenu Prema 24 January 2023 today 528 episode highlights

విక్కీ పద్మావతి ఇద్దరు అక్కడ ఎలా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు. విక్కీ పద్మావతి ఇద్దరు ఎక్కడ ఒకటైపోతారు అని బాధపడుతూ ఉంటారు. ఎవరికో ఫోన్ చేసి ఫోన్ కలవట్లేదు అని చాలా విసుగ్గా ఉంటాడు అప్పుడే అక్కడికి అరబిందో వస్తుంది ఏమైందండీ అని అడుగుతుంది ఏం లేదా అరవింద అని అంటాడు. ఏంటో టెన్షన్ గా ఉన్నట్టున్నారు అని అంటుంది ఏం లేదు అని కవర్ చేస్తాడు కృష్ణ ఇక అంతలో అరవింద్ విక్కీ మనసు మీరైనా మార్చొచ్చు కదా అండి అని అంటుంది. కృష్ణ ఏమీ అర్థం కావాలంటే చూస్తాడు అదేనండి పద్మావతి వికీ ఇద్దరు ఇప్పుడు రిసార్ట్ లో ఉన్నారు కదా విక్కీ గురించి మీకు తెలిసిందే కదా పద్మావతి ఎలా ఉన్నాడో ఏంటో మీరు తనకి నచ్చిన చెప్పే పద్మావతి బాగుండమని చెప్పొచ్చు కదా అని అంటుంది ఆ మాటలకు కృష్ణ నేను పద్మావతి తో బాగుండమని చెప్పడమా ఏం మాట్లాడుతున్నావ్ అని మనసులో అనుకుంటాడు ఇక పద్మావతి వికీలు ఎలా ఉన్నారు అని అరవిందా అనుకుంటూ ఉంటే కృష్ణ కావాలని ఈ మధ్య నువ్వు నన్ను పట్టించుకోవడం మానేశావు రానమ్మ ఎప్పుడు నీ తమ్ముడు గురించి ఆలోచిస్తున్నావు అని అంటే మీరు నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి నేను మీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అదే విక్కీ పద్మావతి ని ఇంకా అర్థం చేసుకోలేదు కాబట్టే నా బాధంతా వాడి గురించే అని అంటుంది అప్పుడే పద్మావతి ఒక ఫోటో పంపించి, ఫోన్ చేస్తుంది వదిన ఫోటో చూశారా అని అడుగుతుంది ఆ ఫోటో చూసి అరవింద్ చాలా సంతోషపడుతుంది. విక్కీ పద్మావతి ఇద్దరూ కలిసి తీయించుకున్న ఫోటో అది ఆ ఫోటో చూసి క్రిష్ణ చాలా కుళ్ళి కుంటాడు వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండడానికి వీలు లేదు ఎలాగైనా వీళ్లంతా సంతోషాన్ని దూరం చేయాలి అని అనుకుంటాడు.ఇక పద్మావతి అరవింద తో ఫోన్ మాట్లాడుతూ వదిన మేము ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాము అని అంటే ఆ ఫోటో చూస్తే నాకు కూడా అర్థమైంది పద్మావతి మీరు చాలా సంతోషంగా ఉన్నారని నాకు కావాల్సింది కూడా అదే కదా అని అంటుంది మూడో రౌండ్ ఒక్కటే ఉంది ఇందులో కనుక మేము విన్ అయిపోతే కప్పు మాకే వస్తుంది అని అంటుంది. ఆల్ ది బెస్ట్ పద్మావతి కచ్చితంగా మీకే కప్ వస్తుంది అని అంటుంది అరవింద ఇద్దరు సంతోషంగా మాట్లాడుకొని ఫోన్ పెట్టేస్తారు ఇదంతా విన్న కృష్ణ మూడో రెండు ఎలా కంప్లీట్ చేస్తారు మీకు ఎలా వస్తుందో నేను చూస్తాను అని అనుకుంటాడు.

Nuvvu Nenu Prema 24 January 2023 today 528 episode highlights

రేపటి ఎపిసోడ్లో విక్కీ ఒక చోట కారు అభి దిగి పద్మావతికి అరవింద్ తీసి చూస్తాడు అందులో రింగ్ ఉంటుంది ఆ రింగ్ చూసి ఈ గిఫ్ట్ నేను ఇప్పుడు పద్మావతికి ఇస్తే చాలా సంతోషపడుతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే కృష్ణ కావాలని విక్కీకి ఫోన్ చేసి ఆ రింగ్నేని తీసుకొచ్చాను. ఇప్పుడు నువ్వు వెళ్లి రింగు తోడిగేసేయ్ ఆ రింగ్ పద్మావతి చేతికి ఉండడం నేను చూస్తాను అని అంటాడు ఆ మాటలకు విక్కీకి కోపం వచ్చి ఫోన్ విసిరేస్తాడు

bharani jella

Recent Posts

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

ఏపీలో ఎన్నిక‌ల అనంత‌ర ప‌రిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. పైకి మాత్రం సైలెంట్‌గా ఉన్నా యని అనిపిస్తున్నా.. ఆయా పార్టీలు… Read More

May 20, 2024

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

రాజ‌కీయాలు ఆస‌క్తిగా ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జ‌రిగింది? అని ఆలోచించుకునేలోగానే స‌మ‌యం క‌దిలి పోతుంది. అలా జ‌రిగి ఉండాల్సింది… Read More

May 20, 2024

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు ప్ర‌తి ఒక్క నాయ‌కుడికి కూడా అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. మ‌రీ ముఖ్యంగా కొంద‌రు నేత‌ల‌కు అయితే.. ఈ… Read More

May 20, 2024

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

ఏదైనా ఒక విష‌యంపై పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం జ‌రిగితే.. దాని ఫ‌లితం కూడా అంతే పెద్ద‌గా ఉంటుంది. ఇ ది… Read More

May 20, 2024