Categories: న్యూస్

జూన్-22 అషాఢం – శుక్ల పక్షం – పాడ్యమి. సోమవారం

Published by
Sree matha

మేష రాశి : ఈరోజు మీ చేతికి ధనం అందుతుంది !

ఎవరైతే చాలాకాలం నుండి ఆర్ధికసమస్యలను ఎదురుకుంటున్నారో వారికి ఎక్కడనుండి ఐన మీకు ధనము అందుతుంది, ఇది మీ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. మీకున్న నిజమైన అంతర్గత శక్తులని గుర్తించండి. మీకు లేనిది, బలం కాదు, సంకల్పం. ఆరోగ్యం బాగులేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండీ. సృజనాత్మకత కలిగి, మీవంటి ఆలోచనలు గల వారితో చేతులు కలపండి. ఈరాశిచెందిన వారు చాలా ఆసక్తికరముగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీకొరకు మీ బిజీ సమయములో మీకొరకు కొంత సమయాన్ని కేటాయించండి. మీ రొమాంటిక్ వైవాహిక జీవితంలో మరో అందమైన మార్పును ఈ రోజు మీరు చవిచూస్తారు.

రెమిడీ: ఆరోగ్యకరమైన జీవితం కోసం, వ్యాధి లేకుండా ఉండటానికి మీ నుదిటిపై అమ్మవారి కుంకుమను వర్తించండి

వృషభ రాశి : ఈరోజు ఆఫీసులో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం !

అనుకోని మార్గాల ద్వారా ఆర్జించగలుగుతారు. ఆర్థిక సంబంధమయిన విషయాలకు సంబంధించి, మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి, ఓవర్ రియాక్ట్ అవుతారు. ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఈరోజు మంచిగా ఉండవు. మీ సహుద్యోగులో ఒకరు మీకు ద్రోహం చేస్తారు. రోజు మొత్తము మీరు దీనివలన విచారానికి గురి అవుతారు. ఈరోజు రోజువారీ బిజీ నుండి ఉపసమానమును పొంది మీకొరకు సమయాన్ని వెచ్చిస్తారు. ఖాళీ  సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు. ఈ రోజు బంధువుల కారణంగా కాస్త గొడవ కావచ్చు. కానీ చివరికి అంతా అందంగా పరిష్కారమవుతుంది.

రెమిడీ: వృత్తిపరమైన జీవితంలో మంచి ఫలితం పొందేందుకు శ్రీసుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.

 

మిథున రాశి : ఈరోజు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి !

ఈరోజు రుణదాత మీదగ్గకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్నితిరిగి చెల్లించమని కోరతాడు. కాబట్టి మీరు తిరిగికేట్టేయ వలసి ఉంటుంది. కానీ మీకు తరువాత ఆర్ధికసమస్యలు తలెత్తుతాయి. కావున అప్పుచేయకుండా ఉండండి. మీ దీర్ఘకాల అనారోగ్యానికి నవ్వుల వైద్యాన్ని వాడండి. అన్నిసమస్యలకు ఇది సర్వరోగనివారిణి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ద జాగ్రత్త అవసరం ఉంటుంది. ఈ అద్భుతమైన రోజున మీ ఫిర్యాదులు, కోపతాపాలన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమవుతాయి. చిల్లర వ్యాపారులకి, టోకు వ్యాపారులకి మంచిరోజు. మీరు ఇతరులనుండి వేరుగా ఉండటానికి ప్రయత్నించండి. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించటం చాలా మంచిది. మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు.

రెమిడీ: ఆదాయం పెరుగుదల ఇంట్లో హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి.

 

కర్కాటక రాశి : ఈరోజు వాదనలకు దూరంగా ఉండండి !

వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులలో తప్పులెంచడం మానండి. ఒక భాగస్వామిత్వాన్ని అంగీకరించే ముందు మీ మనసు చెప్పినదానిని అంతర భావనను వినండి. ఒకవేళ మీరు చదువు, ఉద్యోగం వలన ఇంటికి దూరంగా ఉండి ఉంటే, అలాంటి వారి నుండి ఏవి సమయాన్ని, మీధనాన్ని వృధా చేస్తున్నాయో తెలుసుకోండి. మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు. మీకు కావలసినన్ని సినిమాలు, కార్యక్రమాలు టీవిలో చూస్తారు. వరసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వలన, మీకు, మీ శ్రీమతిని మరింక ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును.

రెమిడీ: మంచి ఆరోగ్యం కోసం సూర్యారాధన చేయండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

సింహ రాశి : ఈరోజు వృత్తి లాభాలు గడిస్తారు !

ఇంట్లో కార్యక్రమాలు చేయటము వలన, మీరు అధికంగా ధనమును ఖర్చుపెట్టవలసి ఉంటుంది. ఇది మీ ఆర్ధికపరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపు తుంది. మితిమీరి తినడం మాని, ఆరోగ్యంగా దృడంగా ఉండేందుకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలను చూసే హెల్త్ క్లబ్ లకి వెళ్తుండండి.  స్నేహితులు, కుటుంబ సభ్యులు, మీకు మీ సమయంలో చాలా భాగం ఆక్రమిస్తారు. మీ ప్రేమ జీవనం, వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును. సరియైన సమయానికి ప్రాజెక్ట్ లని పూర్తి చెయ్యడంవలన వృత్తి పరంగా మంచి లాభాలు పొందుతారు. ‘ఈరోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది. మీ జీవిత భాగస్వామి మున్నెన్నడూ లేనంత గొప్పగా ఈ రోజు మీకు కన్పించడం ఖాయం.

రెమిడీ: మీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి శ్రీలక్ష్మీ ఆరాధన మంచిది.

 

కన్యా రాశి : ఈరోజు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది !

కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురిఅయితే, మీరు ఆర్ధికసమస్యలను ఎదురు కుంటారు. మీరు ఈ సమయంలో డబ్బుకంటే మీకుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. కుటుంబమంతా కూడితే వినోదం సంతోషదాయకం అవుతుంది. ఒక ప్రియమైన సందేశం వలన మీరోజు అంతా సంతోషంతోను, హాయితోను నిండిపోతుంది. ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. మీరు మీపాత మిత్రులను కలుసుకు నేందుకు ప్రయతించండి. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ ప్రైజ్ ను అందుకోవచ్చు.

రెమిడీ: ఇష్టదేవతరాధన, శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

 

తులారాశి : ఈరాశి వారు ధనాన్ని సంపాదిస్తారు !

మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు. దీనివలన మీ ఆర్ధికసమస్యలు తొలగిపోతాయి. నాయకత్వ లక్షణసారం అనేది అంతా, ఆత్మవిశ్వాసంలో ఉంటుందని గుర్తించండి. ఎందు కంటే మీరు మీ అనారోగ్యంతో దీర్ఘకాలంగా పోరాడుతున్నారు. మీ వ్యక్తిగత జీవనంతోబాటు, కొంచెం సమాజధార్మిక సేవకూడా చెయ్యండి. అది మీకు, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. అదికూడా ఎట్టిపరిస్థితుల్లోనూ మీ నిత్యవృత్తులకు భంగం కలిగిం చదు. మీరు ఈ రెండింటిపట్ల తగిన శ్రద్ధ చూపాలి. ఆఫీసులో ప్రతిదీ ఈ రోజు మీకు అను కూలంగా పరిణమించేలా ఉంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో చక్కగా సమయం గడుపుతారు.

రెమిడీ: మెరుగైన ఆరోగ్య ప్రయోజనాల కోసం శివాభిషేకం క్రమం తప్పకుండా చేయండి.

 

వృశ్చిక రాశి : ఈరోజు మీ తెలివితేటలతో అందరినీ మెప్పిస్తారు !

మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు,కానీవాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు.ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు కార్యక్రమాలలో ఇండోర్, ఔట్ డోర్ అంటే, ఇంటిలోపల ఆడేవి, బయట ఆడేవి ఉండాలి. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత, మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది. ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు. పనిలో మీకు ప్రశంసలు రావచ్చు. మీకు బాగా కావలసినవారికి,సంబంధాలకు మీరు సమయము కేటాయించటం నేర్చుకోండి. పక్కా అల్లరిచిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుందీ రోజు.

రెమిడీ: వృత్తిపమైన జీవితంలో పురోగతి కోసం రోజువారీ (మిత్ర, రవి, సూర్య, భాను, ఖగా, పుషా, హిరణ్యగర్భ, మారిచ, ఆదిత్య, సవిత, అర, భాస్కర) పన్నెండు సూర్యుడి పేర్లతో నమస్కారాలు చేయండి.

 

ధనుస్సు రాశి : ఈరోజు ఎట్టిపరిస్థితుల్లో ఖాళీగా కూర్చోవద్దు !

మీ అభిరుచులను అదుపులో ఉంచుకొండి, లేదా అది, మీ ప్రేమవ్యవహారం సందిగ్ధంలో పడెయ్యవచ్చును. ఎవరైతే విదేశీట్రేడ్ రంగాల్లో ఉన్న వారికి అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ రోజు అలాగ ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికివచ్చేపని లో లీనమవవచ్చుగా-అది మీ సంపాదన శక్తిని మెరుగు పరుస్తుంది. ఈరాశిలోఉన్న ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్నిచూపిస్తారు. మీరు మీలోపాలను సరిచేసుకోవలసి ఉంటుంది. దానికి మీరు మీకొరకు సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది. మీ బెటర్ హాఫ్ ను తరచూ సర్ ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తను తనకు ప్రాధాన్యమేమీ లేదని బాధపడవచ్చు.

రెమిడీ: శ్రీమహాలక్ష్మి దేవతని స్తుతిస్తూ పారాయణం చేయండి. దీనివల్ల మీరు, మీ భాగస్వామి మధ్య పరస్పర అవగాహన, విశ్వసనీయతను పెంచుకొండి

 

మకర రాశి : ఈరోజు అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు !

దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వా పరాలు మరిన్ని తెలుసుకొండి. ప్రయోజనకరమైన రోజు. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయేముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. ఇల్లు మారడం ఎంతో శుభకరం కాగలదు. మీ భాగస్వా ములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి- మీరు కూర్చుని విషయాలను సంప్రదింపులద్వారా పరిష్కరించుకో వలసిన అవసరం ఉన్నది. మీరు ఎక్కవ సమయము నిద్రపోవటానికే కేటాయిస్తారు. అయినప్పటికీ, మీరు సాయంత్రము వేళ సమయము ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్న డిష్యుం డిష్యుం కాస్తా ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడివేడి వాదనలు జరుగుతున్నప్పుడు, చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చుసుకునే ఏ అవకాశాన్నీ మిస్సవకండి.

రెమిడీ: మీ ఆదాయాన్ని మెరుగుపరచడానికి శివాభిషేకం, మారేడుదళాలతో పూజ చేయండి.

 

కుంభ రాశి : ఈరోజు ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు !

అనుకోని అతిధి అనుకోని విధంగా మీ ఇంటికి వస్తారు. కావును మీరు మీధనాన్ని ఇంటి అవసరాల కొరకు ఖర్చు చేయవలసి ఉంటుంది. మీరు యోగాతో, ధ్యానంతో రోజుని ప్రారంభించండి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది, మీ శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు, పూర్తికాండా మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకి అందమైన కలను తెస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, మీ చెవులను కళ్ళను తెరిచి ఉంచండి. ఎందుకంటే, మీరు ఒక పనికి వచ్చే చిట్కాను తెలుసుకోగలరు. మీరు మీ సమయాన్ని స్నేహితుడితో సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్లముందకు వచ్చి నిలబడతాయి ఇవాళ. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతవుతుంది.

రెమిడీ: విజయవంతమైన ఆర్ధిక జీవితం కోసం ఇష్టదేవత ముందు నెయ్యితో దీపం వెలిగించండి.

