Prema Entha Madhuram January 19 2024 Episode 1156: భర్త కోసం బిక్షాటన చేస్తున్న అను..

Published by
siddhu

Prema Entha Madhuram: అలాగే గురువుగారు దీక్షను పూర్తి చేసే శక్తి నాకు ప్రసాదించు అని అడుగుతుంది. ఈ నానాన్ని నిలబెట్టు నువ్వు అనుకున్న సంకల్పం సిద్ధిస్తుంది అని గురువుగారు చెప్తాడు. కట్ చేస్తే, ఆర్య ధ్వజస్తంభం దగ్గర కాయిన్స్ ని నిలబెడుతూ ఉంటాడు. అదే ధ్వజ స్థంభం దగ్గర అను కూడా కాయిన్స్ నిలబెట్టడానికి వస్తుంది. అక్కడ కాయిన్స్ నిలబెడుతూ ఉంటుంది అను. కాయిన్స్ ని ఆర్య నిలబెడతాడు. అను కూడా కాయిన్ ని నిలబెట్టి భగవంతుడికి నమస్కారం చేసుకుంటుంది. కట్ చేస్తే,గురువుగారు నాకు ఏదో హింట్ ఇవ్వాలని చెప్పాడు కానీ అదేంటి అని ఆలోచించి పిల్లల ఫోటోలు వేయిస్తే అర్థమవుతుంది కదా అని ఆర్య నీరజ్ కి ఫోన్ చేస్తాడు. గురువుగారు ఆర్యకి చెప్పింది అంతా వాళ్లకి చెప్తాడు. కెనడాలో ఒక అతను ఉన్నాడు అతన్ని రప్పిస్తాను అని నీరజ్ చెప్తాడు. నీరజ్ నువ్వు అతనిని స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసైన ఇక్కడికి రప్పించు అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram Today Episode January 19 2024 Episode 1156 Highlights

జెండి హాస్పిటల్ బ్లడ్ శాంపిల్స్ ఏమైంది అని అడుగుతాడు ఆర్య. అదొక ఫైర్ ఆక్సిడెంట్ లో కాలిపోయాయని చెప్పాడు డాక్టర్ అందుకని తీసుకురాలేదు ఈ విషయం నీకు చెబుదామనుకున్నాను ఇంతలో నువ్వే అడిగావు అని అంటాడు జెండి. సరే జెంటి మళ్లీ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని మళ్ళీ టెస్ట్ చేపిద్దాము అని అంటాడు ఆర్య. మనకి ఏదో విధంగా పెళ్లి జరిగే లోపు మనం వాళ్ళ నాన్నని పట్టుకోవాలి అని అంటాడు ఆర్య. నేను తొందరగా ఈ పెళ్లి అనే ఇరకాటం నుంచి బయటపడాలి అని అంటాడు ఆర్య.సరే పదండి ఇక ఎవరి పని వాళ్లు మొదలు పెట్టండి మనం సక్సెస్ కావాలి ఈ పనిలో అంటాడు.జెండి నీరజ్ ఆర్య మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే, అను దీక్ష తీసుకొని భగవంతుడికి నమస్కారం చేసుకొని భిక్షాటనకు బయలుదేరుతుంది.. గుడిమెట్ల ముందు కూర్చొని అమ్మ ధర్మం చేయండి అమ్మ అని అడుగుతూ ఉంటుంది అను. అదే గుడికి అను వాళ్ళ అమ్మ వస్తుంది.

