Paluke Bangaramayenaa Today Episode March 25 2024 Episode 185 highlights స్వర సునంద కి కాఫీ తెచ్చి ఇస్తుంది. కాఫీ తాగిన సునంద మీ నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది బాగున్నాడా అని అడుగుతుంది. బాగానే ఉన్నాడు ఆంటీ త్వరలోనే కోలుకుంటాడు అని స్వర చెబుతుంది. చందన అభి స్వరలకి పెళ్లి చేయాలనుకుంటున్నారా అమ్మ వాళ్లు అని సునంద అడుగుతుంది. అలాంటిదేమీ లేదు ఆంటీ మా అన్నయ్య ఇంతకుముందు ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి ఈ మధ్యనే చనిపోయింది వాడు డిప్రెషన్లో ఉన్నాడు అలాంటి ఆలోచన ఎవరికీ లేదు అని చందన అంటుంది. వెంటనే స్వర ఫోటోలు వేణుకి పంపించాలి వాడికి నచ్చితే త్వరగా పెళ్లి చేసేయాలి అని సునంద అనుకుంటుంది. కట్ చేస్తే, ఆఫీసర్ నిజంగానే నన్ను ప్రేమిస్తున్నాడా ఆయన చెప్పట్లేదు ఆర్య నన్నే చెప్పమన్నాడు ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది స్వర. ఇంతలో ఆర్య వచ్చి ఏంటక్కా ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు. ఆఫీసర్ నన్ను ప్రేమిస్తున్నాడని నువ్వే కదా నాకు చెప్పావు ఇదంతా నీవల్లే అని స్వర అంటుంది. అక్క అభి సార్ కి నీ ప్రేమని ఎలా చెప్పాలనుకుంటున్నావ్ అని ఆర్య అడుగుతాడు. ఎలా చెప్పలో అర్థం కావట్లేదు అని స్వర అంటుంది . అభి సార్ నీకు డైరెక్ట్ గా చెప్పకుండా ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు కాబట్టి నువ్వు కూడా అలాగే చెప్పు అnని ఆర్య వెళ్ళిపోతాడు.
ఇలాగైనా అక్క అభి సార్ కి ప్రేమ గురించి చెప్పాలి అభి అక్కల పెళ్లి జరగాలి అని ఆర్య అనుకుంటాడు. ఎలా చెప్పాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది స్వర. కట్ చేస్తే, వాడికి స్వర ఫోటోలు పంపించి చాలా సేపు అయింది చూసుకున్నాడా లేదా అని సునంద అనుకుంటుంది. వాడు చూసుకోడు నేనే చేస్తాను అని సునంద వేణుకి ఫోన్ చేస్తుంది. అమ్మ ఎలా ఉన్నావ్ అని వేణు అడుగుతాడు. నీకు ఒక అమ్మాయి ఫోటో పంపించాను తన పేరు స్వర ఫోటోలు పంపించాను నువ్వు చూడు నాకు బాగా నచ్చింది నీకు నచ్చుతుంది అనిపిస్తుంది నాకోసం ఆమె ఎలా ఉందో ఒక్కసారి చూసి చెప్పవా అని సునంద అంటుంది. తప్పకుండా చూస్తానమ్మ నేను మీటింగ్‌లో ఉన్నాను మీటింగ్ అయిపోయాక ఫోన్ చేస్తాను అని వేణు ఫోన్ కట్ చేస్తాడు. దేవుడా స్వర వీడికి నచ్చేలా చెయ్యి అలాగే వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా జరిగేలా చేయి అని సునంద అనుకుంటుంది. ఇంతలో లాయర్ ఫోన్ చేసి గోపాల్ రావు గారు మన పొలం మీద మనం కేసు గెలిచామమ్మా ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను అని లాయర్ చెప్తాడు. ఇంతకన్న శుభ సూచకం ఇంకేం కావాలి అని సునంద అనుకుంటుంది.
