Categories: హెల్త్

షుగర్ ఉన్నవాళ్ళు కరోనా గురించి కంగారూ పడుతుంటే ఈ విషయం తెలుసుకోవాల్సిందే !

Published by
Kumar

ప్రజలు కరోనాను తక్కువ అంచనా వేస్తున్నారని, ఆ వైరస్ సోకి కోలుకున్న తర్వాత కూడా కొన్ని వ్యాధులు వెంటాడతాయన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోగులకు మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన స్టడీలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘CoviDiab’ అనే ప్రాజెక్టు కింద 17 మంది అంతర్జాతీయ డయబెటీస్ నిపుణుల బృందం, మోనష్ యూనివర్శిటీకి చెందిన డయబెటీస్ ప్రొఫెసర్ పౌల్ జిమ్మెట్ సంయుక్తంగా కరోనా బాధితులపై పరిశోధనలు జరిపారు. ఈ సందర్భంగా కరోనా బాధితుల్లో చక్కెర స్థాయిలు, మధుమేహం వచ్చే అవకాశాలు తదితర అంశాలను పరిశీలించారు. కరోనా వైరస్ డయబెటీస్ రోగులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇంకా తెలియరాలేదని పరిశోధకులు తెలిపారు.

గత పరిశోధనల ప్రకారం.. ‘ACE-2’ గ్రాహమే డయబెటీస్‌కు కారణం కావచ్చని, వైరస్ శరీరంలకి ప్రవేశించగానే.. కణాలకు ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేసేందుకు ఈ ప్రోటీన్ సహకరిస్తుంది. ఈ ప్రోటీన్ కేవలం ఊపిరితీత్తుల్లోనే కాకుండా ఇతర అవయవాలు, కణజాలాలతోపాటు క్లోమంలో కూడా ఉంటుంది. క్లోమంలోకి చేరిన వైరస్.. మధుమేహానికి దారితీస్తోందని పరిశోధకులు భావిస్తున్నారు. అలాగే, ఈ వైరస్ టైప్-1 మధుమేహం రోగుల్లో ఏర్పడితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంటుందని తెలిపారు.పరిశోధకుల్లో ఒకరైన పౌల్ మాట్లాడుతూ.. ‘‘కోవిడ్-19 రోగుల్లో కొత్తగా వస్తున్న మధుమేహం ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేకి పూర్తిగా తెలియలేదు. వైరస్ తర్వాత వారిలో మధుమేమం కొనసాగవచ్చు లేదా తొలగిపోవచ్చు. అయితే, భవిష్యత్తుల్లో మధుమేహం వచ్చేవారికి కరోనా వైరస్ ప్రమాదకరం కావచ్చు’’ అని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండ కొన్ని జాగ్రత్తలు తీసుకుని తీరవలిసిందే అని తెలిపారు.

This post was last modified on June 22, 2020 4:37 am

Kumar

Share
Published by
Kumar

Recent Posts

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More

May 17, 2024

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024