 

మీన రాశి : ఈరోజు సంతోషకరమైన రోజు !

ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడడంతో, మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. దుష్టపు ఆలోచనలుగల ఒకరు ఎవరో మీకు హానికలిగించే రోజు, అలాగే, మీకు తెలియగలదు. ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే, మీ ఆరోగ్యం వికసిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి, పట్టించుకోకపోతే తరువాత సమస్యలను సృష్టిస్తుంది. మీరు కరెక్టే అనిచెప్పుకోడానికి మీజీవితభాగస్వామితో గొడవ పడతారు. అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్ములను అర్ధంచేసుకుని మిమ్ములను సముదయిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తోంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు.

రెమిడీ: పేదలకు ఆహరపదార్థాల సహాయం గొప్ప ఫలితాన్నిస్తుంది.

This post was last modified on June 22, 2020 8:00 am

Sree matha

Share
Published by
Sree matha

Recent Posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

Nagarjuna: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'కుబేర' సినిమా నుంచి అక్కినేని నాగార్జున ఫస్ట్ లుక్ విడుదలైంది. తమిళ హీరో… Read More

May 2, 2024

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

Guppedanta Manasu May 2 2024 Episode 1064: మహేంద్ర అనుపమ వసుధార ఒక లాయర్ ని తీసుకుని మను… Read More

May 2, 2024

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

Mamagaru May 2 2024 Episode 200: హోల్సేల్ గా ఎంతకు అమ్ముతావో చెప్పు కొంటాను అని చంగయ్య అంటాడు.… Read More

May 2, 2024

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

Jagadhatri May 2 2024 Episode 220: దేవా జగదాత్రి వాళ్ళని షూట్ చేస్తాడు. జగదాత్రి కేదార్  దాక్కుంటారు. ఉన్నక్కా… Read More

May 2, 2024

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

YSRCP: రాజధాని ప్రాంతంలో వైసీపీకి షాక్ తగిలింది. ఎన్నికల వేళ మరో కీలక నేత పార్టీకి రాజీనామా చేశారు. పల్నాడు… Read More

May 2, 2024

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

Naga Panchami: జ్వాలా వాళ్ళ ఇంట్లోకి చేరుకున్న గరుడ రాజు నిద్రిస్తున్న జ్వాలా గర్భంలోకి సూక్ష్మ రూపంగా మారి ప్రవేశిస్తాడు.తెల్లవారింది… Read More

May 2, 2024

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: కరుణ బలవంతంగా అమరేంద్ర గదిలోకి భాగమతిని నెట్టేస్తుంది. సారీ… Read More

May 2, 2024

Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

Malli Nindu Jabili May 2 2024 Episode 637:  ఆ టాబ్లెట్లు మార్చింది నేను వాడిని అడిగితే వాడికి… Read More

May 2, 2024

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ మనం ఇలా మళ్లీ కలుస్తామని నేను అసలు అనుకోలేదు చాలా… Read More

May 2, 2024

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

AP Elections 2024: జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ కేసులో కూటమికి హైకోర్టులో ఊరట లభించలేదు. జనసేనకు కేటాయించిన… Read More

May 2, 2024

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: అభి చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది మంగమ్మ కేసు పెడితే… Read More

May 2, 2024

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

Trinayani May 2 2024 Episode 1229:  అసలు నీడ వచ్చిందని సీసీ కెమెరాలు చూద్దామంటే సీసీ కెమెరాలు సాయంత్రం… Read More

May 2, 2024

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

OTT: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించిన సినిమాలలో మంజుమ్మల్ బాయ్స్ కూడా… Read More

May 2, 2024

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Happy Ending OTT: యశ్ పురి, అపూర్వ రావ్ హీరో మరియు హీరోయిన్గా నటించిన తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం… Read More

May 2, 2024

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Aha OTT: అభినవ్, గోమట్టం టైటిల్ పాత్రలో నటించిన మై డియర్ దొంగ మూవీ ఓటిటిలో రికార్డు వ్యూస్ సాధిస్తుంది.… Read More

May 2, 2024