Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Published by
Saranya Koduri

Aha OTT: అభినవ్, గోమట్టం టైటిల్ పాత్రలో నటించిన మై డియర్ దొంగ మూవీ ఓటిటిలో రికార్డు వ్యూస్ సాధిస్తుంది. ఆహా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ కామెడీ చిత్రంలో శాలిని కొండేపూడి హీరోయిన్ గా నటించింది. అదేవిధంగా దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంఖీధర్, శశాంక్ కీలక పాత్రలు పోషించారు. మై డియర్ దొంగ చిత్రానికి బిఎస్ సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహించారు. థియేటర్లను షేర్ చేస్తూ ఆహా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా విడుదల వారం దాటిన ఆహా ఓటీటీలో టాప్ ఫైవ్ ట్రెండింగ్ లిస్టులో నుంచి మాత్రం వెళ్లడం లేదు.

ఈ సందర్భంగా బుధవారం మై డియర్ దొంగ సక్సెస్ మీట్ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ కమ్ రైటర్ షాలిని మాట్లాడుతూ.. మై డియర్ దొంగ మూవీ కి వస్తున్న రివ్యూలు మరియు రెస్పాన్స్ చాలా అందాన్ని కలిగిస్తున్నాయి. ఎంత గొప్ప రెస్పాన్స్ ఊహించలేదు. మంచి కంటెంట్ నమ్మి హానెస్ట్ గా సినిమా చేస్తే విజయం తప్పకుండా వస్తుందా అని మై డియర్ దొంగ నిరూపించింది. నేను రాసిన కథని దర్శకుడు గొప్పగా అర్థం చేసుకుని మరియు గొప్పగా స్క్రీన్ పై ప్రజెంట్ చేశారు. అందరికీ రికమెండ్ చేసే చిత్రం ఇది. యూత్ నుంచి ఫ్యామిలీస్ వరకు ప్రతి ఒక్కరు మూవీని ఎంజాయ్ చేస్తారు.‌.. అంటూ తెలిపింది.

Aha OTT streaming my dear Donga movie updates

నిర్మాత మహేందర్ రెడ్డి కూడా మాట్లాడుతూ.. మై డియర్ దొంగ విజయం పై మొదటి నుంచి చాలా నమ్మకంగా ఉన్నాం. మా నమ్మకం నిజమైంది. అభినవ్ గోమట్టం కామెడీని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు.. అని తెలిపారు. ఇక ఆ తరువాత అభినవ్ మాట్లాడుతూ.. చిన్న సినిమాకు ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందించారు. తొలి సినిమాతోనే రైటర్గా తనను తాను ప్రూవ్ చేసుకుంది షాలిని. గొప్ప ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ కు మా సినిమా నచ్చడం ఆనందంగా ఉంది.. అంటూ తెలిపాడు. ఏక వరుసగా ఈ మధ్యకాలంలో అభినవ గోమట్టం నటించిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవుతున్న సంగతి తెలిసిందే.

సేవ్ ది టైగర్స్ వంటి సినిమాలు తో ప్రేక్షకుల ముందుకి వస్తూ మంచి విజయాలని తన ఖాతాలో వేసుకుంటున్నాడు అభినవ గోమట్టం. ఇటీవల సేవ్ ది టైగర్స్ 2 సిరీస్తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన అభినవ్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మస్తు షేడ్స్ ఉన్నాయి రా మూవీ కూడా అభినవ్కి బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇలా 2023 నుంచి 2024 వరకు అభినవ్ గోమట్టం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఇరగదీస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇంకెన్ని విజయాలు అందుకుంటాడో చూడాలి మరి. మొత్తానికి అయితే ప్రస్తుతం రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతుంది మై డియర్ దొంగ మూవీ. ఈ మూవీ మరికొన్ని రోజులు ఇలానే కొనసాగితే టాలీవుడ్ బడా హీరోల సినిమాలని కూడా తలదన్నుతుందని చెప్పుకోవచ్చు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.

Saranya Koduri

Recent Posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024