Satyabhama February 05 2024 Episode 36: సత్య మీద క్రిష్ కోపం.. సత్య మీద క్రిష్ డాడీ..క్రిష్ మీద సత్య రివెంజ్.. ఊహించని ట్విస్ట్..?

Published by
bharani jella

Satyabhama February 05 2024 Episode 36:  సత్య మాధవ్ ఎంగేజ్మెంట్ జరుగుతున్న ప్లేస్ కి క్రిష్ చాలా కోపంగా వెళ్తాడు. మనసులో క్రిష్ సత్య ఈ పెళ్లి ఇష్టం లేకుండా ఒప్పుకుంది అని అనుకుంటాడు. క్రిష్ సత్య తో గొడవ పడుతూ ఉంటాడు. ఈ నిచ్చితార్ధం జరగడానికి వీల్లేదు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు వీళ్ళందరికీ నువ్వు భయపడుతున్నావు సత్య అని అంటాడు.నేను నిన్ను ప్రేమించడం ఏంట్రా ఇక నుంచి వెళ్లిపోని సత్య చాలా గట్టిగా చెప్తుంది.అయినా క్రిష్ వినకుండా సత్యని నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు ఒప్పుకోవాలి అంటే మాధవ తల్లి ఆ అబ్బాయి అంత గట్టిగా చెప్తున్నాడు అంటే కారణం ఏదో ఉండి ఉంటుంది కదా అని అంటే సత్య అయితే నేను నిన్ను ప్రేమించినందుకు నీ దగ్గర సాక్ష్యం ఉందా అని అడిగితే నా దగ్గర సాక్షం ఉంది అని క్రిష్ అంటాడు. క్రిష్ ఏం చెప్తాడు అని అందరూ చాలా ఆతృతక ఎదురు చూస్తూ ఉంటారు సత్య మాత్రం చాలా కోపంగా ఉంటుంది క్రిష్ మీద కృషి మాత్రం సత్తిని చాలా జాలిగా చూస్తూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నా దగ్గర సాక్ష్యం నేను గుళ్లో నీకు బొట్టు పెట్టుకోమని చెప్తే నేనంటే ఇష్టం ఉంటే పెట్టుకోమన్నాను నువ్వు అలాగే బొట్టు పెట్టుకున్నావు కదా అని అంటాడు. ఆ మాటలకు సత్య షాక్ అవుతుంది. అది నువ్విచ్చిన కుంకుమను నేను పెట్టుకోలేదు ఒక పాప వచ్చి పంతులుగారు కుంకుమిచ్చారు పెట్టుకోమంది పెట్టుకున్నాను అది నీకు అర్థం కావట్లేదు అని అంటుంది.

Satyabhama Today Episode February 05 2024 Episode 36 Highlights

ఇక క్రిష్ ఆ మాటలు ఈ కోపంగా నాకు అర్థం కాకపోవడం కాదు,నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు అయితే రెండోసారి నేను కాఫీకి రమ్మన్నప్పుడు నువ్వు వచ్చి కాఫీ తాగావా లేదా అని అంటాడు నేను నువ్వు పంపిస్తే కాఫీ తాగలేదు నువ్వు నాతో ఎక్కడో వెనుక ఉండి ఇదంతా నడిపించావు ముందుకు వచ్చే ధైర్యం లేక పిరికిపందలాగా నువ్వు చేసే చర్యలకు నేనా ఇవ్వాలి అని అడుగుతుంది. సత్తి చెప్పే మాటలన్నిటికీ కృషికి కోపం వస్తూ ఉంటుంది కానీ సత్య మాత్రం చాలా ధైర్యంగా క్రిష్ ని ఎదిరిస్తూ ఉంటుంది. అవునా నువ్వు అబద్దం చెప్తున్నావా నేను అబద్ధం చెపుతున్నానా అని అంటాడు నువ్వే అబద్ధం చెప్తున్నావు అని గట్టిగా నిలదీస్తుంది సత్య అయితే మరి రెస్టారెంట్ కి నేను పంపించిన చీర కట్టుకొని ఎందుకు వచ్చావు అని గట్టిగా అంటాడు. హాజీరా మాధవ్ పంపించాడు అని చెప్పావు కదా అంటుంది విశ్వనాథం భార్య. నేను చీర పంపించడం ఏంటి ఆంటీ అని అంటాడు మాధవ్ ఇక వెంటనే అక్కడే ఉన్న మాధవ్ తల్లి చూస్తుంటే ఇదంతా సత్య కావాలనే చేస్తుంది అని అంటుంది వెంటనే సత్య ఆంటీ మీరు నన్ను అవమానిస్తే మా నాన్న పెంపకం అవమానించినట్టే నేనే తప్పు చేయలేదు నేను అబద్ధం చెప్పాను అంతే అబద్ధం కూడా ఎందుకు చెప్పానో మీ అందరికీ చెప్తాను వినండి అని అంటుంది.

