OTT March Telugu Movies: ఈ నెలలో ఓటీటీని షేక్ చేసిన టాప్ 5 తెలుగు మూవీస్ ఇవే..!

Published by
Saranya Koduri

OTT March Telugu Movies: ఓటిటి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేందుకు ఈనెల అనగా మార్చి 2024 లోను అనేక సినిమాలను విడుదల చేశారు ఫ్లాట్ ఫార్మ్స్ వారు. వివిధ ఫ్లాట్ఫారం స్లో కొన్ని తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చాయి. ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్న సినిమాలు ఈనెల ఓటీటీలో ప్రదర్శనమై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి అలా ఆకట్టుకున్న ఆ టాప్ 5 తెలుగు సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఈగల్:
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్చ్ 1 ఓటిటిలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈటీవీ విన్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటి ఫ్లాట్ ఫారం లో ఈ మూవీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తరికెక్కిన ఈ మూవీ థియేటర్లో ఫిబ్రవరి 9న రిలీజ్ అయి మంచి టాక్ ని అందుకుంది. అనుపమ, కావ్య హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ నెలలోగానే రెండు ఓటీటీలోకి అడుగు పెట్టింది.

2. ఊరు పేరు బైరవకోన:
యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా వర్ష హీరోయిన్గా నటించిన ఊరు పేరు భైరవకోన సినిమా థియేటర్ వద్ద మంచి సక్సెస్ ని అందుకుంది. ఇక ఈ మూవీకి ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 16న ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ఈ మూవీ మార్చ్ 8న అమెజాన్ ప్రైమ్ వీడియో లో రిలీజ్ ఐ మంచి ప్రేక్షక ఆదరణ దక్కించుకుంది.

3. హనుమాన్:
2024లో చిన్న సినిమాగా విడుదలై భారీ సక్సెస్ అందుకున్న సినిమాలలో హనుమాన్ ఒకటి. మార్చి 17వ తేదీన జీ5 ఓటిటి ప్లాట్ఫారంలో స్ట్రీమింగ్ కి వచ్చింది హనుమాన్ మూవీ. ఇక అంతకు ఒకరోజు ముందే ఈ మూవీ హిందీ వర్షన్ జియో సినిమా ఓటిటి ఫ్లాట్ ఫారంలో అడుగుపెట్టింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ మూవీ లో తేజ సజా హీరోగా అమృత హీరోయిన్గా నటించారు. అతి తక్కువ సమయంలోనే మూడు కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మూవీ. ఇక ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం ఎందరో వేచి చూశారు. ఎట్టకేలకు ఓటీటీలో సైతం రిలీజ్ అయి మంచి టాక్ ను అందుకుంది.

4. ఆపరేషన్ వాలెంటైన్:
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ మార్చ్ 22వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటి ఫ్లాట్ ఫారం లో స్ట్రీమింగ్ కు వచ్చింది. శక్తి ప్రతాస్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మనుషి హీరోయిన్ గా నటించింది. ఈ ఏరియల్ యాక్షన్ మూవీ మార్చి 1వ తారీఖున థియేటర్లో రిలీజ్ అయి అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో మూడు వారాల్లోనే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అడుగు పెట్టింది.

5. భూతద్దం భాస్కర్ నారాయణ:
తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ క్రైమ్ మిస్టరీ మూవీ మంచి హైప్స్ అందుకుంది. ఈ మూవీ మార్చ్ 22వ తేదీన ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు అడుగుపెట్టింది. శివ కందుకూరి హీరోగా నటించిన ఈ మూవీకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించాడు. మార్చ్ 1న థియేటర్లో ఈ మూవీ రిలీజ్ ఐ పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. ఇక ఈ మూవీ ప్రస్తుతం ఆహా ఓటిటీ ఫ్లాట్ ఫారం లో అందుబాటులో ఉంది.

ఇలా మార్చ్ లో అనేక సినిమాలు ఓటీటీ లో విడుదలయ్యి మంచి ప్రేక్షక ఆదరణ పొందాయి.

Saranya Koduri

Recent Posts

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More

May 19, 2024

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన దెబ్బకు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పిఠాపురం… Read More

May 19, 2024

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

Anasuya Bharadwaj: స్టార్ యాంక‌ర్‌, న‌టి అనసూయ భరధ్వాజ్ రీసెంట్ గా తన 39వ బర్త్ డే ని సెల‌బ్రేట్… Read More

May 19, 2024

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

Fire In Flight: రెండు రోజుల క్రితం ఢిల్లీ – బెంగళూరు ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగడంతో ఢిల్లీ విమానాశ్రయంలో… Read More

May 19, 2024

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు. ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏకంగా 86.11 శాతం పోలింగ్ జ‌రిగింది.… Read More

May 19, 2024

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. ఇక‌, ఎవ‌రికి వారు అన్న‌ట్టుగా నాయ‌కులు, పార్టీలు ఉన్నాయి. నిన్న మొ న్నటి వ‌ర‌కు మార్మోగిన… Read More

May 19, 2024

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

రాష్ట్రంలో ఎన్నిక‌లు ఏరేంజ్‌లో జ‌రిగాయో అంద‌రికీ తెలిసిందే. పెను తుఫాను వ‌చ్చిందా? సునామీ క‌ది లి వ‌చ్చిందా? అన్న‌ట్టుగా ఈ… Read More

May 19, 2024

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల పోరు.. ఇత‌ర నియోజ‌కవ ర్గాల‌తో పోల్చుకుంటే భిన్నంగా సాగింది.… Read More

May 19, 2024

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడతలో భాగంగా ఈ నెల 13న 25 లోక్ సభ స్థనాలతో… Read More

May 19, 2024

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి పార్టీల మ‌ధ్య పోరు జోరుగా సాగిన విష‌యం తెలిసిం దే. ఒక‌రిపై… Read More

May 19, 2024

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

Santhosham Movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున సినీ ప్రయాణంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో సంతోషం ఒకటి.… Read More

May 19, 2024

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

Narendra Modi Biopic: సినీ ప్రియులకు బయోపిక్ చిత్రాలు కొత్తేమి కాదు. ఇప్పటికే ఎంతోమంది సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల… Read More

May 19, 2024

May 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 19: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 19: Daily Horoscope in Telugu మే 19 – వైశాఖ మాసం – ఆదివారం- రోజు వారి… Read More

May 19, 2024

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Chandu: త్రినయని సీరియల్ లో నటించిన చందు మన అందరికీ సుపరిచితమే. ప్రజెంట్ చందు రాధమ్మ పెళ్లి, కార్తీకదీపం బంటి… Read More

May 18, 2024

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Big Boss: తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా పేరుగాంచిన బిగ్బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా బిగ్ బాస్ అంటే… Read More

May 18, 2024