Prema Entha Madhuram Today Episode January 19 2024 Episode 1156 Highlights

స్వామి మా అమ్మాయి ఎక్కడ ఉన్నా తిరిగి వచ్చేలా చేయండి స్వామి మా అమ్మాయి కోసమే ఈ పండ్లు తీసుకువచ్చాను అని దేవుడికి నమస్కారం పెట్టుకుంటుంది అను వాళ్ళ అమ్మ. తెచ్చిన పళ్ళని బిక్షగాల్లకి వేయడానికి వాళ్ళ అమ్మ వస్తూ ఉండగా అను కనిపెట్టి ముసుగు వేసుకుంటుంది. వాళ్ళ అమ్మ అందరికీ పళ్ళు పెట్టి అను కూడా అందరితోపాటు గిన్నెలో అరటిపండు పెట్టి వెళ్ళిపోతుంది. రక్షించావు తండ్రి నా దీక్ష నెరవేరడానికి నువ్వు చేసిన సహాయం అనుకుంటాను అని అనుకుంటుంది. అమ్మ ధర్మం చేయండి అమ్మ ధర్మం చేయండి అయ్యా అని అను బిక్షాటన చేస్తుంది. కట్ చేస్తే, జెండి ఆర్యకి ఫోన్ చేసి నేను హాస్పిటల్ దగ్గరే ఉన్నాను పిల్లల్ని తీసుకొని త్వరగా రండి అని అంటాడు. సరే జెండి నేను వెంటనే బయలుదేరి వస్తాను అని పిల్లల్ని పిలుస్తాడు. పిల్లలు ఇంట్లో లేరు అన్నయ్య అని ఉష చెబుతుంది. సరే రాధ గారు ఇంట్లో లేరా అమ్మ అని ఆర్య అంటాడు. రాధ గారు కూడా ఇంట్లో లేదు అన్నయ్య బయటకు వెళ్ళింది అని ఉష చెబుతుంది. పిల్లల్ని బయటికి తీసుకువెళ్దాం అనుకున్నాను .

Prema Entha Madhuram Today Episode January 19 2024 Episode 1156 Highlights

రాధ గారిని కూడా అడిగి తీసుకెళ్దాం అనుకున్నాను అని ఆర్య అంటాడు. ఇంతలో పిల్లలు దాక్కొని బయటికి వచ్చి ఆర్య ముందు నిలబడతారు. సూర్య పిల్లల్ని తీసుకువెళ్లడానికి అనుని అడగడం దేనికి ఇక మీదట నుంచి పిల్లలు నీ పిల్లలు కూడా అనుమతి అవసరం లేదు తీసుకువెళ్ళు అని సుగుణ అంటుంది. ఎందుకైనా మంచిది ఒకసారి అడిగితే బాగుంటుంది కదా అమ్మ అని అంటాడు. పిల్లలని ఎక్కడికి తీసుకు వెళుతున్నావు అని సుగుణ అడుగుతుంది. చెప్పాను కదా అమ్మ బయటికి తీసుకువెళ్లాలని అని ఆర్య అంటారు. సూర్య పెళ్లి దగ్గర పడుతుంది దివ్య అత్తగారికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి అని సుగుణ చెబుతుంది. అమ్మ ఏం టెన్షన్ పడకు నేను చూసుకుంటాను కదా వాళ్ళ దగ్గర ఏ మాట రాకుండా అని ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాడు.

Prema Entha Madhuram Today Episode January 19 2024 Episode 1156 Highlights

కట్ చేస్తే, ఆ జోగమ్మను చంపేద్దామంటే మనకే యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము అని ఛాయా అంటుంది. అలాగని ఆర్య అను పెళ్లి చేసుకుంటుంటే మనం వాళ్లు కలవనీ అని ఊరుకుందామా అని మానస అంటుంది. లేదు మానస ఈ పెళ్లి జరగకుండా ఆపడానికి అను ఆర్య కూడా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు అని ఛాయా అంటుంది. స్వామి ఇంతవరకు నాకు ఒక్కరు కూడా బిక్షం వేయలేదు ఈరోజు ఎలాగ నేను 1016 రూపాయలు నీకు సమర్పించగలను అని అనుకుంటుంది అను.

Prema Entha Madhuram Today Episode January 19 2024 Episode 1156 Highlights

భగవంతుడా ఈరోజు ఎలాగైనా సరే బిక్షాటనకి డబ్బులు వచ్చేలా చేయి ఈ మొదటి రోజే దీక్ష బంగమయ్యేలా ఉంది అని అను బాధపడుతుంది. అదే గుడి దగ్గరికి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి గుడి మెట్ల దగ్గర ఉన్న అనుకి తను దాచుకున్న డబ్బులు గిన్నెలో వేసి వెళ్ళిపోతుంది. దేవుడా నా పిల్లల కోసం ఈ దీక్షను తీసుకున్నాను ఇలా అనుగ్రహించావా అని అను మనసులో అనుకుంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ మువిస్తోంది.

siddhu

Recent Posts

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More

May 20, 2024

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024