Satyabhama Today Episode February 05 2024 Episode 36 Highlights

ఇక సత్యా చీర కట్టుకొని రెస్టారెంట్ కి వెళ్లడానికి కారణం అందరికీ తెలిసేలా చెప్తుంది నేను మా నాన్నకి నాకోసం ఇప్పటికే చాలా త్యాగాలు చేసి అలసిపోయాడు నేను ఈ విషయం చెప్పి ఆయన బాధ పెట్టడం ఇష్టం లేక ఈ దుర్మార్గుడు పంపించిన చీరని అసలు వీడెవడో కూడా నాకు తెలియదు వీడికి బుద్ధి చెప్పాలని ఆరోజు ఆ చీర కట్టుకొని వెళ్ళాను కానీ అది మా ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తే కట్టుకున్నాను కానీ నేనైతే వీడి అంతు చూడ్డానికి ఆరోజు అక్కడికి వెళ్లాను అసలు వీడెవడో కూడా నాకు ఇప్పటివరకు తెలియదు కాబట్టి ఒకసారి వీడి పేస్ చూసి వీడికి బుద్ధి చెప్పాలి అని అనుకున్నానే కానీ వీడు అంటే ఇష్టం అండి కాదు వీడు అంటే నాకు అసలుఇష్టం లేదు అని అంటుంది.ఆ మాటలకు క్రిష్ గుండె పగిలిపోతుంది. ఏం మాట్లాడుతున్నావ్ సత్య అని అంటాడు నిజం మాట్లాడుతున్నాను నువ్వంటే నాకు ఇష్టం లేదు అసహ్యం అసలు నీలాంటి రౌడీల్ని ఎవరైనా ఇష్టపడతారా అని అంటుంది. వెంటనే కోపంతో సత్య ని కొట్టబోతాడు.వెంటనే బాబి వచ్చి ఆపుతాడు ఇక ఆడపిల్ల అంతలా చెప్తుంటే నువ్వేంటి రా ఇక్కడ రెచ్చిపోతున్నావు అని క్రిష్ మీదకి వెళ్తాడు ఇక క్రిష్ మాధవ్ అని కొట్టబోతాడు సత్య అడ్డుపడుతుంది.

Satyabhama Today Episode February 05 2024 Episode 36 Highlights

చూడు నేను అసలే కోపం లో ఉన్నాను నువ్వు పక్కకు జరుగు అని అంటాడు నేను జరగను అంటుంది సత్య చూడు నువ్వు నన్ను ప్రేమించట్లేదని అబద్ధం చెపుతున్నావు అని అంటే కాదు నేను నిజం చెప్తున్నాను నేను నిన్ను ప్రేమించట్లేదు నువ్వంటే నాకిష్టం లేదు అని అనటంతో అయితే నేను అసలే చాలా కోపం లో ఉన్నాను అని అంటాడు. అయితే ఏం చేస్తావని అంటుంది ఏం చేస్తానో అని అంటాడు క్రిష్ ఏం చేస్తావో అని మీదకి వెళ్తుంది సత్య వెంటనే కృష్ణ కోపంగా సత్య గొంతు మీద చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంటాడు నీకు అంతే సత్తికి ఊపిరాడదు ఇక ఎంతమంది వచ్చి కృష్ణ పక్కకి తొలి ఇద్దామని చూసిన క్రిష్ గట్టిగా సత్య మేడ మీద నుంచి చెయ్యి తీయడు. సత్య చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక కావాలని సత్యని గట్టిగా అలానే పట్టుకొని ఉంటాడు వదులు అని ఎంత చెప్పినా పక్కన వాళ్ళు క్రిష్ వదలడు. విశ్వనాథంకు భయం వేస్తుంది ఎక్కడకి సత్యకి ఏమైనా జరుగుతుందో అని, బాబీ వచ్చి అన్నా నువ్వు ఏం చేస్తున్నావ్ నువ్వు చేసే చాలా తప్పు వదిలి అని గట్టిగా అరుస్తాడు అరిచి చేయి పక్కకి లాగుతాడు వదినని చంపేస్తావా అని అంటాడు.