కట్ చేస్తే, స్వర విషయంలో నేను ఇంకా తెలుసుకోలేక పోతున్నాను ఇంకా నేను ఝాన్సీ దగ్గర ఆగిపోతున్నాన ఏమీ అర్థం కావట్లేదు అని అభిషేక్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో స్వర వచ్చి సార్ నేను ఒక కేస్ స్టడీ చేస్తున్నాను అందులో ఒక అమ్మాయి ఉంది తన కేసు మొత్తం చదివాక అమ్మాయి కేసు ఇంట్రెస్ట్ అనిపించింది. స్టేషన్ కి కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు కదా మీరు వాళ్ళకి ఎలాంటి పరిష్కారం చెప్తారో తెలుసుకోవాలని ఉంది అందుకే మిమ్మల్ని అడుగుదామని వచ్చాను అని స్వర అంటుంది. ఏ విషయమైనా నువ్వు నాతో చెప్పొచ్చు స్వర నీకు ఆ ఫ్రీడమ్ ఉంది చెప్పు పర్లేదు అని అభిషేక్ అంటాడు. లవ్ అభి సార్ అని స్వర అంటుంది. లవ్ ప్రాబ్లమా? వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదా ఏంటి ప్రాబ్లం అని అభిషేక్ అంటాడు. వీళ్ళ మధ్యన అలాంటిదేమీ లేదు సార్ ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది ఆ అమ్మాయికి ఇంట్లో సహాయంగా ఉంటాడు నువ్వు నా మనిషివి అంటాడు నీకు నేనున్నాను అంటాడు చెప్పినట్టే అన్నింట్లోనూ తనకున్నాడు
తన ప్రతి గెలుపులో ఆ అమ్మాయి జీవితంలో మలుపు తిరిగే ప్రతి మలుపులో తను ఉన్నాడు కానీ ఆ అమ్మాయికి అతను మాత్రం ఏమీ కాదు కానీ తనను మాత్రం ప్రేమిస్తున్నానని చెప్పడు పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడు అని స్వర అంటుంది. అమ్మాయి కదా సార్ సిగ్గు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగలేదు అతని మనసులో ఏముందో తెలుసుకోలేక తన స్థానం ఏంటో తెలుసుకోలేక దేవుడిలా తనని కొలవడం తప్ప తనకి వేరే ఆప్షన్ లేదు అని స్వర చెప్పండి సార్ ఆ అమ్మాయి ఏమనుకుంటుంది అబ్బాయి మనసులో ఏముంది మీరు చెప్పండి సార్ అని స్వర అడుగుతుంది. స్వర తన ప్రేమ గురించి చెప్తుందా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని సునంద అనుకుంటుంది. నిజంగా స్వర తన ప్రేమను ఇన్ డైరెక్ట్ గా చెప్తున్న జడ్జిమెంట్ కోసం నన్ను జడ్జిమెంట్
అడుగుతుందా నాకే తెలియని విషయాన్ని నేను ఎలా చెప్పను ఇప్పటికిప్పుడు చెప్పే అంత చిన్న సమస్య కాదు నాకు కొంచెం టైం కావాలి ఇస్తారా అని అభి ఆలోచించి వెళ్ళిపోతుంది. అభి సార్ నీ మనసులో ఏముందో నేను తెలుసుకోవాలి అని స్వర అనుకుంటుంది. ఇదంతా స్వర కేసు గురించి చెప్పిందా? నా కోడలికి ఎంత ముందుచూపు అని సునంద అనుకుంటుంది. కట్ చేస్తే, అభి సార్ ఏం ఆలోచించాడు ఇండైరెక్టుగా చెప్పానని ఫీలయ్యారా అందుకే టైం కావాలని అడిగాడా అని స్వర ఆలోచిస్తుంది.
స్వరని ఏం చేస్తున్నావ్ అడగాలి అని సునంద వచ్చి స్వర నువ్వేం చేస్తూ ఉంటావ్ నీకు ఏ పని అంటే ఇష్టం ఓ పుస్తకాల పురుగువా అని అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య తనకు చదువు కంటే వంటలు చేయడం కాఫీలు పెట్టడం టిఫిన్ చేయడం సరిపోతుంది అని కీర్తి వెళ్తుంది. ఏంటి అన్ని పనులు ఒక్కతే చేస్తుందా అని సునంద అడుగుతుంది. తను ఒక్కతే చేస్తుంది అత్త అందరికీ తగ్గట్టు వండి చక్కగా పెడుతుంది అని కీర్తి చెబుతుంది.
ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More
Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More
NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More
ఎన్నికల పోలింగ్‌కు నెలరోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన షర్మిల గళం .. ఇప్పుడు వినిపించడం లేదు. సొంత అన్న… Read More
Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More
OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More
T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More
NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More
Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More
Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More
Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More
ఏపీ సీఎం జగన్‌పై ఇటీవల కాలంలో తరచుగా విమర్శలు చేస్తున్న ఒకప్పటి వైసీపీ పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా… Read More
Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More