Satyabhama Today Episode February 05 2024 Episode 36 Highlights

ఇక క్రిష్ కోపంగా చేయి పక్కకిని మీ వదిన కాదురా తను ఎవరో ఇప్పుడు నేనెవరో తనకి నాకు సంబంధం లేదు ఇందాకటి దాకా తన మీద ప్రేమ ఉంది ఇప్పుడు తను అంటే అసహ్యం ద్వేషం కలుగుతుంది అని అంటాడు. ఇక ఇంత జరుగుతున్నా విశ్వనాథం సైలెంట్ గా ఉంటావ్ ఏంట్రా అని అంటాడు శేఖర్. పోలీసులకి ఫోన్ చెయ్ అని అంటాడు పోలీసులకి ఫోన్ చేస్తారా చేయండి చూద్దాం అని అంటాడు నేనే నెంబర్ డైల్ చేసి ఇస్తాను మాట్లాడు అని అంటాడు. నేనేమైనా నాకు రౌడీ అని అనుకున్నావా పోలీస్ అని చెప్పంగానే భయపడి ఇక నుంచి వెళ్లిపోవడానికి నేను క్రిష్ గట్టిగా అరుస్తాడు. సత్య కూడా భయం వేస్తుంది అప్పటికి సత్యా మెడ దగ్గర అంతా ఉంచుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కానీ ధైర్యంగా క్రిష్ ముంగిట నిలబడుతుంది.విశ్వనాథం పోలీసులు అది ఎందుకు బాబు ఇప్పుడు నేను కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటానని ఇకనుంచి డిపో మా అమ్మాయి నేను ప్రేమించట్లేదు అని చెప్తుంది కదా ఎందుకు అని అంటే అవునా సరే అయితే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను మీ అమ్మాయిని కూడా వదిలేసి వెళ్తాను కానీ వీటికి ఎంగేజ్మెంట్ జరగడం మాత్రం కుదరదు. వీళ్ళు ఇక్కడి నుంచి అమెరికా పంపించేయాలి మీరు. ఇప్పుడే వచ్చిన వీళ్ళు అమెరికా వెళ్ళిపోవాలి అని అంటాడు. ఎంగేజ్మెంట్ జరగడానికి వీల్లేదు వీడి సత్యం ఎంగేజ్మెంట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు మీ అమెరికా వీళ్ళందర్నీ అమెరికా పంపించేయండి అని అంటాడు విశ్వనాథంతో, నీకు నచ్చకపోతే మేము అమెరికా వెళ్లడమేంట్రా అని మాధవ్ అంటాడు. ఒక ఆడపిల్ల నీకు ఇష్టం లేదు అని చెప్పిన ఇక్కడే ఉండి బలవంతం చేస్తున్నావా ఏంటి నీ ముందే ఇప్పుడు నేను సత్యం ఎంగేజ్మెంట్ చేసుకుంటాను ఏం చేస్తావో చేసుకో అని అంటాడు నన్నే బెదిరిస్తున్నావా నాకే వారిని ఇస్తున్నావా నా ముందు నువ్వు సత్యం ఎంగేజ్మెంట్ చేసుకుంటావా అని అంటాడు అని సత్య కూడా అంటుంది మాధవ బలవంతంగా వెళ్లి సత్యకి రింగ్ తీసుకొచ్చి ఇస్తాడు సత్య వేడుకల్లో ముందే మన ఎంగేజ్మెంట్ జరిగిపోవాలి అని అంటాడు సత్య కూడా అప్పటికే కృష్ణ చాలా కోపంగా ఉంటుంది మాధవి చెప్పిందానికి సరే అంటుంది కావాలని మాధవ్ తీసుకొని ఉంగరం పెట్టే టయానికి క్రిష్ అక్కడే ఉన్న ఒక దీపారాధన కుందిని తీసుకొని మాధవుని చంపడానికి పైకి వెళ్తాడు. వెంటనే సత్య అడ్డుపడుతుంది సత్యాను అడ్డు తప్పుకో అని అంటాడు నీకు దమ్ముంటే ముందు నన్ను చంపి తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళు అని ఉంటుంది నీ కోసం ఈ నెల రోజులు గా వెంటపడుతున్న నేనంటే ఇష్టం లేదు కానీ నిన్న కాక మొన్న వచ్చిన ఈ అమెరికా వాడంటే నీకు ఇష్టమా అంతేలే అమెరికా వెళ్లడానికి మోజు నీకు అని అంటాడు సత్యతో క్రిష్.

Satyabhama Today Episode February 05 2024 Episode 36 Highlights

ఆ మాటలకు సతీ ఏమి మాట్లాడకుండా ఉంటుంది ఇక మాధవ్ ఎంగేజ్మెంట్ అవ్వాల్సిందే వీడి ముందే అని అనుకుంటాడు అక్కడే ఉన్న ఖాళీ ఇదంతా చూసి చాలా సంతోషిస్తాడు ఇది కదా నాకు కావాల్సింది అని అనుకుంటాడు. ఇక అందరూ కలిసికృష్ మాధవి ఏదైనా చేస్తాడేమోనని భయపడి బయటికి తీసుకు వెళుతూ ఉంటారు ఇక మాధవ్ కావాలని క్రిష్ బయటికి వెళ్లే లోపు సత్య చేతికి ఉంగరం తొడిగేస్తాడు. సత్తి కూడా కావాలని క్రిష్ చూస్తుండగానే మాధవ చేతిని తీసుకొని రింగు తొడుకుతుంది ఇక క్రిష్ కోపంతో రగిలిపోతాడు. సత్య కూడా రివెంజ్ తీర్చుకున్నట్టుగా క్రిష్ వైపు చూస్తుంది.వద్దన్నాఎంగేజ్మెంట్ చేసుకున్న సత్య మాధవ్ లను, క్రిష్ ఏం చేయనున్నాడో తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే..

bharani jella

Recent Posts

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More

May 20, 2024

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024